Proud To Be Your Fan @ysjagan Anna! ✊️
జన సైనికులు బాబాయ్,చెల్లి, తల్లి అని వ్యక్తిగతంగా విమర్శిస్తే.
@PawanKalyan ఒక్క రోజైనా ఖండించి అలా విమర్శించకండి అని జన సైనికులు కు చెప్పావా.
ఎవరికి ఓటు వేశావు అని అడగగా
జగన్ కి ఓటు వేశానని చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే రోషన్ కి చెప్పిన బామ్మ
బామ్మ రాక్స్ - టీడీపీ ఎమ్మెల్యే షాక్ 😂😂😂
#VoteForFan#YSRCPSOCIALMEDIA
#BREAKING | AP Municipal Polls : #SupremeCourt Asks State Election Commission To Decide On YSCRP Plea To Extend Nomination Deadline
The SEC must defer publication of final list of candidates till Oct 25.
#YSRCP@YSRCParty@AndhraPradeshCM@ysjagan
https://t.co/WRaEBOE07F
చాలా రోజులు అయ్యింది కదా.. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం.. 🤗
నిద్రలేని రాత్రులు గడుపుతున్న సో కాల్డ్ ప్రత్యర్థులకు ఈ వీడియో అంకితం.. 🙂
ఎవరో ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా..😜
🚨 #YSJaganEmpowersWomen@ncbn ప్రభుత్వం దౌర్జన్యాలపై రాష్ట్రవ్యాప్తంగా తిరగబడిన మహిళాలోకం!🙌🏻
ఏం చంద్రబాబూ.. నామినేషన్ వేయనీయకుండా చంపిస్తావా? నువ్వు చంపించినా సరే మేము వైయస్ఆర్సీపీ తరపున నామినేషన్ వేస్తాం అంటూ ప్రతిన
నామినేషన్ వేయకుండా నామినేషన్ కేంద్రం వద్ద దాడికి తెగబడినా.. గాయాలతోనే వెనక్కి తగ్గకుండా అలుపెరగని పోరాటం
పోలీసుల బెదిరింపులు.. టీడీపీ గూండాల దాడులకి వెరవకుండా పోరాడిన కార్యకర్తలకు సెల్యూట్ చేసిన వైయస్ జగన్ గారు
#YSRCPWomensWing
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu