నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!
పెత్తందారులకి, పేదవారికి మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలిచేది పేదలే! ✊🏻
ఈ యుద్ధంలో ఆ పేదవాడి తరుపున పోరాడుతుంది మన వైయస్ఆర్సీపీ!
#YSJaganAgain#YSRCPWinningBig#VoteForFan
పిఠాపురం నుండి నన్నెవరూ దూరం చేయలేరు!!
నా పుట్టుక పిఠాపురం...
నా రాజకీయం పిఠాపురం..
నా లక్ష్యం పిఠాపురం అభివృద్ధి, చెంగు చాచి అడుగుతున్నా పిఠాపురం కు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి! 🙏🏻
#PithapuramWithYSRCP#VoteForFan#VangaGeetha
ఇటీవల పలు సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాల్లో ఏపీలో మళ్ళీ @YSRCPartyదే విజయమని స్పష్టమైంది. ఎవరెంత దుష్ప్రచారం చేసినా ఏపీలో మరలా @ysjagan గారు సీఎం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజలందరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.
#YSRCPWinning#YSJaganWave
ఈ ఎన్నికల్లో సీఎం @ysjagan గారి నేతృత్వంలోని @YSRCParty మరోసారి ఘనవిజయం సాధించనుందని సర్వేలన్నీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పేదల జీవితాలు మార్చాలని జగనన్న చేసిన కృషికి ఈ ఎన్నికల ఫలితాలు తగిన తీర్పు ఇవ్వనున్నాయి. #YSRCPWinning#YSJaganWave