I’ve met with people all around London and it’s very clear to me, Sadiq has ignored the issues for too long.
I will be a Mayor who listens and my manifesto reflects that. See my manifesto at: https://t.co/GOjQFJDk50
With less than 1 week to go until polling day, amazing to see our brilliant teams out today across #CityAndEast for @Councillorsuzie
Huge thanks to @EastHamCons@THConservatives and everyone else who helped today.
Let’s make London Safer with Susan on 2nd May.
Another fantastic day pounding the pavements to support @FreddieDowning_ and @Councillorsuzie.
Every person we spoke to can’t wait to vote Khan out on 2nd May!
There was no love for Sir @Keir_Starmer on the Keir Hardie Estate in @NewhamLondon this afternoon
In fact the only person the @UKlabour leader was more popular than from the people we spoke to is failing London mayor @SadiqKhan - never forget it’s communities like this who suffer most from Khan’s ULEZ, his failure on public transport strikes l, his failure on crime, and his inflation busting tax rises
@Councillorsuzie is the only choice to beat Sadiq. A vote for anyone else will let Sadiq slip back in
ఇబ్రహీంపట్నం లో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ దండెం రాంరెడ్డి
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా తాను సమర్పించిన నామినేషన్ ను ఉపసంహరించుకున్న దండెం రాంరెడ్డి గారు
ఈరోజు ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ @KTRBRS గారు మరియు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గార్ల సమక్షంలో బీఆర్ఎస్ @BRSparty పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను కానీ పార్టీ నాకు ద్రోహం చేసింది, పార్టీకోసం అలుపులేకుండ 20 ఏళ్లుగా శ్రమించిన నాకే న్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలకు ఎం న్యాయం చేస్తుంది అని దండెం రాంరెడ్డి అన్నారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటాం అని తెలిపారు. 16.11.2023
PA to దండెం రాంరెడ్డి (ఇబ్రహీంపట్నం నియోజకవర్గం)
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్...💥
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ @drr4567 (దండెం రామ్ రెడ్డి) గారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారి సమక్షంలో చేరారు.
(22.08.2023, 10:00AM)
🇨🇮🇨🇮 ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ధరఖాస్తు అందించేందుకు గాంధీ భవన్ కు...
➡️ అధిష్ఠానం ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిక్కెట్ ఆశిస్తూ అప్లికేషన్ ఫాం ను అందించేందుకు ఈరోజు ఉదయం పెద్ద అంబర్ పేట్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనమ్మ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడి నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు , NSUI నాయకులతో ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరడం జరిగింది.
#DandemRamReddy
#IbrahimpatnamConstituency
#Telanagana #Congress #TPCC_Secretary #CampaignCommitteeExecutiveMemeber
@INCIndia@INCTelangana@RahulGandhi@kharge@Manikrao_INC@revanth_anumula @BhattiCLP @KomatireddyKVR@UttamINC@priyankagandhi@VamsiChandReddy@kcvenugopalmp
☀️ Great to be out and about campaigning with @FreddieDowning_ in West Ham.
My message is clear. I am the candidate who will defeat Sadiq, cut crime and make London more affordable.
Vote #MozForMayor today!
#Ring2Win with Team CF India. Great to be back at Campaign Headquarters #CCHQ to speak with residents - great to be joined by Dr Andrew Murrison MP @AWMurrison Minister for Defence People, Veterans and Service Families