@CT_maar ఇది ఆడదేనా రోడ్ మీద రాష్ డ్రైవిండ్ తో ఒక అమ్మాయి చనిపోతే ఇది మాట్లాడే మాటలుచూడండి.డబ్బు కోసం అమ్ముడు పోతే పో అది నీ ఇష్టం కానీ నీ తోటి అమ్మాయి శవం మీద ఎంగిలి మెతుకులు మంచివి కావు . నాశనం అయితవు
@Telugu360 ఎవరూ వాళ్ళ సొంత సొమ్ము తో కట్టలేదు తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టారు.కట్టినవాళ్ళు కూడా తెలంగాణ ప్రజల సొమ్ము జీతం మరియు సకల సౌకర్యాలు పొందుతున్నారు
@KonathamDileep ఓం శాంతి 💐💐
తెలంగాణ ముఖ్యమంత్రి గారు మీ గురువు గారితో మాట్లాడి అమ్మాయికి న్యాయం చేస్తారా లేదా.అదే అమ్మాయి ఆంధ్రా అమ్మాయి అయి ఉండి మన రాష్ట్రం లో ఈ ఘటన జరిగి ఉంటే e పాటికి మీరు ఎంత హడహుడి చేసేవాళ్లో మీ గురువు గారి మెప్పు కోసం
@SkWarangal వ్యాపారస్థులకు కానీ బ్యాంకులకు నష్టం వస్తే మన బీజేపీ .ఒప్పుకోడు ఎందుకంటే పార్టీ ఫండ్ ఇచేది వాళ్లే కదా.సామాన్యులకు ఎంత నష్టం జరిగిన బీజేపీ పట్టించుకోదు.ఇంకొక విషయం వ్యాపారస్థులు ఆన్లైన్ పేమెంట్ చేస్తే GST కట్టాలి. అదే క్యాష్ అయితే అంత జీరో వ్యాపారం నడుస్తుంది.