@EDRBRS సర్ గత 4సం లుగా మీ సారధ్యంలో పనిచేస్తున్న JPS లు నేడు Gr-4 ఉద్యోగులు. 11-04-2019 రెక్రూట్ అయ్యి 11-04-2023 నాటికి 4సంవత్సరాలు పూర్తి చేసాం. కానీ ఆగస్టులో రెగులర్ ఆర్డర్ ఇచ్చారు. దీని వల్ల 4సం" సర్వీస్, రాబోయే PRC and IR పొందలేము. దాదాపుగా 3వేల పై చిలుకు కుటుంబాలు సర్.
2) ఎదో అనుకోని సంఘటన జరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సర్వేకు రాకుండా నిరాకరిస్తే గుట్టలపొంటా,తిని తినకుండా సర్వే చేసింది మేమైతే కనీసం మా పంచాయతీరాజ్ పేరు ఎక్కడ రావడం లేదు.
సర్వే గడువులోగా పూర్తవకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరింపులు పొందింది మేము కానీ క్రెడిట్ వేరే వారికా??
దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఒక అప్తమిత్రుణ్ణి కోల్పోయాము.ఈ ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడిన OPS మిత్రుడు "ప్రశాంత్" కు మావంతు చిన్న సహాయంగా KBఆసిఫాబాద్ జిల్లాకమిటీ తరుపున 50K సహాయాన్ని అందించడంజరిగింది.ప్రశాంత్ ను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
@KTRBRS@TelanganaCMO
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏
ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
#JPS#సోనీ అమ్మ ఆత్మహత్య బాధాకరం. ఆమె 8నెలల పసిబిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. దిక్కులేని ఆమె కుటుంబానికి, అలాగే చనిపోయిన 40 పేద J/OPS కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోండి. సానుభూతితో 10 వేల JPS, OPS కుటుంబాలకు #bharosa ఇవ్వండి.