@khandada786786@PawanKalyan సినిారంగంలో రెచ్చగొట్టే మాటలు చెప్పకుండా ముందు దీనిని ఆపమను అంత నీతి నిజాయితీ ఉంటే మీ నాయకుడిని @SKNonline సార్. నేను కూడా నిజమైన నాయకుడు అని జనసెనానిగా మారిపోతా🫡 @JanaSenaParty
@2024YCP నిజంగా మన పార్టీ కి అంత బలమే ఉంటే అంత ప్రజాదరణ పొదుంటే. ఇవాళ ఇంత హింస జరుగుతున్నా. జగన్ గారు గానీ పార్టీ కార్యకర్తలు తిరగబడితే ఒక్కడు ధైర్యం చెయ్యరు.కానీ అధికారంలో,ఇప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉన్నారు కాబట్టే 11 ఇచ్చారు,🤐🙏 @SKNonline@JaiTDP@YSRCParty
@YSRCParty ఏమీ పార్టీ రా దేవుడా.. ఇంత జరుగుతుంటే ఇంకా ఇంట్లోనే కూర్చొని బయటకు వచ్చి పోరాటం చేయకుండా.ట్వీట్లు పెట్టుకుంటున్నారు.ఇలా చేశారనే ప్రజలు 11 ఇచ్చారు🙏🙄 పార్టీ మారడం మేలు సచ్చేకన్న వాళ్ళ చేతిలో.. @YSRCParty@JaiTDP@JanaSenaParty@SKNonline
@2024YCP సిగ్గు రద్దు రా మా పార్టీ వాళ్ళకి ఎన్ని రోజులు ఎందుకు ఓడిపోయి అందరికీ తెలుసు.కానీ సజ్జల సర్ కి ఉత్తాసు పలుకుతావు. ఆయన వల్ల ఇదంతా.ఇప్పటికన్నా మానుకోండి ఎలవేషన్స్ రియల్ కి రండి. ప్రజల్లో నాయకుడు తిరుగుతున్న లేకుంటే కష్టం..
@ParigeSudhir When will the notification of #GSWS to be notified! Please let us know vaccines about it. And please recruit the vacancy ASAP! @AndhraPradeshCM#APPSC
@ParigeSudhir Sir! @ParigeSudhir ఆంధ్ర ప్రదేశ్ లో గ్రంథాలయ పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది చెప్పండి! చాలా మంది అభ్యర్థులు దానికోసం ఎదురు చూస్తున్నారు sir! త్వరగా దాని భర్తీ చేస్తారని ఆశిస్తున్నాము! @AndhraPradeshCM#APPSC#ysrcp
@ParigeSudhir Respected sir! Is there any chances to release the notification again related to those posts are exams held in sep-oct? Please give the update sir!?
#APPSC@AndhraPradeshCM
@2024YCP మరి నిరుద్యోగుల కోరిక ఎప్పుడు తీరుతుంది. నోటిఫికేషన్ వదలరు సచివాలయం కాకుండా 800 పోస్ట్లు భర్తీ చేశారు. చాలా దారుణం. సచివాలయం లో కూడా 20 వేల ఖాళీలు ఉన్నాయి. ప్రాణం ఇచే అభిమానులు కూడా ఉండరు ఇలానే సర్వేలు నమ్మితే. వేతురేకథ ఉంది. @iTDP_Official@JSPShatagniTeam@DrPradeepChinta