ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు పై శివరామకృష్ణ కమిటీ నివేదిక !
★ సూపర్ రాజధాని వద్దు
★ విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని అసలే వద్దు
★ విజయవాడ గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు ఆర్థికంగా, పర్���ావరణపరంగా నష్టదాయకం
#3Capitals #Amaravati #Visakhapatnam #Kurnool
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా? ముంబాయి, చెన్నై, త్రివేండ్రం, భోపాల్, అహ్మదాబాద్ ఇలా రాజధానులన్నీ ఆయా రాష్ట్రాల నడిబొడ్డునే ఉన్నాయా? అమరావతి రాజధాని చంద్రబాబు ‘కమ్మ’ ని కల కావచ్చు. @ncbn@naralokesh
విజయవాడ – గుంటూరు మధ్య మంగళగిరి మీదుగా జాతీయ రహదారిపై రాజధాని నిర్మాణానికి చాలినన్ని ప్రభుత్వ భూములు ఉన్నా వాటిని కాలదన్ని వెలగపూడిలో పెట్టాలనుకోవడం ఏ వర్గ ప్రయోజనాల కోసం చంద్రబాబూ!? @ncbn
ఈ దేశాన్ని ముక్కలు చేసిందె��రు? 1987లో దేశం మక్కలు కావటానికి రాహుల్ పూర్వీకులు కాదా? ఆయన కాంగ్రెస్ పార్టీ కాదా? భారత్ జొడో అంటున్న రాహుల్ ఆ పార్టీ నుంచి కీలక పార్టీ నేతలను వెళ్లగొట్టింది మరిచారా? @RahulGandhi