సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
జనసేన కార్యకర్తలకు ఉన్న ఏకైక కన్ఫ్యూజన్... ఈరోజు మనం అధికార పక్షమా, ప్రతిపక్షమా, లేక కేవలం మిత్రపక్షమా? క్లారిటీ కావాలంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఆగాల్సిందే.
#jsp
17 మున్సిపల్ కార్పొరేషన్లలో తీసుకుంది 4 . శ్రీకాకుళం , కాకినాడ , ఏలూరు , విజయవాడ
అందులో రెండిటికి (శ్రీకాకుళం, కాకినాడ) కి ఎన్నికలు లేవు.
రెండిటికి మాత్రమే ఎన్నికలు. (ఏలూరు, విజయవాడ)
ఆ రెండు ప్లేసుల్లో కూడా విజయవాడకు టీడీపీ నుండి రాధాని తెచ్చుకున్నారు,
ఇక ఏలూరులో జనసేన నుండి రెడ్డి అప్పలనాయుడు పేరు వినిపిస్తుంది.
లెక్కేసి చూస్తే జనసేనకి దక్కింది ఒక్కటే!! 🤣
ఇంతోటి దానికి 40% అంటూ మంత్రులు , ఎమ్మెల్యేల చేత ట్వీట్లు వేయించారు! 😇
చివరికి లోకేష్ చెప్పిన నెంబర్ కే అటూ ఇటుగా ఫిక్స్ చేసుకున్నారు 🤡