మా నాయకుడు చాలా క్లియర్ గా చెప్పారు...!
వాళ్ళు ముగ్గురు వచ్చినా, ముప్పై మంది వచ్చినా, మూడు వందల మందితో కలిసి వచ్చినా మేము సింగిల్ గానే వస్తాం
@ncbn లాగా తోక ముడిచి పారిపోయే వ్యక్తిత్వం మా నాయకుడిదు కాదు..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా యుద్ధం జరగాల్సిందే!
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి
హైదరాబాద్లోని జలవిహార్లో ఓ ఐపీఎస్ అధికారి కుమారుడి వివాహానికి వైఎస్ జగన్ హాజరు
ఈ సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ.. ‘సీఎం సీఎం’ అనే నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్
CM,DCM, Future CM గా పిలుచుకునే వాళ్ళకి కనీసం ఏపీ లో కూడా ఇంత క్రేజ్ ఉండట్లేదు....🤣
పొత్తులో 164 కొట్టడం కాదు...
దమ్ముంటే ఈ క్రేజ్ ని కొట్టి చూడండి🔥🔥
#YSJaganinHyderabad
2029 లో ఈ కూటమి ప్రభుత్వాన్ని బూస్థాపితం చేస్తాం!🔥🔥🔥
మళ్ళీ జగనన్న ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసుకుంటాం!📈💥
సమయం పట్టొచ్చు... కానీ మా జనం సిద్ధంగా ఉన్నారు! ⚡
2029లో విజయం మనదే, మళ్ళీ జగనన్నే మన సీఎం! ✊🔥
ప్రజాదరణ ఎప్పటికీ తగ్గదు... 2029లో తిరుగులేని విజయం సాధిస్తాం! 📈💥
జగనన్న నాయకత్వంలో మళ్ళీ సంక్షేమ రాజ్యం! 🔥
#JaganForAP #YSJagan #YSRCongress #AP2029
Day 810 ⏳ of 1826 days
✅ సుమారు 50 లక్షల ఓట్లు తారుమారు చేశారని అంచనా..!
✅సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా లు 15% ఓటు శాతం నమోదు!
😅రాత్రి 12 గంటల తర్వాత కూడా 17 లక్షల ఓట్లు... ఒక్కో ఓటు 6 సెకన్లలో వేశారట?
#EVMGovernmentAP
నీ మీద పిచ్చి అభిమానం తప్ప ఏమి తెలియని మాకు, గాయం తగిలి రెండేళ్లు దాటింది..
ఆ గాయం పుండు అయి రోజు రోజు కి అగ్ని గుండం లాగ మండుతుంది..
అది బద్ధలు అయ్యే లోపు, ఇంకొక్క సారి గెలువు అన్నా.. చాలా మందికి సమాధానం చెప్పాలి 🙏🙏🙏🥲