వాడిదేం పోయింది ఒక కోటి రూపాయలు పెట్టి కనపడిన ప్రతిచోటా ఒక రాయి వేసి పోయాడు. పూర్తి అయితే క్రెడిట్ మింగొచ్చు అవ్వకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని సొల్లు చెప్పొచ్చు.
@JaiTDP
Thank you @ysjagan Anna....
ఒకవేళ నీకు రావలిసిన క్రెడిట్ నీకు రాకపోయినా ఏం ఫీల్ అవ్వాలిసిన అవసరం లేదు, దీనికి మించిన గొప్పవి నీ చేతులు మీద జరిగేటట్టు దేవుడు చేస్తాడు 👍🫂❤️
అనంతపూర్ కు AIIMS వచ్చింది తీసుకుని పోయి అమరావతిలో పెట్టాడు.
కర్నూల్ లో హైకోర్టు వచ్చింది అది కూడా తీసేసావ్.
బ్యాంకింగ్ సెక్టర్స్ కడపకు వచ్చింది అది కూడా తీసేసావ్.
ఈరోజు తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తున్నావ్.
టిడిపి వాళ్ళు ఏమైనా అంటే ఆవకాయ అమరావతి అంటున్నారు - కేతిరెడ్డి