బిఆర్ఎస్ నేత @RakeshReddyBRS పై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
గ్రూప్1 అభ్యర్థుల తరుపున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా?
ప్రజా ప్రభుత్వం అంటూనే నియంతృత్వ పాలనను కొనసాగిస్తారా?
క్రిమినల్ కేసులు అంటూ బెదిరిస్తారా?
ఆరోపణలు వస్తే, వాస్తవాలు బయట పెట్టాల్సింది పోయి, నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గం.
ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని హెచ్చరిస్తున్నాం.
న్యాయపరంగా ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నాం.
#CongressFailedTelangana
మీకు తెలుసా ?
మన దేశంలో 1600 వందలకు పైగా భాషలు ఉండగా కేవలం 22 మాత్రమే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో ఉన్నాయని..
ప్రాచీన భాష అర్హత కలిగినవి కేవలం ఆరే నని.. వాటిల్లో తెలుగు కూడా ఉందని..
రండి వెలుగుల ప్రపంచంలో తెలుగు భాష అభివృద్దికై మరిన్ని అడుగులు వేద్దాం..
👉
https://t.co/wXIpEOaTz1
ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో డిజిటల్ మీడియా విభాగం ఏర్పాటుచేసిన తెలుగు వికీపీడియా స్టాల్ ని నేడు లాంఛనంగా ప్రారంభించారు. #HyderabadBookFair
తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గారి చేతులమీదుగా తెలుగు వికీపీడియా స్టాల్ ప్రారంభోత్సవం..!
34వ హైదరాబాద్ పుస్తక మహోత్సవం,
తెలంగాణ కళాభారతి మైదానం,
హైదరాబాద్.
@tewikipedia@KTRTRS@MinisterKTR@DigitalMediaTS
Sir..Happy to share with you that I have successfully completed #1500 wikicommons dayschallenge. Thank you so much for providing this greatest platform and also making me inspire with your Tweet on completion of 500 days.Much awaited for #2kdays@jimmy_wales@WikiCommons@CISA2K
నిబద్ధతతో ఆలోచిస్తే, నిజాయితీగా సమాధానం వెతుక్కుంటే, అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది.
మాకేంటని లాభనష్టాలు బేరీజు వేసుకుంటే, సమాధానం అవలీలగా స్పష్టమౌతుంది.