పోలీస్ అభ్యర్థులకు #Holi పండగ లేకుండా చేసిన #TSLPRB బోర్డు
రాక రాక వచ్చిన పోలీస్ నోటిఫికేషన్ లో 100 తప్పులు
దేశంలో ఎక్కడలేని నిబంధనలు పెట్టి మాకు అన్యాయం చేసారు
మా నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకునేవాడే లేడు.!
బంగారు తెలంగాణలో పోలీస్ అభ్యర్థుల బతుకులను ఆగం చేసిన #LongJump@KTRBRS
@revanth_anumula https://t.co/K2dIB1auyo
#KCR పాలనలో మాకు న్యాయం జరగడం లేదు
సుప్రీం కోర్ట్ లో కేసు వెయ్యాలంటే 30లక్షలు అడుగుతున్నారు
అన్యాయం జరిగిన అభ్యర్థులు 10లక్షలు జామచేశారు
మీకు 🙏🙏 పెడుతాము మాకు
సుప్రీంకోర్ట్ లో కేసు వెయ్యడానికి సహాయం చెయ్యండి
@priyankagandhi @SoniyaGandhiIND @RahulGandhi
@mahmoodalitrs @PRRTRS Telangana police Events lo 1600/800 meters Running Qualify Aina vallaki #mains ki chance ivvandi sir.its An humble Request sir 🙏🙏.And wish A you happy birthday sir from Aspirants.JAI BRS 🚗🚗