శంకర్పల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం పాలు
తల్లిదండ్రులొచ్చి పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్తామన్న కనికరించని ఉపాధ్యాయులు,
రంగారెడ్డి జిల్లా ఆర్ సి ఓ విద్యార్థులు ఏ స్థితిలో ఉన్న ఇంటికి పంపేది లేదు అని తెగేసి చెబుతుంది,
విద్యార్థుల తల్లిదండ్రులు మొయినాబాద్ మండల బీఎస్పీ
రాజ్యాంగం రద్దు అయితే,మళ్ళీ పశువుల కన్నా హీనంగా చూడబడుతాం..! మన స్త్రీలఫై లైంగిక దాడులు జరుగుతాయి... అందుకే మన రాజ్యం స్థాపించుకుందాం. రాజ్యాంగం రక్షించుకుందాం.
అందోజు శంకరా చారి
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి, మునుగోడు
@Andoju
మునుగోడు ఎన్నికల చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక బీసీ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఏకైక పార్టీ @BSPTelangaana
@BSP4Munugode
మునుగోడులో దోపిడి దొరల పార్టీలు మనుగడ లేకుండా పోతాయనడానికి ఈ రోజు మన #BSP అభ్యర్థి శంకరాచారి నామినేషన్‌కు వచ్చిన ఈ జనవాహినే సాక్ష్యం. आज तेलंगाना का मूनगोद A/C में बसपा का उम्मीदवार शंकरचरि अपना नॉमिनेशन जन सैलाब के साथ फ़ाइल किया। #ElephantThisTime#MunugodeWithBSP
నేడు మునుగోడు-చల్మెడ గ్రామంలో కూలీ నాళీ చేసుకునే మా అమ్మమ్మలను ఒక మనుమవ్నై AC కార్లో తిప్పిన. It was truly exciting. కనీసం బైకు కూడా లేని ఈ కుటుంబాలను రేపు నిజాయితిగా పనిచేసి సుఖపెట్టడమే #BSP ధ్యేయం. यह मजधूर माताओंको आज मैं एक ड्राइवर बनके AC कार भिटाके चलाया। #Comforts4All
@RSPraveenSwaero
తట్ట బుట్ట సాదురుకొని మునుగోడు కీ బయలుదేరిన యువ నాయకులు,
మన బహుజన బిడ్డ..
మునుగోడు ఉప ఎన్నికల 𝐁𝐒𝐏 అభ్యర్థి - ఆందోజు శంకరాచారి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ…
“మునుగోడు ఎన్నికలలో మన బలం చూపిద్దాం,మీ ఒక్క ఓటే గెలుపుకి తొలి అడుగు”
జై భీం జై భారత్
#🐘