వేలాది సంవత్సరాలుగా పెంటకుప్పలపై, అంధకారంలో,బానిసలుగా బతుకుతున్న మనకి ఓటనేఆయుధమిచ్చి అంధకారాన్ని చీల్చేసి రాజులవండని,అంబేద్కర్ గారు చెప్తే,దాన్నమ్ముకొని మళ్ళీ బానిసలమవుతున్నాం..!
ఇప్పుడైనా మన జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన @RSPraveenSwaero గారి బాటలో నడుద్దాం.!!
#JoinBSP
70 సంవత్సరాల వయసులో కూడా అలుపెరగక బహుజన రాజ్యం కోసం శ్రమిస్తున్న భారతమ్మ గారిని వనపర్తి బహుజనయాత్రలో కలిశాను. ఈమె పట్టుదల, అంకితభావం చూస్తే వీరనారి చిట్యాల ఐలమ్మ గారి జీవిత కథ గుర్తుకొచ్చింది.
She is source of inspiration not just for me, but also for lakhs of youngsters fighting for #BahujanRule in #Telangana.
సౌమ్యుడైన బాబాసాహేబ్ పేరు వింటేనే ఈ రాజకీయ నాయకులకు, మనువాదులకు నిద్ర పట్టదు.
అలాంటిది, చాణుక్యులనే రాజకీయ-కోత కోసిన మాన్యవర్ వస్తున్నారంటే వాళ్ల పరిస్థితి ఏంటి?
డియర్ మనువాదీస్.. ఇక మీ బ్యాగ్ సర్దుకోండి.
బహుజనులకు మాన్యవర్ కాన్షీరాం అర్థమయ్యే లోపే చెక్కేయండి. లేదంటే, మీ ఒంటి మీద బట్టలు కూడా ఉండకుండా ఊడపీకుతరు.
Video.. 👇
తెలంగాణలో తొలిసారి..
బాస్ కాన్షీరాం విగ్రహాన్ని సిరిసిల్లా జిల్లా సుద్ధాల గ్రామంలో మా పెద్ద ఏనుగు @RSPraveenSwaero గారు ఆవిష్కారించారు.
అలంపూర్ AC లోని రాజోలి మండల కేంద్రంలో ఎస్సీ & బీసీ ప్రజలు స్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాకాలంలో నీళ్లలోనే శవాలను సమాధి చేసే పరిస్థితి.
అందరూ ఓట్ల కొరకు వచ్చి హామీలు ఇస్తున్నారు కానీ వారికి స్మశానానికి స్థలాన్ని కేటాయించడం లేదు. చావులో కూడా వివక్షేనా, #KCR ji?
3000కోట్లతో పటేల్ విగ్రహం పెట్టినప్పుడు లేని ఏడుపు,350కోట్లతో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఏడ్చె సన్నాసుల్లారా..ఈ దేశానికి బాబసాహెబ్ ఆలోచన విధానంతో పాటు
ఆ మహనీయుడి విగ్రహాల అవసరం కూడా ఉంది.
@KTRBRS@RSPraveenSwaero@VisharadanDr
మా ఊరు పేరు చెప్పితే పెళ్లికి పిల్లను కూడా ఇవ్వడం లేదు,రాత్రి 7 అయితే చాలు, భయం భయం తో బ్రతుకుతున్నాం... చిన్న సింగ్గరం గ్రామంలో ప్రజల సమస్యలు.
#bsp4alampur
అక్షరం ౼ ఆరోగ్యం ౼ ఆర్థికం
అంధకారంలో ఉన్న తల్లితండ్రులు, వారి పిల్లలను వెలుగులోకితెచ్చేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే,
చీకటి పల్లెల్లో వెలుగులు నింపుతున్న
@swaero_circle నాయకులు జయశంకర్ జిల్లా, రేగొండ మండలం చెంచుపల్లి గ్రామం.
@RSPraveenSwaero@SathyamKarrolla@KondagallaVenk2
ఈ రోజు సాయంత్రం బాలాపూర్ స్వేరో సర్కిల్ ఆద్వర్యంలో, మేడికో విద్యార్థిని డా:ధరావత్ ప్రీతీ అకాల మరణానికి క్రొవొత్తులతో నిరసన తెలియ జెస్తూ విద్యార్థుల తో కలిసి బాలాపూర్ స్వేరో సర్కిల్ నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ ఊరు ఊరంతా ప్లకార్ఢులతో