నెల్లూరు: ఏసీ స్టేడియం సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ నాయక్ ఆహ్వానం మేరకు జనసేన నాయకులు కిషోర్ గునుకుల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన మౌలిక వసతులైన బట్టలు, దుప్పట్లు, టవల్లు, షూస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన ఇతర క్రీడా సామగ్రి కూడా ఇప్పటికే అందజేసినట్లు తెలిపారు.
శ్రీ #PawanKalyan గారు ఎప్పుడూ సమాజంలోని చివరి వ్యక్తికీ అవకాశాలు చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది...
ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కష్టపడి చదవండి.
సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు మౌలిక వసతుల పంపిణీ –
#KishoreGunukula - #JanaSena
#JanaSenaParty
కార్యక్రమానికి ముందు హాస్టల్ ఆవరణలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత #DrBRAmbedkar విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి "జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్" అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సమానంగా విద్యా అవకాశాలు కల్పించే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి శతశః వందనాలు అని తెలిపారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. "మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతి, పోటీ పరీక్షల కోచింగ్, ట్యూషన్లు వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలి. బాగా చదివి మీ తల్లిదండ్రులకు, హాస్టల్‌కు, ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి" అని అన్నారు.
#DeputyCMPawanKalyan జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ #PawanKalyan గారు చెప్పినట్లుగా సమాజంలోని చివరి వ్యక్తికీ అవకాశాలు చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యార్థుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ #NaraChandrababuNaidu గారు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖల సమన్వయంతో విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. విద్యకు, యువతకు, పేద కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
హాస్టల్ అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ, గత నెలలో హాస్టల్లో అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం అంచనాలు (ఎస్టిమేట్) సిద్ధమవుతున్నాయని, త్వరలోనే హాస్టల్ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దూర ప్రాంతాల విద్యార్థులు పట్టణాల్లో విద్యాభ్యాసం కొనసాగించేందుకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తోందని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాలను వినియోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ నాయక్, విద్యార్థులు, సిబ్బంది మరియు పలువురు పాల్గొన్నారు..
#PawanKalyanAneNenu #Nellore #Hostels #Andhrapradesh #BRAmbedkar
BRS వైఫల్యం... కాంగ్రెస్ నిర్లక్ష్యం...
తెలంగాణలో పార్టీలు మారాయి పాలన మారింది కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఎక్కడ?
Let's all expose the failures of BRS & Congress in securing the future of Telangana youth.
Hashtags at 6:30PM..!!
@JSPTelangana
ఆదివాసీలకు కొండంత అండ ~ జనసేన జెండా✊!!!
గత రెండు రోజుల క్రితం పోడు భూముల విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతుల పాడు గ్రామంలో ఆదివాసి మహిళలపై అటవీ అధికారులు జరిపిన దౌర్జన్యకాండను ఖండిస్తూ జనసేన రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారు మరియు ప్రధాన కార్యదర్శి
@itsRamTalluri గారి ఆదేశాల మేరకు @JSPTelangana రాష్ట్ర నాయకులు శ్రీ గడల శ్రీనివాసరావు గారు మరియు మిరియాల రామకృష్ణ గారి సూచనలతో కొసన అంకబాబు గారు గాయపడిన ఆదివాసి మహిళలను పరామర్శించి వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ పోడు భూముల సమస్య గురించి బాధితులతో శ్రీ గడల శ్రీనివాసరావు గారు చరవాణి ద్వారా సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోవింద వెంకటేశ్వర్లు , ఉప్పుతల ప్రశాంత్, సాయి,త్రినాథ్, సత్యనారాయణ గారు, ఆకుల రఘు మరియు అనేకమంది జనసైనికులు పాల్గొన్నారు.
#JanaSena
#JanaSenaParty
#PawanKalyan
#JanaSenaTelangana
#TelanganaPolitics
Heartiest congratulations to @Pvsindhu1 on your magnificent triumph at the Japan Open Super 750.
Your fearless performance against Akane Yamaguchi on her home court was a true display of grit, resilience, and the indomitable spirit of an Indian champion. Rising stronger, overcoming challenges, and reclaiming the top podium makes this victory even more special.
You have once again made every Indian proud by becoming the first Indian to win this prestigious title in Japan. Your journey continues to inspire millions of young sportspersons to dream big, work hard, and never give up.
May this remarkable achievement be the beginning of many more historic victories as you continue to bring glory to our Tricolour on the world stage.
The entire nation celebrates with you. Wishing you continued success in the journey ahead. Jai Hind!
- @PawanKalyan@IndiaSports@BAI_Media@PIB_India@IPR_AP@pibvijayawada
పవన్ కళ్యాణ్‌కి మా లాగా రాజకీయ లక్షణాలు లేవు - వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాస్
బతికి ఉన్న యజమానిని చనిపోయినట్లు చూపించి 4 కోట్ల భూమిని కొట్టేసిన - వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాస్
#YCPCriminalPolitics
నువ్వు ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దు,నువ్వు ఇప్పుడు ఏమిటో నాకు తెలుసు,అంతకు ముందు ఏమిటో కూడా తెలుసు 🔥🔥 గట్టిగా ఇచ్చి పడేసిన మహిళా కమిషన్ చైర్మన్
@SailajaRayapati గారు
#rayapatisailaja
కోడి చెరువు కబ్జా అంటూ పవన్ కళ్యాణ్ గారిపై ఫేక్ కూతలు కూసిన వైసీపీ @ysjagan పేటీయం బ్యాచ్‌కి మైండ్ బ్లాక్ అయ్యే క్లారిటీ!
FTL పరిధిలోని పట్టా భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లియర్ కట్ వివరణ ఇచ్చారు.
ఇకనైనా మీ తప్పుడు ప్రచారాలు ఆపి, నోళ్లు మూసుకోండి!
#PawanKalyan #HYDRAA #JanwadaTruth @PawanKalyan
Heartiest congratulations to the entire team of #CommitteeKurrollu on its remarkable recognition at the #72ndNationalFilmAwards.
Winning the Best Regional Telugu Film award, along with Best Makeup Artist for P. Ravikumar, is a proud moment for Telugu cinema.
Congratulations to the producers @NiharikaKonidela, director @yadhuvamsee41 , music director @anudeepdev the entire cast and crew, and makeup artist P. Ravikumar for bringing an authentic and heartfelt story to the screen with exceptional craftsmanship.
A special congratulations to @NiharikaKonidela and @PinkElephant_P on winning a National Film Award with their very first production venture, a remarkable milestone. Wishing the entire team many more accolades as you continue to create meaningful cinema that resonates with audiences across the country.
Apart from @republic, Indian mainstream media has completely ignored how China has played its role with the help of Indian Marxists in the regime change operation in India.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసేన బలోపేతం దిశగా మరో ముందడుగు. నేడు హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీలో చేరిన మహిళలు.
#Warangal#JSPForTelangana#JanaSenaTelangana
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన International Wedding & Tourism Conclave (IWTC)లో పాల్గొని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, ఇన్వెస్టర్లతో విస్తృతంగా చర్చించాను.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన విశాఖ బీచ్‌లు, అరకు లోయ అందాలు, కోనసీమ పచ్చదనం, మారేడుమిల్లి ప్రకృతి వైభవం, తిరుపతి ఆధ్యాత్మిక వైశిష్ట్యం వంటి అద్భుతమైన గమ్యస్థానాలు ప్రపంచ దేశాలు స్థాయి వెడ్డింగ్ టూరిజానికి అపార అవకాశాలను కలిగి ఉన్నాయి. ఈ విశిష్టతలను పెట్టుబడిదారులకు వివరించడంతో పాటు, ఏపీలో వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ఆహ్వానించాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నూతన AP Tourism Policy 2024–29, సింగిల్ విండో అనుమతులు, పారిశ్రామిక హోదా, హోమ్ స్టే, క్యారవాన్, బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ వంటి ప్రోత్సాహక విధానాలు, అనుబంధ పాలసీల ద్వారా పెట్టుబడిదారులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది.
వెడ్డింగ్ టూరిజం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత విస్తరించడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి, స్థానిక ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ గుర్తింపు సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పం.