జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా పార్టీ కమిటీ నియామకం,
తూ.గో జిల్లా కి ఉపాధ్యక్షులు గా నియమించబడిన శ్రీమతి సుంకర కృష్ణవేణి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
Congratulations pinni garu 💐
@KrishnaveniJSP@JanaSenaParty
పర్యావరణ పరిరక్షకులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌ" శ్రీ.బొలిశెట్టి సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! @BolisettiJ@bolisetti_satya 💐🙏✊🇮🇳
అడగకుండానే ఆకలి తీర్చడంలో అన్నపూర్ణ, పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి, మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారి సతీమణి శ్రీమతి అనితమ్మ గారికి ఇవే మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDAnithamma#JanaSenaPartyMandapeta
మరణం అంటే ఎవరికైతే భయం ఉండదో వారి నుండే పుడుతుంది చరిత్ర అన్నది. కులమత���లకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వంగవీటి మోహనరంగా గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘననివాళి.
#JoharVMR #VangaveetiMohanaRanga
హిందు మతంపై అత్యధిక దాడులు జరిగిన చరిత్ర నీ హయాంలోనే, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఏం చేసావు? దొంగతనా��ు చేయడంలో బిజీగా ఉన్నవా @VelampalliSR
#సిగ్గులేనివెధవవెల్లంపల్లి
👉 కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు ఐనా చేయనివండి
👉మన సినిమా అభిమానులు చేసే పనులకి అయన సినిమాలు ఆపేయటం మంచిది
👉కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తే ఫాన్స్ ముసుగులో ఉన్న కోవెర్ట్లు ఐనా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ గూటికి చేరతారు