#Group1MainExam Evaluation లో ఘోరమైన తప్పిదాలు జరిగినయి అని గుండెలు పగిలిన meritorious తెలంగాణ బిడ్డలెందరో proofs తో మొర పెట్టుకొంటున్నరు.
వాళ్లు ఇస్తున్న బలమైన ఆధారాలు పరిశీలన చేస్తే నిజనిజాలు తేలుతయి.
Kindly grace them with natural justice🙏🏻
@BVenkateshamIAS@revanth_anumula
Today in London, I went to 10 King Henry's Rd. with my youngest son Viraj and knocked the door. The door to history.
This is where Dr. BR Ambedkar stayed as a student, while studying in London School of Economics.
Viraj and I, did the online Havard Law course on Political Philosophy "Justice- What is the right thing to do" by Prof Micheal Sandal.
This course will truly make one understand the depth of Babashaib's philosophy, equality and social Justice.
అదేంటోగాని, అక్రమ వ్యాపార లావాదేవీలన్నీ ……అభివృద్ధి చెందినదని చెప్పబడే ధనవంతుల రాష్ట్ర మైన గుజరాత్ మూలాలు కలిగి ఉంటున్నాయి. సింహభాగం అక్కడే ఎందుకుంటున్నాయి?
Dear @narendramodi ji,
When you share joyful moments with wrestlers when they bring laurels to Motherland, you should also stand by them when they are in pain. Politics apart, please meet all these proud daughters of the nation personally and lend them you your ears, Sir.These people should be wrestling on mats in stadiums, but not fighting on the roads for justice!
#SayNo2BJP
మీకే @BRSparty గనక చిత్తశుద్ధి ఉంటే మా@RSPraveenSwaero అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు.. ఈ paper నీ కూడా లీక్ చే��్తారేమో ?? ఇవి మార్క్స్ కోసం .. మీకు పైసలు తెచ్చి పెట్టే ప్రశ్నా పత్రాలు కాదు .. మీకు చుక్కలు చూపించే ప్రశ్నలు.. చెప్పండి
NDTV now owned by Adani interviews Sharad Pawar who defends Adani saying that the business house is being targeted. This is how media ownership completely transforms its content. Freedom of the press turns into freedom of the purse.
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ లను #KCR పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మొన్న మనతొలివెలుగు రఘును కూడా అట్లనే జైలుకు పంపిండ్రు. రేపు నన్ను కూడా మీరు జైలుకు పంపుతరు. But I don’t care👊 ఉరికొయ్యలు చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు. #FifthRevolutionInTelangana
నేను Tolivelugu TV నుండి unsubscribe అయ్యాను.
దాన్ని దోపిడి దొంగలు కొనుక్కున్నారు.
తొలివెలుగు - రఘు = ఫేక్ న్యూస్
మన తెలంగాణ మొత్తం ఈ దొంగల చానల్ల నుండి unsubscribe కావాలె.
#WeStandByRaghuJournalist