జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితుల పర్యవేక్షణ కొరకు కొమరం భీం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ తో కలిసి అధికారులతో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులపై సమీక్షించారు.
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
JPS ల జీవితాలకు భరోసా, భద్రత కల్పించాలని ఈ ఘటన తో అయినా ప్రభుత్వం గుర్తించి మిత్రురాలు సోని కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ఇక ముందు ఏ జూనియర్ పంచాయతి కార్యదర్శిని కొల్పోకూడదు అంటే JPS లు అందరిని regularise చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము
Sir..we are not any seperate...... we are in the part of your govt ...we want only regularisation asper go 26 ....ppz sir.. regularise us..we have future 🙏🙏🙏