రేవంత్ సంచలన కామెంట్స్...
కార్యకర్తలకు దండం పెట్టి చెబుతున్న దుర్మార్గులను నుండి పార్టీని కాపాడుకుందాం, నన్ను ఒక్కడిని చేసారు...మునుగోడు కు తరలి రండి. 🙏🏻😭
నల్గొండ రెడ్ల నడుమ నలిగిపోయేది ఎస్సి, ఎస్టీ, బీసీ, బహుజన నాయకులు నలిగిపోవుడేనా.
పీసీసీ ని, ఏఐసీసీ ఇంచార్జ్ నాయకులను తిట్టిన రెడ్ల సంగతి ఏమిటి. రెడ్లు తిడితే సస్పెన్షన్ లేదు కానీ. బహుజనులు తిడితే సస్పెన్షనా.బహుజనులకు ఒక న్యాయం రెడ్ల కు ఒక న్యాయమా.
@revanth_anumula@KomatireddyKVR
త్యాగానికి & మత సామరస్యానికి ప్రతీకగగా జరుపుకొనే పీర్ల పండుగను అందరు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరుకుంటూ
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకి మొహర్రం శుభాకాంక్షలు
కేంద్ర & రాష్ట్ర ప్రజా వ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో @PonnamLoksabha గారి పాదయాత్ర. ఆగస్టు 9 - 18 వరకు.
గంభీరావ్ పేట్ X రోడ్స్ నుండి మొదలై ఎల్కతుర్తిలో ముగింపు. దేశోభ్యోన్నతి ఆకాంక్షించే ప్రతీ పౌరుడు ఈ పాదయాత్రలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం!
అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్తో అదిలాబాద్ @JoguRamannaTRS ఇంటిని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఎమ్మల్యే ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు బైటాయించడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు @revanth_anumula@INCTelangana
TSSPDCL ఇటీవల నిర్వహించిన జూనియర్ లైన్మెన్ రాత పరీక్షలో జరిగిన అక్రమాలను పరిగణించి పరీక్షను మరల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ JLM అభ్యర్థులతో సహా ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు @VenkatBalmoor గారు