Congratulations to the newly appointed National Office Bearers of the BJP and those who have been given various responsibilities in the Party. This newly appointed team brings together organisational experience, energy and grassroots connect. I am confident they will give their best in strengthening our Party and focussing on public service. My best wishes to them.
@BJP4India
LoP Shri @RahulGandhi and @INCIndia continue to shamelessly exploit students as political tools to manufacture disruption during the Monsoon Session of Parliament.
Shri @RahulGandhi and @INCIndia chose to stage a dharna outside the Hon'ble Prime Minister's residence , causing inconvenience to the public and disregarding established security protocols.
Even after Government conveyed its readiness for a comprehensive discussion, the Congress chose political spectacle over democratic debate. Their objective was never solutions for students, it was disruption for political headlines
For Rahul Gandhi, this is not about students. This is about manufacturing confrontation after every genuine avenue for discussion has been opened.
Our Government remains 100% committed to discussing NEET and addressing every genuine concern of our youth on the floor of the House. The students of India deserve far better than being treated as props in a political campaign. They deserve certainty over chaos, solutions over slogans and responsibility over disruption.
We owe our students more than outrage. We owe them answers, reforms and accountability. That is exactly what our government remains committed to delivering.
ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి విచ్చేసిన జనసేన పార్టీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులకు నిన్న నా నివాసంలో ఆత్మీయ విందు సందర్భంగా అందరితో కలిసి ముచ్చటించడం, ఉత్సాహంగా గడపడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
@bjp4andhra@bjp4india@narendramodi@ncbn@pawankalyan
#bjpvarma #delhi #JenaSenaniInNewDelhi #pawankalyan
ఈరోజు న్యూఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @hd_kumaraswamy గారితో నా నివాసంలో సమావేశం అయ్యాను.
ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సంబంధించి, ముఖ్యంగా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, హైదరాబాద్లో ఈవీ బ్యాటరీ సెంటర్ మరియు రోబోటిక్స్ పార్క్ వంటి పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని వారు మాకు అందజేశారు.
రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆకాంక్ష మేరకు తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశాము.
@bjp4andhra@bjp4india@narendramodi@MHI_GoI@TelanganaCMO
#bayyaramsteelplant #greensteel #bjpvarma #hdkumarswamy #revanthreddyanumula
@Eswarkarthikeya It's not a preplanned invitation to him. Actually breakfast is planned for NDA women Representatives who came from AP. CM seeked appointment of HD Kumaraswamy and varma garu same day morning for and eventually he was invited to home.
ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి శ్రీ @BjpVarma గారు స్పష్టం చేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామాలయం వద్ద డిప్యూటీ స్పీకర్ గారిపై, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తుల మీద జరిగిన దాడిపై ఆకివీడులో ఎన్డీఏ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
🔸 రామాలయం వద్ద జరిగిన దాడి అత్యంత దురదృష్టకరం. ఇటువంటి ఘటనలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది.
🔸 పెదపేట రామాలయ స్థలం ఎలాంటి వివాదాస్పద స్థలం కాదు. తరతరాలుగా అక్కడ పురాతన ఆలయం, శ్రీరామ విగ్రహాలు ఉన్నాయనే విషయం స్పష్టం.
🔸 ఎక్కడైనా మత మార్పిడులు జరిగినా… ఆ ప్రాంతంలోని హిందూ దేవాలయాల పవిత్రత, చరిత్ర, సంస్కృతి ఎప్పటికీ మారవు.
🔸 రామాలయ పునర్నిర్మాణం భక్తి, విశ్వాసానికి ప్రతీక. అక్కడ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ప్రజల సహకారంతో భవ్యమైన రామాలయం నిర్మిస్తాం.
"ఆకివీడు రామాలయం పురాతనమైనది..
Convert అయినవారు అక్కడ గుడికి వ్యతిరేకించకూడదు..
మతం మారినవారికి Reservation వర్తించదు..
మతం మారినవారు తిరిగి రావాలి.."
JanaSainiks and BJP are with you వర్మ గారు @BjpVarma
Mandir vahi banega..
జై శ్రీ రామ్ 🚩🙏🏻
@Eswarkarthikeya@KRaghuRaju సంఘటన జరిగిన సమయం లో అక్కడ bjp వాళ్ళు కూడా ఉన్నారు ఈశ్వర్ గారు... ఆకివీడు మండల bjp అధ్యక్షులు, కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారు..
@Pranav18_18@BjpVarma@BJP4India@BJP4Andhra Adhe train ni narsapur varaku extend cheyinchukuntunaru bey... Nekenti noppi? Ne guts ento chusko mundu... He played key role in getting 11000 Cr package to vyzag Steel Plant. He got a new highway NH 165 Akiveedu to Digmarru worth 3000 Cr approved. That's his guts..
Birthday wishes to Union Minister Shri HD Kumaraswamy. He is strengthening our efforts towards Aatmanirbharta through his work in the steel and heavy industries. May he be blessed with a long and healthy life in service of society.
@hd_kumaraswamy
@itsakhilvirat@BjpVarma Last 1 year nundi @BjpVarma garu nsp station lo VB ki maintenance ki kavalsina infra develop cheyincharu... Anduke intha time patrindi for extension of nsp Chennai Vandebharat. Don't think he is normal MP. he is leader with commitment who knows people's needs.
@Pranav18_18@BjpVarma@BJP4India@BJP4Andhra@pranav18_18 Neku mind lenattu undi... He is talking about narsapur to bangalore via vijaywada... Telugu ardam kavatleda? Sarigga vinu.. MP ticket evariki isthe entha develop chestaro nuvvu @bjp4india ki chepakarledhu ra chutiya...