‘నాడు నెంబర్ 1 నేడు నంబర్ 8’ ‘ఈజ్ ఆఫ్ ��ూయింగ్ బిజినెస్ లో ఇదీ బాబు మార్క్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో 18-07-2026 నాడు ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ��ెస్ ఇండెక్స్ 2026 కు వక్రభాష్యం చెబుతూ ఆ వార్తను ప్రచురించారు. వాస్తవానికి నీతి ఆయోగ్ "Investment Friendliness Index 2026" కు Ease of Doing Business (EoDB) ర్యాంకింగ్ కు చాలా తేడా ఉంటుంది. అయితే Investment Friendliness Index నివేదికను Ease of Doing Business నివేదిక గా చూపించడమే వార్తలో అతి పెద్ద వక్రీకరణ. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది వివిధ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్న పరిస్థితులు, అమలు చేస్తున్న విధానాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి (ముఖ్యంగా అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు) తదితర అంశాల ఆధారంగా సేకరించిన సమాచారం మేరకు రూపొందిస్తారు. ఈ నివేదికలో నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా ముందుకు వెళుతున్న (Fast Movers) రాష్ట్రం క్యాటగిరీలో ఉంచింది. ఈ జాబితాలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కూడా ఉన్నాయి.
Ease of Doing Business (EoDB) అంచనాలను కేంద్ర ప్రభుత్వంలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT) Business Reforms Action Plan (BRAP) కింద నిర్వహిస్తుంది. ఈ కనీస అవగాహన కూడా లేకుండా వార్త ప్రచురించారు.
గతంలో మాదిరిగా రాష్ట్రాలకు వరుస సంఖ్యలతో (ర్యాంక్ 1, 2, 3...) ర్యాంకులు ప్రకటించడం నిలిపివేశారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ దేశంలోని రాష్ట్రాలను Top Achievers, Fast Movers, Aspirers వంటి పనితీరు విభాగా���ుగా మాత్రమే వర్గీకరిస్తున్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన "Investment Friendliness Index 2026" ఈ ఏడాది (2026) తొలిసారిగా ప్రవేశపెట్టిన కొత్త సూచీక. అందువల్ల దీనిని గత నివేదికలతో పోల్చడం సరికాదు. ఈ సూచీక ఉద్దేశం కేవలం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని అంచనా వేయడం మాత్రమే.
గత ప్రభుత్వం చేసిన తీవ్రమైన అప్పుల కారణంగా రాష్ట్రం చెల్లించాల్సిన వడ్డీ తదితరాలు అధికంగా ఉండటం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి అతి తక్కువ మార్కులు వచ్చిన కారణంగానే నీతి ఆయోగ్ తన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ను ఈ నివేదికలో 8వ స్థానంలో ఉంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్ డిపిలో 35 శాతం అప్పులు ఉన్నాయి. అదే క్యాటగిరిలో ఉన్న రాష్ట్రాల సగటుతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ అని నీతి ఆయోగ్ పేర్కొన్నది. అందుకోసమే రాష్ట్రం స్కోర్ 48.7 దగ��గర ఆగిపోయి 8వ స్థానంలో ఉన్నది.
గత 2 సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో ఉంచడంలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలోనూ విశేషమైన పురోగతి సాధించడం కూడా నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా ఉన్నది.
నీతి ఆయోగ్ Investment Friendliness Index 2026 లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన బలాలుగా పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాటిలో:
బలమైన మౌలిక సదుపాయాలు,
మెరుగైన డిజిటల్ మౌలిక వసతులు,
విద్యుత్ అంతరాయాలు తక్కువగ��� ఉండటం, లభ్యత,
పెట్టుబడులకు అనుకూల పరిపాలనా వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయి.
అందువల్ల Investment Friendliness Index లో వచ్చిన ఫలితాలను Ease of Doing Business Rankings గా పేర్కొనడం లేదా రెండ���ంటినీ ఒకటేనని భావించడం సాంకేతికంగా సరైనది కాదు. రెండూ వేర్వేరు సంస్థలు, వేర్వేరు లక్ష్యాలు, వేర్వేరు ప్రమాణాలతో రూపొందించిన నివేదికలు. తప్పుడు వ్యాఖ్యానాలతో వార్తలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురుద్దేశపూర్వక చర్యగా భావించాల్సి ఉంటుంది. ఈ తప్పుడు వార్తను ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
ఏ మాత్రం నిజం లేని తప్పుడు ప్రచారాలు చేస్తూ వైకాపా వారు కాలక్షేపం చేస్తున్నారు. ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ఈ వ్యక్తులు దిగజారి మరీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిపై తప్పుడు ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి ప్ర��ల భూముల కొట్టేసిన వైకాపా నాయకులు ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తున్నారు. ప్రస్తుత గోవా గవర్నర్, గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి భూమినే కొట్టేసి జగన్ రెడ్డి తన పార్టీ ఆఫీసు కట్టించుకున్నాడు. తాజాగా అప్పటి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శీతారామ్ భూ భాగోతం బయటపడి కేసు బుక్ అయింది. రాయలసీమలోని చాలా జిల్లాల్లో వైసీపీ నేతల భూ ఆక్రమణలు బయటకు వచ్చాయి. సాక్ష్యాత్తూ జగన్ రెడ్డి కుట్రలను బట్టబయలు చేస్తూ బ్రాహ్మణీ స్ట��ల్స్ పేరుతో దోచుకున్న వేలాది ఎకరాలను కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. జగన్ రెడ్డి సొంత కంపెనీ అయిన సరస్వతీ పవర్ భూముల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇలా ఒక్కక్కొటి బయటపడి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే వైకాపా నాయకులు సంధి ప్రేలాపనలు పేలుతున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుంది తప్ప భూములు ఆక్రమ��ంచడానికి, అక్రమ సంపాదనలతో అందలం ఎక్కడానికి కాదు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. సంక్షేమం, అభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు వెళుతున్నాయి. కడుపు మండుతున్న వైకాపా నాయకులు ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వారి తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దు.
#FakeAlert
#AndhraPradesh
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో శశి గారు పాల్గొని రక్త దానం చేసారు.
#HBDOneAndOnlyCBN#ChandrababuNaidu
ఉగాది కానుకగా యువత కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారాలోకేష్ గారికి రాష్ట్రంలోని యువత అంతా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.
#APJobCalender2026#NaraLokesh#AndhraPradesh
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చ��న హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ ���ందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ - 29 ఏళ్ల సేవా సంచలనం..
సామాజిక సేవయే ధ్యేయంగా ఆపన్నులకు విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
#29YearsOfNTRTrust#29YearsOfService#NTRTrust#TeluguStates#Telangana
#AndhraPradesh
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ @naralokesh గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో శశి గారు టీడీపీ అక్టీవిస్ట్ పాల్గొని రక్త దానం చేసారు.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య శ్రామికుడు.. మేము నమ్మిన నాయకుడు, నారా లోకేష్.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన యువనేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో, దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన నాయకుడు మంత్రి నారా లోకేష్.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో, ప్రపంచంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలను మెప్పించి, భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించిన గ్రేట్ విజనరీ లీడర్ మంత్రి నారా లోకేష్
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh