సార్ @chiranjeevimlc ఉగాది జాబ్ క్యాలెండర్ ప��రకారం ఫేస్-2 లో ఏ ఒక్క నోటిఫికెషన్స్ లో కుడా పరిక్షా తేదిలు లేవు. ప్రతి నెల హాస్టల్ స్టడీ హాల్ మెస్ కార్డ్ ఖర్చుల సంగతి మీకు తెలిసిందే. మిమ్మల్నే నమ్ముకున్నాము దయచేసి వెంటనే పరీక్షల తేదీల ప్రకటన జారీ చేయించండి సార్😭🙏
#AndhraPradesh