గొడ్డళ్లు, కత్తులతో వట్టే జానయ్య యాదవ్ పై బిఆర్ఎస్ నాయకులు దాడి
తృటిలో తప్పిన ప్రమాదం
బి ఎస్ పి కార్యకర్తకు తీవ్ర గాయాలు
మంత్రి బందువే గొడవకు కారణం
గట్టికల్ గ్రామంలో ఉద్రుక్తత వాతావరణం
@RSPraveenSwaero@bsp_ts @BSP4Telangana @BITCELL_BSP
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవటానికి ఎమ్మెల్యేల అసమర్థతే కారణమని తెలిపి, బి.ఎస్.పి తోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలియజేయటం జరిగింది..
#priyamedi#priyadarshini#priyadarshinimedi
సిర్పూర్ నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి @RSPraveenSwaero గారి నామినేషన్ కోసం నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన లక్షలాదిమంది బహుజన బిడ్డల ఆశీర్వాదం తీసుకున్న ప్రవీణ్ కుమార్ గారు.
#VR99#VoteMaaku_AadhikaramMeeku#Time4Blue
#BahujanLivesMatter
#RSP4CM
#BSP4Future #IamRSP #BSP4Sirpur @BSP4Telangana @BITCELL_BSP
బందీ అయిన తెలంగాణను విడిపించి బహుజనులను సింహాసనంపై కూర్చోపెట్టేందుకు మన నాయకుడు #RSP వచ్చాడు మనందరికి ఆరోగ్య వసతులు, మన కుటుంబాలకు ఆర్థిక ఉన్నతి, మన బిడ్డలకు ఉద్యోగాలు/ఉపాధి దొరకాలి అంటే BSP/RSP చట్టాలు చేసే దగ్గరకు ఉండాలంతే.
మనం99 మందిమి, మన ఓట్ మనం వేసుకుంటే రాజ్యం మనదే
#VR99
సామాజిక అవిటితనం ముందు శారీరక అవిటితనం చాలా చిన్నది.
కుల కంపుతో కుంటు పడిన సమాజాన్ని నడిపించడానికే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది. దాని కోసమే పని చేస్తుంది.
మేం గర్వంగా చెప్తాం..
గుండె పగిలిన, గుడిసె కూలిన, గూడెం చదిరిన ప్రజలే మా కార్యకర్తలు.
వాళ్ల కోసమే మా ఈ పోరాటం.
వివక్షకు గురైన వారికి మాత్రమే న్యాయం విలువ తెలుస్తుంది.
వాళ్లు మాత్రమే సరైన న్యాయం అందిస్తారు.
జై భీం.. జై భారత్ ✊💙🐘
హోం గార్డ్ రవీందర్ లాంటి వారి మరణాలు ఆగాలన్న, వారిని పర్మనెంట్ చేయాలన్న, వారికి సకాలంలో జీవితాలు రావాలన్న తెలంగాణలో 60,000 పోలీసులు జీవితాలలో వెలుగులు నిండాలంటే తన ఆరున్నర సంవత్సరాల అత్యున్నత పోలిస్ IPS (Additional DGP) ఉద్యోగాన్ని వదిలి నాలుగున్నర కోట్ల ప్రజల కోసం వచ్చిన ప్రవీణ్ కుమార్ సర్ ఏనుగు గుర్తు కు ఓటేద్దాం. మన సమస్యలను పరిష్కరించుకుందాం.
#VR99
#Vote4Elephant
#ElephantThisTime
ఉచిత విద్య,వైద్యం,ఉపాధి బహుజనులకు సంక్షేమం,అధికారం,న్యాయం,అభివృద్ధి అందించే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకిఓటు వేద్దాం.ఈ అగ్రవర్ణ అన్నిపార్టీలు మనల్ని దోపిడీ చేస్తున్నాయి.మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించేది ఒక్క #BSP మననాయకుడు @RSPraveenSwaero సార్ మాత్రమే #Vote4Elephant🐘
నా 6 ఏళ్ల కల @RSPraveenSwaero సార్ రాజ్యాధికారం తన చేతుల్లోకి తీసుకుని మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని..!
దానికి ఈ రోజు మొదటిసారి మొదటి 001 సిర్పూర్ కాగజనగర్ లో నామినేషన్ వేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది..!
#ElephantThisTime#BSP4Sirput#RSP4Telangana#Vote4🐘