అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, మహిళల హక్కుల కోసం, వారికి విద్యా అవకాశాలు కల్పించడం కోసం పనిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము.
Thank you @KChiruTweets garu and @AlwaysRamCharan garu for your encouragement and kind appreciation. You have been doing great service to mankind by setting up blood bank and eye bank. We are happy to be part of your blood brothers and sisters.
తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు శ్రీ వద్దిరాజు రవిచంద్ర. ఈ సందర్భంగా ఎంపి శ్రీ రవిచంద్రకు సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
#యువతకు స్పూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్యమూర్తి #స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
#SwamyVivekananda