విద్యార్థుల సమస్యలపై గళమెత్తే నాయకుడు మన సర్వోత్తమ్ రెడ్డి గారు.
విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాయకత్వం.
విద్యార్థుల భవిష్యత్తు కోసం… వారి హక్కుల కోసం… వారి గొంతుకగా నిలిచే సర్వోత్తమ్ రెడ్డి గారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనం.
మళ్లీ చెప్తున్నా కేటీఆర్ వల్ల కాదు.
మొన్న చెప్పిందే మళ్లీ చెప్తున్నా.. రేవంత్ రెడ్డి ఆడించినట్టు కేటీఆర్ ఆడుతున్నాడు.
ఒక్క మాటతో బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నాడు రేవంత్.
కేటీఆర్ మాటలు పార్టీని ఇంకా ఎక్కువగా డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నాయి, తప్ప ఉపయోగం లేదు.
– బీఆర్ఎస్ నేత వీ. ప్రకాష్
Credits:- Mic Tv
No.1 కులి @RakeshReddyBRS 😀
పింక్ బట్టలు వేసుకుంటేనే పదవులు వస్తాయంటే వేసుకోండి…
కేసీఆర్‌కు ఊడిగం చేస్తేనే గుర్తింపు వస్తుందంటే చేసుకోండి…
కానీ ప్రజల కోసం నిలబడే నాయకుడికి ప్రజల అభిమానం, విశ్వాసమే అసలైన గుర్తింపు!
బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు
మోదీ అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పే దమ్ము ధైర్యం దద్దమ్మలకు లేదు
--- టీపీసీసీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ
మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగం
* బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చారు
* రాహుల్ భారత్ జోడో యాత్రతో ఎవరు ఎంతో వారికి అంత రాహుల్ గాంధీ నినాదం
* బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటాం.. అవసరమైతే లాక్కుంటాం
* బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు దద్దమ్మలు
* మోదీ అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పే దమ్ము ధైర్యం దద్దమ్మలకు లేదు
* కుల సర్వే సాకారం అయి ఉంటే యావద్దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేది
* కేంద్ర సర్వేలో 10 th కాలంలో ఎస్సీ,ఎస్టీ ఇచ్చి ఓబీసీ కాలం ఎత్తేశారు
* బీసీ వంచన చేస్తున్న మోదీ
* తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలి
* స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్‌లను చేశాం
* మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది
* మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతాం
* సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క,మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చాం
* మోదీ గద్దె దిగే టైం వచ్చింది
* రాహుల్ ప్రధాని కావడం తథ్యం
* కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తాం
* కులాలను పక్కనపెట్టి బీసీలు ఏకం కావాలి
* పోరాడితే పోయేదేమీ లేదు
* భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం
* న్యాయమైన కోరిక మనది
* మన వాటా మనకు వచ్చేవరకు పోరాడాలి
* బీసీలకు అండగా సీఎం రేవంత్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
• @Bmaheshgoud6666
మీ పార్టీ అంటే మీరు చెప్పే ఈ @BRSparty నే కదా.. @RakeshReddyBRS అన్న
అబ్బే... ఏం లేదు అన్న మీ పార్టీ అంటే అంత కాన్ఫ్యూస్ అవుతేను... క్లారిటీ కోసం అంతే.
పొద్దున లేస్తే ఆంధ్ర ప్రజలపై విషం చిమ్మే మాటలు…
కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం అదే ఆంధ్రప్రదేశ్ ఎందుకు గుర్తొస్తుంది? 👀
అమరావతిని కేంద్రంగా చేసుకుని కేటీఆర్ ₹300 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మిస్తున్నారనే ఆరోపణలు, బావమరిది రాజ్ పాకాల, శ్రీధర్‌లతో కలిసి భారీ స్కెచ్..
ఆంధ్రోళ్లపై నిత్యం విషం చిమ్ముతూ… అదే ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడం ఏంటి ? 🤢
నోళ్లలో తెలంగాణ సెంటిమెంట్… జేబుల్లో మాత్రం ఆంధ్రా ఇన్వెస్ట్మెంట్లు!
ఇది ప్రేమా, రాజకీయ డ్రామానా? 😂
ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి మా సర్వోత్తమ్ రెడ్డి గారు సిద్ధమయ్యారు! 🔥
పట్టభద్రుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ప్రజల ఆశీస్సులు, పట్టభద్రుల మద్దతుతో సర్వోత్తమ్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేద్దాం! ✊