3 వ రోజు కొనసాగుతున్న అశోక్ సార్ ఆమరణ నిరాహారదీక్ష.. అశోక్ సార్ ఇంట్లోనే కొనసాగుతున్న దీక్ష.ఇంటి చుట్టూ పోలీసు నిర్బంధం.. మీడియాను సైతం అనుమతించని పోలీసులు.తెలంగాణ నిరుద్యోగులు వారి ఇంట్లోనే దీక్ష చేపడుతున్నారు..నిరుద్యోగుల పక్షాన నిలబడే నాయకుల్లారా రండి. మా గోస వినండి.🙏
నేడు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్ మెంట్ బోర్డు (TREI-RB) భర్తీ చేసే 5,278 ఉద్యోగ నియామకాల్లో ఉత్పన్నమైన Backlog vacancies వల్ల 3,000 మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. కొంచె సమయం తీసుకొని Descending Order లో Posting Orders ఇచ్చుంటే ఈ బ్యాక్ లాగ్ వేకెన్సీలు ఉత్పన్నమయ్యుండేవి కాదు. ఎంత వేడుకున్నా నిరుద్యోగుల వేదనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
దీనికి గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి.
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ Relinquishment విధానాన్ని తుంగలో తొక్కి, Desending Order లో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం కాంగ్రేసు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. మీది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు, ప్రజాపీడన.
గురుకుల ఉద్యోగ అభ్యర్థుల ఆవేదనపై నేను "ఎక్స్" వేదికగా చేసిన ట్వీట్ మీరు ఫిబ్రవరి 24 న సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, హామీ అమలుకు నోచుకోకపోవడం విచారకరం. అంటే ఈ మీ ట్విట్టర్ స్పందన కేవలం ఒక డ్రామా? You have NO ‘intention’ to solve this problem, CM garu. This is very sad.
తక్షణమే ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగాల నియామకాల్లో Relinquishment,Descending Order విధానాన్ని పాటించి అభ్యర్దుల మెరిట్ ఆధారంగా ఖాళీలు మిగులకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
@treirb
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS
@RSPraveenSwaero Please provide relinquishment option in treirb board
If not 3000 family👪 are worrying about their job
Please release relinquishment letter to who got more than 1 job
CM sir please reponse immediately
3000 members early waiting your positive response
@RSPraveenSwaero Relinquishment ఇచ్చి అవరోహణ క్రమంలో DL,JL,PGT,TGT నింపండి.బ్యాక్లాగ్ లేకుండా చూడండి అని గురుకుల అభ్యర్థులు గత నెల రోజులుగా అభ్యర్థిస్తున్నా ఏం పట్టించుకోకుండా
@revanth_anumula@TelanganaCMO
మీ పబ్లిసిటి స్టంట్ కోసం మా జీవితాలు ఎందుకు బలి చేస్తున్నరు
@RSPraveenSwaero ఒక్కొక్కరికి రెండు, మూడు ఉద్యోగాలు రావడం వాళ్ళ వాళ్ళు పై ఉద్యోగాలకు వెళ్లడం వల్ల అర్హులైనవాళ్ళు నష్టపోతున్నారు.కాబట్టి వెంటనే relinquishment విధానాన్ని అమలు చేయాలనీ CM రేవంత్ రెడ్డి గారిని విద్యార్థి సంఘాల తరుపున డిమాండ్ చేస్తున్నాం.
@revanth_anumula,
@treirb ,
@rsprav
@RSPraveenSwaero నేడు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్ మెంట్ బోర్డు(TREI-RB) 5,278 ఉద్యోగ నియామకాల్లో ఉత్పన్నమైన Backlog vacancies వల్ల3,000 మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. సమయం తీసుకొని Descending Order లో Posting Orders ఇచ్చుంటే ఈ బ్యాక్ లాగ్ వేకెన్సీలు ఉత్పన్నమయ్యుండేవి కాదు
నేడు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్ మెంట్ బోర్డు (TREI-RB) భర్తీ చేసే 5,278 ఉద్యోగ నియామకాల్లో ఉత్పన్నమైన Backlog vacancies వల్ల 3,000 మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. కొంచె సమయం తీసుకొని Descending Order లో Posting Orders ఇచ్చుంటే ఈ బ్యాక్ లాగ్ వేకెన్సీలు ఉత్పన్నమయ్యుండేవి కాదు. ఎంత వేడుకున్నా నిరుద్యోగుల వేదనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
దీనికి గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి.
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ Relinquishment విధానాన్ని తుంగలో తొక్కి, Desending Order లో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం కాంగ్రేసు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. మీది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు, ప్రజాపీడన.
గురుకుల ఉద్యోగ అభ్యర్థుల ఆవేదనపై నేను "ఎక్స్" వేదికగా చేసిన ట్వీట్ మీరు ఫిబ్రవరి 24 న సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, హామీ అమలుకు నోచుకోకపోవడం విచారకరం. అంటే ఈ మీ ట్విట్టర్ స్పందన కేవలం ఒక డ్రామా? You have NO ‘intention’ to solve this problem, CM garu. This is very sad.
తక్షణమే ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగాల నియామకాల్లో Relinquishment,Descending Order విధానాన్ని పాటించి అభ్యర్దుల మెరిట్ ఆధారంగా ఖాళీలు మిగులకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
@treirb
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS
బ్యాక్‌లాగ్స్ ఏర్పడకుండా ఉంటాయి . Relinquishment విధానాన్ని కోసం దాదాపు 5,000 మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు . మేము ఎన్నుకున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం,గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్లీ Relinquishment విధానాన్ని తీసుకువచ్చి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి.
TREIRB నియామకాల్లో ఒక అభ్యర్థి రెండు లేదా మూడు అంతకుమించిన(DL/JL/PGT/TGT) పోస్టులు రావడం జరిగింది. ఒక అభ్యర్థి ఒక సమయంలో ఒక ఉద్యోగం మాత్రమే చేయగలరు మిగతా ఉద్యోగాలను Relinquishment విధానం వల్ల వదిలేస్తే క్రింద ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఖాళీలలో
@revanth_anumula
Sir , దయ చేసి మా నిరుద్యోగుల యందు దయ ఉంచి. గురుకుల బోర్డు వారిని DL,JL,PGT and TGT పోస్టులను Descending order ప్రకారం నింపమని ఆదేశించగలరు. Descending order లో నింపకపోవడం మూలానా 2017,and 2018 లో కూడా చాలా పోస్టులు Backlog గా మిగిలిపోయాయి.
@revanth_anumula గౌరవనీయులైన CM గారికి విన్నవించుకుంటున్నది ఏమనగా Aug 23 లో గురుకుల పరీక్షలు వ్రాసిననూ new govt సందర్భంలో ఫలితాలు ఆలస్యమైనా పరవాలేదని ఎంతో ఓపికగా ఎదురుచూసాం. ముందుగా DL, JL, pgt and tgt fill up చేయవలసిందిగా మనవి 🙏🏽#Fighters for gurukula posts in descending order
సార్, దయచేసి గురుకుల బోర్డు నియామక ఉత్తర్వులను ఆపండి. దయచేసి DL, JL, PGT మరియు TGT నుండి అపాయింట్మెంట్లను క్రమక్రమంగా ప్రారంభించండి. ప్రస్తుత అపాయింట్మెంట్లను గురుకుల బోర్డు ద్వారా ఇస్తే మేము అవకాశాలను కోల్పోతాము. దయచేసి మా అభ్యర్థనను పరిగణించండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@revanth_anumula sir మేం గురుకుల అభ్యర్థులం.మొదటినుండి TREIB DL,JL PGT,TGT భర్తీ చేస్తామని, ఇప్పుడు 1 st PGT చేస్తున్నారు అలా అయితే DL,JL కూడా రాసినా PGT అభ్యర్థులు పై పోస్ట్ లో కి వెళ్ళ్తే, PGT vacant అయే అవకాశం ఉంది అలాగే కొన్ని సం "లు నుండి ఎదురు చూసే నిరుద్యోగులు నష్టపోతారు.