@Ksravishankar2 పీల్చే గాలి కాసేపు ఆపవచ్చు.
చావును జయించి తిరిగి బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు.
వయసుని జయించి 70 years లో కూడా 35 లాగా కనపడే వారు చాలా మంది ఉన్నారు.
ఒక్కసారి కాలం ఆగినట్లు అనిపించింది.( ఆగలేదు )
ఈ క్షణం ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే బాగుండు ( కాలం ఆగలేదు )
1/2
@billa_gangadhar@forareasoninx_ ఈ మాట హిందూ మతం లోనిది. క్రైస్తవం లోనిది కాదు. వారంలో 6 రోజులు నీవి ఒక్క రోజు దేవుడిది అని చెబుతుంది క్రైస్తవం. దీని ఆధారంగా తీసిన వీడియో ఇది.
@AmbedkarG009 నా ఓటు అమరావతి కి!
మావిగన్ రాజధాని అని చెప్పటానికి వీలులేదు. అది కొన్ని దూరపు ప్రాంతాలను కలిపే ఆలోచన మాత్రమే! రాజధానిగా ఏ మాత్రం పనికిరాదు. మూడు రాజధానులు ఏర్పాటు ఎలా ఫెయిల్ అయ్యిందో ఈ మూడు ప్రాంతాల రాజధానుల ఆలోచన కూడా అలాగే ఫెయిల్ అవుతుంది.
@HydForum అంటే తిరుపతి లడ్డు కల్తీ గురించి మాట్లాడకూడదు అంటున్నారు అంతేనా??
ఒక వేళ మాట్లాడితే ప్రపంచం లోని అన్ని విషయాలు మీద వేసుకోవాలి అన్నమాట.
ప్రపంచం లోని అన్ని అవినీతులు ఎండగట్టి అప్పుడు మాత్రమే తిరుపతి లడ్డు కల్తీ గురించి మాట్లాడాలి. అప్పటి వరకు మాట్లాడకూడదు తెలుసుకోండి!!