What if the next great film wasn’t made in Hyderabad but in Godavarikhani.. With #KothaCinema, director #Azhar is ready for the answer. Instead of chasing opportunities, he created it in a small town
With new actors, technicians and almost entire crew is fresh and worked hard for the film. Recently released #MemuKudaCinemaTeesinamro is really a banger.
https://t.co/LAinA2eTZL
పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షనా?
వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాలా?
ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
అదే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోంది.
ఏపీపీ రాత పరీక్షలను జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ లో నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఈనెల 14న తలపెట్టిన ఏపీపీ రాత పరీక్షలను వాయిదా వేసేలా టీజీఎస్పీఆర్బీ కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.
@TelanganaCMO
@revanth_anumula Sir kindly Reschedule and postpone the Asst.Public Prosecutor exam that's scheduled to be held on 14th December 2025, as the date is in conflict with the 2nd Phase of Telangana Gram Panchayat election Polling date @RahulGandhi@TelanganaCMO@TelanganaDGP@OffDSB
@revanth_anumula Sir kindly Reschedule and postpone the Assistant Public Prosecutor exam that's scheduled to be held on 14th December, 2025, as the date is in conflict with the 2nd Phase of Telangana Gram Panchayat election Polling date @RahulGandhi@TelanganaCMO@TelanganaDGP
@deepigoyal the admin staff are not providing the salary or income details for MACT claim at court of a zomato delivery boy, while he was delivering order was met with a fatal road accident and his leg was amputated, place: Ramagundam of telangana state, please co-operate 🙏🙏
ఈరోజు పెద్దపల్లి కీ విచ్చేస్తున్న గౌరవనీయులు మా మార్గదర్శి నిజామాబాద్ ఎమ్మెల్సీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం
మీ వెంకట్
కేంద్ర కోశాధికారి TBGKS
@RaoKavitha
రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు మిలాద్-ఉన్-నబీ పండగల దృష్ట్యా @sdpothorrur సురేష్ గారి ఆధ్వర్యంలో మరిపెడ సర్కిల్ లోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామ పెద్దలు, మత పెద్దలు, నాయకులతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
@TelanganaCOPs@spmahabubabad
When Rich SC & ST individuals or Families only enjoy the reserved seats in elections when will the Poor SC & ST's get reserved seats elections benefits ?
Are "RESERVATIONS" for Upliftment of poor or Upliftment of rich ?
@KTRBRS@INCIndia@vkgaddam@VisharadanDr@BJP4India
#WATCH मथुरा: श्री कृष्ण जन्मभूमि मामले पर वकील पंकज जोशी ने बताया, "...पी.वी. रघुनंदन द्वारा एक याचिका दायर की गई है। याचिका के माध्यम से कोर्ट से मांग की गई है कि वर्तमान में श्री कृष्ण जन्मभूमि में जिस चबूतरे को भगवान श्री कृष्ण के जन्मस्थान का कारागार कहकर सभी दर्शनार्थियों को दर्शन करवाए जाते हैं उसे अस्थाई गर्भगृह घोषित किया जाए क्योंकि पुराने गर्भगृह को औरंगजेब द्वारा तोड़कर मस्जिद का निर्माण किया जा चुका है। वर्तमान गर्भगृह को वास्तविक ना माना जाए और इस बात के लिए वहां पर हिंदी और इंग्लिश में नोटिस लगाया जाए... "
#TBGKS తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర కోశాధికారి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో RCC లో ఘనంగా వేడుకలు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఫిట్ సెక్రటరీ పులిపాక శంకర్ గారు ముఖ్యఅతిథిగా బ్రాంచ్ కార్యదర్శి మల్లారెడ్డి గారు సూపర్వైజర్ అశోక్ గారు పూలదండ వేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర కోశాధికారి వెంకటేష్ గారు మాట్లాడుతూ
టి.బి.జి.కె.ఎస్. యూనియన్ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత సాధించిన హక్కులు...
సింగరేణిలో
★19,463 నూతన ఉద్యోగాలు
★తెలంగాణ ఇంక్రిమెంట్
★గృహ రుణం పది లక్షల పై వడ్డీ చెల్లింపు
★ఉచిత కరెంటు ఉచిత ఏసి సౌకర్యం
★పది రెట్లు మ్యాచింగ్ గ్రాంట్
★ఉన్నత వృద్ధుల్లో ఫీజు రియంబర్స్మెంట్
★అంబేద్కర్ జయంతి సెలవు దినము
★సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఆప్షనల్ సెలవు దినము
★కార్మికుల తల్లిదండ్రులకి ఉచిత కార్పొరేట్ వైద్యం
★ ఎం ఎం సి 25 లక్షలకు పెంపు ఏక మొత్తంలో చెల్లింపు
★క్యాడర్ స్కీం అమలు
★వృత్తి పన్ను శాశ్వత రద్దు
★ డ్రెస్ కోడ్
★సంక్రాంతి P.H.D. రంజాన్ , క్రిస్మస్,ఆప్సనల్
★తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకలజనుల సమ్మె కాలానికి డబ్బులు తిరిగి చెల్లించడం
★లాభాల వాటా పెంపు
★సింగరేణి చరిత్రలోనే ఏ సంఘం చేయలేని సాహసం చేసి క్యాడర్ స్కీమ్ లో అనేక Disgnation కార్మికుల కు లాభం చేకూర్చడం జరిగింది..
★టెక్నీషియన్స్ మరియు సుపెరువైజర్స్ కు ట్రెనింగ్ పిరేడ్ ను 2 సంవత్సరంల నుండి 1 సంవత్సరంకు తగ్గించి ఇవ్వడం
★PME మాస్టర్ ఇప్పించిన ఘనత
ఈలా చెప్పుకుంటు పోతే అనేక కొత్త హక్కులు కొలిండియా లో లేనివి సింగరేణి లో సాధించిన ఘనత కెసిఆర్ గారు కవితక్క గారి వలన TBGKS సాధించింది తెలియజేశారు
ఈ కార్యక్రమంలో నరసయ్య రామ్మూర్తి రామాంజనం సతీష్ రాజు ప్రశాంత్ అశోక్ శ్రీనివాస్ చంద్రమౌళి బాబురావు రాజ్ కుమార్ నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది
కెసిఆర్ గారు జై కవీతక్క
@RaoKavitha@KTRBRS@BRSparty@BRSHarish
యువతకు ఉద్యోగం ఇప్పించిన బాణం గుర్తుకే మన ఓటు : కేంద్ర కోశాధికారి వెంకట్
దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేటుపలన చేస్తుంటే సింగరేణిలో ప్రైవేటు కాకుండా ఆపిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు
ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ సింగరేణిలో వేగవంతంగా అమలు జరిగి ఎన్నో గనులు మరియు డిపార్ట్మెంట్లు మూతపడడం జరిగిందని 65 వేలకు పైగా సింగరేణి కార్మిక వర్గం జాతీయ కార్మిక సంఘాల హయాంలోనే తగ్గించి వేయబడ్డారని కార్మికులను తగ్గించడానికి 9,000 మందిని డిస్మిస్ చేయించడం జరిగిందని 18 వేల మంది కార్మికులను గోల్డెన్ హండ్ షేక్ పేరు మీద తొలగించిన విషయం వాస్తవం కార్మిక వర్గం మర్చిపోలేదని కార్మికులు పిల్లల్ని చదివించుకోవడానికి ఆ రోజున జీతాలు సరిపోవటం లేదని ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేస్తే విజిలెన్స్ విచారణ పేరిట వేధింపులకు గురి చేసి ట్రాన్స్ఫర్లు చేయించిన విషయం వాస్తవం కాదా మెడికల్ అండ్ ఫిట్ అయిన చనిపోయిన కార్మికుడి డిపెండెంట్కు ఉద్యోగం దొరకాలంటే ఏడు సంవత్సరాలు నిరీక్షించే సమయం మరియు రిక్రూట్మెంట్ అయినంత పర్మనెంట్ కావడానికి 9 సంవత్సరాలు పట్టిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచిన తర్వాత మాత్రమే ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా 60 కి పైగా హక్కులను సాధించడం జరిగిందని కోల్ ఇండియాలో లేని 18 రకాల హక్కులని సింగరేణి కార్మిక వర్గానికి ఇచ్చిన చరిత్ర తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని తెలంగాణలోని అత్యంత ముఖ్యమైన పరిశ్రమ కాపాడుకునే శక్తి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మాత్రమే ఉందని కార్మిక వర్గం 27వ తేదీన జరిగే యూనియన్ ఎన్నికలలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బాణం గుర్తుపై అత్యధిక సంఖ్యలో కార్మికులు ఓటు వేసి గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో యువ నాయకులు భువనచంద్ర గారు సంతోష్ గారు రాజేష్ గారు విష్ణు గారు మనోజ్ గారు శివ గారు నాగరాజు గారు మని గారు రాకేష్ గారు ప్రవీణ్ గారు సురేష్ గారు వంశీకృష్ణ గారు సత్యనారాయణ గారు సూర్య గారు బిట్టు గారు తదితరులు పాల్గొనడం జరిగింది @RaoKavitha@BRSparty