మీరు బుక్ చేయకుండానే పార్సిల్ వచ్చిందని ఎవరైనా కాల్ చేస్తే ఆది మోసమే అని గ్రహించండి. అపరిచితులు పంపించే లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి. అనుమానం వస్తే తక్షణమే 1930కు ఫిర్యాద చేయండి.
#telanganapolice#coriourscam
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి, జిల్లాలో అక్రమ ఇసుక రవాణా కు నో ఛాన్స్ -- @spmahabubabad.
మరిప��డ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ ను సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు.
@TelanganaCOPs
ఆరోగ్యమే మహా భాగ్యం.
మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆద���్శప్రాయమైన చర్యకు అభినందనలు. గంగారాం మండలంలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం, లోతట్టు గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితభావంతో ముందుకు రావాలి. @TelanganaCMO @revanth_anumula @INCTelangana @INCIndia @Bmaheshgoud6666 #prajapalana #MegaHealthCamp #ServeWithPride.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ కు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు.
ముఖ్య అతిథి గా హాజరైన తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి @meeseethakka గారు.
@TelanganaDGP@TelanganaCOPs
ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, గ్రామస్థులకు 300 దుప్పట్లు, యువకులకు 10 వాలీబాల్ కిట్ల పంపిణీ.
సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
@psgudur@pskothaguda@psgangaram
ఈ కార్యక్రమంలో @sdpomhbd తిరుపతి రావు, @cigdrmhbd బాబురావు, @cimhbdr సర్వయ్య, @cibyrmmhbd రవి, SHO @psdornakal రాజేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఎస్.ఐ లు, ��ండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబాబాద్, నర్సంపేట డాక్టర్స్ బృందం, స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే కేసును ఛేదించి, దొంగిలించిన సొమ్మును రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన @cimrpdmhbd రాజ్ కుమార్, CCS ఇన్స్పెక్టర్ హతీరాం, @psnarsimhulapet SI సురేష్, CCS SI తాహెర్ బాబా మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
NDPS కేసుల్లో మంచి పనితీరు కనబరిచిన అధికారులను డీజీపీ జితేందర్ గారు అభినందించి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, SP సాయి చైతన్య, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు.
#Telanganapolice
ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఉద్యోగులు కూడా వారి అత్యాశ, అమాయకత్వంతో సైబర్ నేరగాళ్ల మోసానికి బలవుతున్నారు. ఆన్లైన్లో డబ్బులు పోయినప్పుడు తక్షణమే 1930 నెంబరుకు పిర్యాదు చేయండి.
#Dail1930#TelanganaPolice
ఎలాంటి ఆపత్కాలంలో అయినా డయల్ 100కు ఫోన్ చేసి తెలంగాణ పోలీసుల సాయం తీసుకోవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలోనే సాయం అందుతుంది. చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#Dail100#TelanganaPolice
వాట్సప్ కు కానీ, మెయిల్ కి కానీ Income Tax ద్వారా మనకు డబ్బులు క్రెడిట్ అయినట్టు, లేదా అమెజాన్, ఫ్లిప్ కార్డ్ కూపన్లు వచ్చినట్టు మనకు లింకులతో కూడిన మెసేజ్ లు పంపిస్తారు. ఆ లింకుపై క్లిక్ చేస్తే మన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కొల్లగొడుతారు. అప్రమత్తత మన బాధ్యత!!
#TelanganaPolice
నేటి ఇంటర్నెట్ యుగంలో అన్ని క్షణాల్లో జరుగుతున్నాయి. సైబర్ దాడులు ఎక్కువ అవుతున్నాయి. 1930 నెంబరుకు పిర్యాదు చేయడం ద్వారా సైబర్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించే వీ��ు కలుగుతుంది.
#telanganapolice #Dail1930
సరదా కోసం, స్నేహితుల కోసం మత్తు పదార్థాల జోలికి వెళ్లకండి.
ఆ బలహీన క్షణాలను జయించి..��ీవితంలో విజేతలుగా నిలవండి..
మత్తు చిత్తులో కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు..
#telanganapolice