@flipkartsupport I have tried to contact customer care to explain the scenario. But no customer support nbr seems working . Please prioritize this solve this as return option ends Oct 3
Dear @Flipkart@flipkartsupport I have ordered 2 pairs of slippers in which I have received only one pair which is also not good condition. Now I have tried to return it through missing item but it’s not working hence I returned through damaged product executive asking
@Flipkart@flipkartsupport executive telling that I have chooses wrong option . Now I canceled that return now I can even cancel my order . Only 2 days left what to do .
అనుబంధం::: అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు పెద్దయ్యాక ఎందుకు దూరమవుతారు?
ఒకే ఇంట్లో పెరిగాం… ఒకే ప్లేటులో తిన్నాం… చిన్నప్పుడు గొడవపడి గంటలో కలిసిపోయాం… మరి పెద్దయ్యాక చిన్న అపార్థానికి సంవత్సరాలు ఎందుకు మాట్లాడుకోం?
తోబుట్టువుల బంధాన్ని కాపాడుకునేందుకు 10 చిన్న గుర్తింపులు…
① జీవితాలు మారాయి… ప్రేమ కాదు. పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, బాధ్యతల వల్ల మాట్లాడటం తగ్గితే ప్రేమ తగ్గిందని అనుకోకండి.
② “వాళ్లే ఫోన్ చేయాలి” అనే లెక్క వద్దు. ఇద్దరూ అలాగే అనుకుంటే దూరమే మిగులుతుంది. ఒక్కసారి మనమే పలకరిద్దాం.
③ పెళ్లి తర్వాత వచ్చిన కొత్త కుటుంబాలను గౌరవించండి. తోబుట్టువులకు ఇప్పుడు కొత్త బాధ్యతలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోండి.
④ ఆస్తి, డబ్బు బంధానికి కొలమానం కాకూడదు. సమస్య ఉంటే మనసులో దాచుకుని సంవత్సరాలు బాధపడకుండా ప్రశాంతంగా మాట్లాడుకోండి.
⑤ అమ్మానాన్నల బాధ్యతను పంచుకోండి. ఎవరు ఎంత చేశారు అనే లెక్క కంటే, ఎవరు ఏం చేయగలరో మాట్లాడుకోవడం ముఖ్యం.
⑥ పోలికలు వద్దు. సంపాదన, పిల్లలు, ఉద్యోగం, ఆస్తి—ప్రతి ఒక్కరి జీవితం, ప్రయాణం వేరు.
⑦ పిల్లల చిన్న గొడవలను పెద్దల బంధంగా మార్చకండి. పిల్లలు రేపే కలిసిపోవచ్చు… మనం మాత్రం సంవత్సరాలు దూరమవ్వకూడదు.
⑧ ప్రతి సమస్యకు జీవిత భాగస్వాములను కారణం చేయకండి. చాలా దూరాలు ఒక్క వ్యక్తి వల్ల కాదు… పేరుకుపోయిన చిన్న అపార్థాల వల్ల వస్తాయి.
⑨ అమ్మానాన్నలు ఉన్నప్పుడే కాదు… తర్వాత కూడా కలుస్తూ ఉండండి. పండుగ, పుట్టినరోజు, సంవత్సరానికి ఒక కుటుంబ కలయిక—ఏదో ఒక కారణం మనమే సృష్టించుకుందాం.
⑩ చిన్నప్పటి ఫోటో ఒక్కసారి చూడండి… అందులో ఆస్తి లేదు, హోదా లేదు, పోలికలు లేవు… ఒకే అమ్మానాన్నల పిల్లలమనే అనుబంధం మాత్రమే ఉంది.
చిన్నప్పుడు మనల్ని కలిపింది ఒకే ఇల్లు…
పెద్దయ్యాక మనల్ని కలిపి ఉంచేది మన ప్రయత్నం.
చాలా రోజులుగా మాట్లాడని అన్న, తమ్ముడు, అక్క లేదా చెల్లెలు ఉంటే… ఈరోజే “ఎలా ఉన్నావు? చాలా రోజులైంది…” అని ఒక్క సందేశం పంపండి.
కొన్ని బంధాలకు పెద్ద పరిష్కారం అవసరం లేదు… ఒక ప్రేమపూర్వక పలకరింపు చాలు.
🙏🏻🙏🏻
My Heartfelt Birthday wishes to the Hon’ble Prime Minister Shri @narendramodi Ji.
Wishing you good health, happiness and strength always sir.
Your leadership and vision for a Viksit Bharat continue to inspire millions across the country.
Moved by your tireless hardwork and selfless service to the nation, I'm joining the Seva Sankalp Abhiyan.
As my contribution to this initiative, I pledge to provide skill development to 1000 women in the coming months.
@Theteluguone త్రివిక్రమ్ గారి డైలాగ్ ఒకటి గుర్తు వచ్చింది . “ యుద్ధం జరగాలి అంటే ఇద్దరు కత్తులు దూసుకోవాలి అందులో ఒకడు శాంతి మంత్రం పాటిస్తే ఆ యుద్ధం ఆగిపోతుంది”
ఇదే మాట కాకపోయినా దాదాపు ఇలా అర్థం వచ్చే మాట ఉంటుంది . సరిగ్గా అలానే సుమంత్ గారు మాట్లాడారు
ఏపీలో వృద్ధురాలిపై బూతులతో రెచ్చిపోయిన పోలీసులు
దెం*నంటే నా మ కు* పగిలిపొద్ది
ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీ అమ్మ పూ*
నూకితే నా మ* లోపలికి వస్తది.. ఏం లవ* ఎగతాళి
నకరాలు దెం*తున్నావు.. పగిలిపోద్ది
ఈ నెల 6న కార్డన్ సెర్చ్ సందర్భంగా వృద్ధురాలిపై బూతులతో రెచ్చిపోయిన చీరాల టూ టౌన్ సీఐ శివకుమార్
@TeluguScribe మనదేశంలో పోలీస్ వ్యవస్థ మరియు రెవెన్యూ వ్యవస్థ అంత దరిద్రమైన వ్యవస్థలు ఇంకొకటి లేవు. ప్రజలు మీద రాబందుల లెక్క పీక్కుతినటానికి రెడీగా ఉంటాయి ఈ వ్యవస్థలు
@DigtvTelugu రేవంత్ నిజంగానే చెప్పాడనే అనుకుందాం. నువ్వు అన్నం తింటావా లేక కక్క తింటావా. ఒక భాద్యతాయుతమైన పదవి లో ఉండి అలా ఎలా మాట్లాడగలగుతావు. నీకు సమంత వయసు ఉన్న కూతురు ఉందని మర్చిపోయావా? ఇప్పుడు తెలుస్తోంద చేసింది ఎదవ పని అని ?
న్యాయం చేయమని PS ను ఆశ్రయించగా యువకుడి పీక పట్టుకుని SI దాడి....25Lరూ తీసుకుని మోసం చేశారని పిర్యాదు చేయడానికి వెళ్తే, బాధితులపై మచిలీపట్నం పోలీసుల దౌర్జన్యం 🤬 రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే కొడుతుంటే న్యాయం కోసం ఎవరిని అడగాలి
@ncbn@Anitha_TDP@APPOLICE100@YSRCParty
Subhash Chandra reportedly had a ₹22,000 crore debt settled for just ₹6 crore.
Can an ordinary person get this deal?
If you have a ₹50 lakh home loan, will the bank close it for ₹50,000?
If you have a ₹10 lakh car loan, will it settle for ₹10,000?
That door never opens for common people.
Common people pay every EMI with interest. Home loan, car loan, education loan, everything.
But when powerful businessmen get VIP settlements, the loss does not vanish. It comes back to taxpayers.
: Abhijit Dipke
@DRRamvarma22 అయ్యా ఈ సినిమాలోనే కాదు ఏ సినిమాలో అయినా ఒక వ్యక్తి ఏదైనా రహస్యం కానీ లేదా నిజం కానీ ప్రపంచానికి చెప్తా అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మనిషిని విలన్ చంపేసేవాడు. మీరు గమనించారో లేదో అదే సినిమా ఫార్మాట్. కావాలంటే ఒక సారి పాత సినిమాలు చూడండి