Hello India!
The DSC 2025 recruitment scam is unravelling day by day, with fresh evidence and facts surfacing from different parts of the state, exposing serious irregularities and raising questions that the @ncbn -led TDP coalition government must answer. Instead of answering these questions and agreeing to a CBI inquiry to bring out the truth, the TDP coalition government is denying an independent probe and choosing to silence the voices raising these questions. Posts and accounts of Opposition parties, media platforms, social activists and individuals raising their voices against the DSC recruitment scam on Meta’s social media platforms, Facebook and Instagram, are being restricted, removed or geo-blocked, with Meta citing “legal requirements.” The accounts and pages affected by these restrictions include Sakshi TV on Facebook, Sakshi Digital on Instagram, BIG TV on Instagram, Jagananna Connects on Instagram and other individual handles raising these questions, among others. And it does not stop with the DSC scam. Anyone questioning the TDP coalition government over corruption, failures, broken Super Six and Super Seven election manifesto promises, high-handedness or abuse of power is being targeted. When you cannot answer the questions, you silence the questioners. This is not governance; this is censorship.
Freedom of speech and expression are fundamental rights guaranteed by the Constitution of India, and no government has the right to muzzle the Opposition, media, activists or citizens merely because their questions are politically inconvenient.
Chandrababu Naidu, what are you afraid of: the questions or the answers? If the evidence surfacing every day in the DSC recruitment is false, come before the people and disprove it with facts. Why are you denying a CBI inquiry? Why silence those exposing these alleged irregularities? Why restrict their posts and accounts? Deleting a post cannot delete evidence. Blocking an account cannot bury the truth. Face the Opposition politically, answer the people democratically and govern constitutionally.
How can you justify yourself when you had given teacher jobs without even having to write DSC exams!
How can you justify yourself when you had given teacher jobs without even passing TET (Teacher Eligibility Test)!
Issuing Sports quota GOs & post-recruitment cancelling those Sports quota GOs & yet candidates appointed under those GOs remain recruited, opening the gates and post-recruitment, shutting down the gates- all reeking of corruption!
I demand the immediate restoration of every account, post and piece of content restricted in this censorship drive and clear answers to these questions. I also challenge Chandrababu Naidu and his government: if you claim the DSC 2025 recruitment was clean and transparent, order a CBI investigation. Let an independent investigation establish the truth. Education Minister Nara Lokesh must take responsibility for the alleged irregularities and resign from his post.
Restore the accounts. Stop the censorship. Answer these questions. Order the CBI probe. If you have nothing to hide, what are you afraid of?
#MegaDSCScam
#SaveDemocracy
@AshwiniVaishnaw@GoI_MeitY@HMOIndia@Meta@MIB_India@facebook@instagram
పంచెకట్టుతో తెలుగుదనానికి ఒక నిండుతనం తెచ్చిన వైయస్ఆర్ గారు
తెలుగు నేల మరువలేని మహానేతకు 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
జోహార్ వైయస్ఆర్!🙏🏻
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
మీరు మా నుంచి దూరమై 17 ఏళ్ళు గడుస్తున్నా మీ ఙ్ఞాపకాలు మా నుంచి దూరం కావు రాజన్న.
మనిషి కి 100 ఏళ్ళు ప్రతిష్ఠ కి 1000 ఏళ్ళు అనే మాట కి స్పష్టమైన నిదర్శనం మీరు.
ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన నాయకుడు మీరు
పేదోడికి బ్రతుకు బాగు కోసం నిరంతరం కృషి చేసిన దార్శనికుడు మీరు
మిమ్ము మరువము రాజన్న
జోహార్ YSR ✊🏻
#YSRVardhanthi
#YSRLivesOn
.@ncbn గారూ… గిరిజన వర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులమీద ఇంతటి క్రౌర్యమా? మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిమీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతునొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైయస్సార్సీపీ నాయకులను గృహ నిర్బంధాలకు పాల్పడతారా? వారు చేసిన తప్పేమిటి? విశాఖపట్నం మారికవలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
మారిక వలస స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైయస్సార్‌గారి హయాంలోనే ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కారామయ్యగారి సలహాలు, సూచనలతో దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్‌ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి, వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు.
మా ప్రభుత్వంలో నాడు-నేడు ద్వారా వీటిని మరింతగా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడమే కాక, ఆన్లైన్ కోచింగ్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపరిచాం. మంచి ఫలితాలు కూడా సాధించాం. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే ట్రైబల్ విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40వేలు, మరియు వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. ఇప్పుడు వీటిని పట్టించుకోకుండా, బాగా నడుస్తున్న స్కూళ్లలో విద్యార్థులను బలవంతంగా తరలించి, ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖలాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హతలేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందలమంది విద్యార్థులను కూడా విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు. భారీగా విద్యార్థులు ఉన్న మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులను ఇబ్బందిపెడుతూ వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? చంద్రబాబుగారు మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు.
మీరు పెడతామంటున్న ఈ కొత్తవాటిలో ఇంటర్మీడియట్నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్‌లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే, ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన ``స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్``లను నిర్వీర్యంచేయడం కరెక్టు కాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకుని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చినచోటే చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకులపట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి.
వైయస్ఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు..
అది పేదవాడి గుండెల్లో నమ్మకం,
రైతు జీవితంలో భరోసా,
విద్యార్థి కలల్లో ఆశ,
ప్రజల జీవితాల్లో ఒక వెలుగు.
మీరు మా నుంచి దూరమైనా…
మీ జ్ఞాపకం మాత్రం ప్రతి గుండెలో సజీవమే, రాజన్న!
జోహార్ వైయస్ఆర్! 🙏
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నేతలు..
వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని సోమవారం నెల్లూరు పొదలకూరు రోడ్డులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన..
వైసీపీ శాసనమండలి సభ్యులు మేరీగా మురళీధర్ గారు, వైసీపీ రాష్ట్ర CEC సభ్యులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణారెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు.
#MekapatiRajamohanReddy
#YSRCPNellore #Nellore #NellorePolitics #YSRCPLeaders #TeamYSRCP #YSRCPUpdates
జీవితంలో ఆఖరి గంటలు కూడా ప్రజా సంక్షేమం గురించే అలోచించిన మహానేత వైయస్ఆర్ గారు. తెలుగు నేల మరువలేని మహానేతకు 17వ వర్ధంతి సందర్భంగా నివాళులు..
మహానేతకు ఘన నివాళి..🙏
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నేతలు..
వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని సోమవారం నెల్లూరు పొదలకూరు రోడ్డులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన..
వైసీపీ శాసనమండలి సభ్యులు మేరీగా మురళీధర్ గారు, వైసీపీ రాష్ట్ర CEC సభ్యులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణారెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు.
#MekapatiRajamohanReddy
#YSRCPNellore #Nellore #NellorePolitics #YSRCPLeaders #TeamYSRCP #YSRCPUpdates
హైదరాబాద్, సనత్‌నగర్‌లోని PAARTHIV LUNG CARE CENTRE నందు స్వల్ప అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 15వ వార్డు కౌన్సిలర్ మరియు వైసీపీ మున్సిపల్ విభాగం కోవూరు నియోజకవర్గ అధ్యక్షురాలు శ్రీమతి కంటా అనంతమ్మ గారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని..
అనంతమ్మ గారికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడం జరిగింది
ఈ వీడియోలో మాట్లాడే మహిళ కూడా నారా లోకేశ్ అభిమాని అంట మరియు టీడీపీ కార్యకర్త
మామకే వెన్నుపోటు పొడిచారు, టీడీపీ కార్యకర్త పొడవడం తప్పు లేదంటూ ప్రశ్నించిన మహిళా ….🥲
నెల్లూరు, KVR పెట్రోలుబంకు దగ్గర స్వర్ణవేదిక కళ్యాణ మండపం నందు బుచ్చిరెడ్డి పాలెం మండలం, పెనుబల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గుమ్మా సుధాకరయ్య - శ్రీమతి ప్రమీల గార్ల మనవరాలు పూజిత - గణేష్ ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
#HappyMarriageLife
రెండేళ్లలోనే సుమారు 50 వేల మంది వైద్య సిబ్బందిని నియమించి ‘జీరో వేకెన్సీ’ పాలసీ అమలు చేసిన ఘనత @ysjagan గారిది అని ప్రపంచ బ్యాంకు చెప్పింది. జగన్ గారు నిర్మించిన ప్రభుత్వ వైద్య వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు నెట్టడాన్ని అభివృద్ధా అంటారా @ncbn గారూ..?
#YSJaganMark#CBNFailedCM
#SadistChandraBabu
కోవిడ్ సమయంలో జిల్లా, బోధనాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, ఆక్సిజన్ పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసి, 100కు పైగా ల్యాబ్‌లకు పరీక్ష సామర్థ్యం కల్పించిన @ysjagan గారి ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు మెచ్చుకుంది. @ncbn గారూ.. 1/2
⚠️ BEWARE OF FAKE ACCOUNTS!
The X account @RangannaYCP has no association with YSRCP. Please do not believe or share any posts from this account.
If you come across this account, please report it as Spam.
Legal action will be taken against those operating and promoting this fake account.
#FakeAccount
#TDPFakeNewsFactory
#CBNJungleRaj
#JaganannaConnects
వైద్యుడు పేదవాడి ఇంటి వద్దకే రావాలన్న సంకల్పంతో @ysjagan గారు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానం గ్రామీణ, గిరిజన ప్రజలకు ఎంతో మేలు చేసిందని ప్రపంచ బ్యాంకే చెప్పింది. @ncbn గారూ.. ప్రజల వద్దకు వైద్యాన్ని తీసుకువచ్చిన మా నాయకుడి విజన్ ఎక్కడ? ప్రైవేట్ వాళ్ల వద్దకు వైద్యాన్ని తీసుకెళ్తున్న మీ విధానం ఎక్కడ? సమాధానం చెప్పండి.
#YSJaganMark
#CBNFailedCM
#SadistChandrababu
ప్రతి ఆరోగ్య కేంద్రానికి డిజిటల్ కనెక్టివిటీ, వైద్య సిబ్బందికి సాంకేతిక శిక్షణ, డిజిటల్ క్వాలిటీ డాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షణ తీసుకొచ్చిన @ysjagan గారి సంస్కరణలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. మీ ప్రజారోగ్య విజన్ ఎక్కడ @ncbn గారూ?
#YSJaganMark#CBNFailedCM#SadistChandraBabu