“పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదు”, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ , మిగతా మతాలని సహనంగా చూడటం ...
కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మ��తలు - శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు🙏.
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు Sri @bandisanjay_bjp గారికి,
మీరు అందచేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీ బలమైన నాయకత్వం ;
తెలంగాణ అభివృద్ధికి ,బంగారు బాట వెయ్యాలని ,ఆ కొండగట్టు ఆంజనేయుడిని కోరుకుంటున్నాను🙏.