ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కోలుకోడానికి రెండేళ్లు పైగా పట్టింది అలాగే కేసీఆర్ కొలుకోడానికి ఏడాది పట్టింది !!
కానీ జగన్ మూడు నెలల్లోనే నిలదొక్కుకున్నాడు!
కూటమి కార్యకర్తలు భయకంపితలవుతున్నారు!!
ఏబీఎన్ కిట్టు జగన్ కు ఎలివేషన్స్!!
#AndhraPradesh#YSJagan
ఉన్మాదులు అన్నీ మతాల్లో ఉన్నారు వీళ్ళకంటూ వాస్తవంగా ఒక ప్రత్యేక మతం అంటూ ఉండదు. అందుకే అనేది ఉగ్రవానికి మతం ఉండదు అని. వీళ్ళు ఏ మతంలో ఉన్నా మనం వ్యతిరేకించాలి అంతే కానీ రాజకియం చెయ్యకూడదు.
పాకిస్థాన్ ఖేల్ ఖతం ✊
పాకిస్థాన్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ
పాక్ హై కమిషనర్‌ను సైతం ఇండియా విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ
ప్రత్యేక వీసాలను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం
పాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పి.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటన
#PahalgamTerroristAttack
మా ప్రభుత్వం కంటే
ఎక్కువగా కూటమి సర్కార్ అప్పు చేసింది
లక్ష 47 వేల 655 కోట్లు అప్పు చేశారు.... ఏమైంది ఈ డబ్బు
మా పరిపాలనలో సామాన్య మానవుడి శ్రేయస్సు ఉండేది
YSRCP ప్రభుత్వం విపరీతంగా అప్పు చేసిందని దుష్ప్రచారం చేశారు
- మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ🔥
SBI Life - Smart Scholar Plus ensures your child’s future stays protected, so they can confidently pursue their dream and score big in life! Calculate premium.
YS Jagan says “victims and their families” — Janasena guy: “Say Hindu families! Why scared?”
Modi says the exact same thing — same guy: “Very unfortunate, sir.”
Seems like their outrage comes with a filter😑
If it’s Jagan, scream.
If it’s Modi, kneel.
@npn1526