@Mana_tolivelugu Raghu anna గారు నమస్తే మా OPS బాధలను గత ప్రభుత్వ పెద్దలకు చిన్నోళ్ళకు చెప్పి చెప్పి విసిగి వేసారము అప్పుడు మేము ఎక్కని గడప లేదు మొక్కని కాళ్ళు లేవు పోనీ ఇప్పుడైనా మారుతుందా అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇవే బతుకులు జీతాలు రాక గోస అనుభవిస్తున్నాం.
TSPSC ఆధ్వర్యంలో ఆగస్టు 29,30 నాడు జరగబోయే గ్రూప్ 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని రేపు నేను, ప్రొ కోదండరాం గారు మరి యితర మేధావులు, సామాజిక ఉద్యమకారులం అందరం తెలంగాణ అమర వీరుల స్థూపం, గన్ పార్క్ వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం చేయబోతున్నం. ఇది ఎవరి మీదనో కోపంతోనో, పంతం నెగ్గించుకోవాలనో చేస్తున్న దీక్ష కాదు. కేవలం తెలంగాణలో 5.75 లక్షల అభ్యర్థుల గుండె చప్పుడును పాలకులకు చేరవేసి తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేలా చూసే ప్రయత్నమే. అనవసరంగా ఆంక్షలు పెట్టకండి.
#postponegroup2
#VR99
@SadhamRamesh@KTRBRS@TheRealHimanshu@KTRoffice Happy birthday sir 🎂🎂💐💐🪴🪴
మన రాష్టానికి PR Dept లో మేము వచ్చాక ఎన్నో అవార్డు లు తీసుకో వచ్చినం సార్ మన రాష్టానికి మంచి పేరు తీసుకో వచ్చినం సార్ మీ birthday gift గా మా 1000 కుటుంబాల లో OPS to JPS గా converstion చేసి వెలుగు నింపాలని ఆకాంక్షిస్తూ 🙏🙏
@KTRBRS@TheRealHimanshu@KTRoffice Happy Birthday sir. మీ Birthday కానుకగా 1000 మంది OPS లను JPS లుగా Convertion చేసి 1000 కుటుంబాల్లో వెలుగులు నింపండి sir. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము sir. ఇంతకు ముందు 2000 మంది OPS లను JPS లుగా Convertion చేశారు 🙏🙏🙏🙏🙏
కోకాపేటలో BRS పార్టీకి ₹550 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం ₹37 కోట్లకే నిర్లజ్జగా, విచ్చలవిడిగా దోపిడీ విధానంతో అత్యంత రహస్యంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని BSP ఖండిస్తున్నది.
ఒకవైపు HMDA పరిధిలో వేల ఎకరాల పేదల అసైండ్ భూములను గుంజుకొని బహిరంగ వేలం వేస్తూ,వేల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలకు మాత్రం మార్కెట్ రేటు కన్నా 10 రెట్లు తక్కువగా కొనడం విడ్డూరంగా ఉంది.
పార్టీ ఫండ్ తో విందు,వినోదాల కోసం విమానాలు కొనుక్కొన్న మీరు అదే పార్టీ ఫండ్ తో బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం భూములు కొనుక్కోండి. ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పెట్టకండి.
రాబోయే బహుజన రాజ్యంలో మీరు దోపిడీ, దౌర్జన్యంతో ఆక్రమించిన, సంపాదించిన ఆస్తులను తిరిగి ప్రజలకు పంచుతాం.
@DrTamilisaiGuv Good evening madam Junior panchayat secretaries across the state are on indefinite strike for their regularization unfairly giving notice to remove us. Please help us🙏

#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.