గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
Every milestone towards Viksit Bharat – 2047 is a step towards realizing the visionary dream of Hon'ble Prime Minister Shri @narendramodi Ji. The National Launch of VB-G RAM G from Mukkavaripalli in Railway Koduru Constituency, Andhra Pradesh, is one such historic milestone, making it a proud and memorable occasion for our State.
My heartfelt gratitude to Hon'ble Union Minister for Rural Development Shri @ChouhanShivraj Ji for graciously honouring our request and launching VB-G RAM G from Andhra Pradesh. This recognition reflects the Government of India's confidence in our State's commitment to transparent governance, effective implementation, and accelerated rural development.
The announcement of ₹7,707 crore for Andhra Pradesh under VB-G RAM G, coupled with ₹422 crore under PMGSY-IV for 146 road works covering 347 km and 19 bridges, is far more than an investment in infrastructure—it is an investment in the aspirations of our villages, the dreams of our farmers, the opportunities for our youth, and the future of rural Andhra Pradesh.
I also express my sincere gratitude to Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose unwavering commitment to rural empowerment continues to transform the development landscape of our nation. These landmark initiatives stand as a testament to his vision of creating vibrant, self-reliant villages as the foundation of a Viksit Bharat.
The confidence reposed in Andhra Pradesh through one of the country's largest allocations under VB-G RAM G is both an honour and a responsibility. The Government of Andhra Pradesh accepts this responsibility with utmost sincerity. We are committed to ensuring that every sanctioned road, every bridge, and every rupee entrusted to us is translated into quality infrastructure, improved livelihoods, and lasting development. We shall never disappoint the confidence reposed in our State by the Government of India.
Together, under the leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji, with the continued support of Hon'ble Union Minister Shri Shivraj Singh Chouhan Ji, and under the leadership of Hon'ble Chief Minister Shri @ncbn Garu, the Government of Andhra Pradesh remains committed to building stronger villages, empowered communities, and a Viksit Andhra Pradesh that contributes meaningfully to the vision of Viksit Bharat.
@PMOIndia@MoRD_GoI@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
From the sacred feet of Lord Sri Balaji, I extend a heartfelt welcome to the Hon'ble Union Minister for Agriculture & Farmers' Welfare and Rural Development, Sri @ChouhanShivraj Ji, to the State of Andhra Pradesh.
It is a matter of immense pride for the people of Andhra Pradesh that our state has been chosen as the National Launch State for the Viksit Bharat – Rozgar aur Aajeevika Mission (Gramin) (VB-G RAM G). On behalf of the Government and the people of Andhra Pradesh, I express my sincere gratitude to the Hon'ble Prime Minister, Sri @narendramodi Ji, and to you, Sir, for your trust and confidence in our state. This honour is a recognition of Andhra Pradesh's commitment to transparent governance, effective rural development, and our shared vision of Viksit Bharat 2047.
@MoRD_GoI@PMOIndia@OfficeofSSC@ncbn@APDeputyCMO
#ViksitBharat_G_RAM_G #VBGRAMG1July
This is the MEGA MOMENT ❤️🔥❤️🔥
Thank you Mega Powerstar @alwaysramcharan garu for for embracing the world of #LENIN with so much love. It means a lot to every single one of us. 💪🏼💪🏼🔥🔥
The #Lenin trailer looks fantastic 🔥
My dearest brother @AkhilAkkineni8 looks absolutely explosive.
▶️ https://t.co/7K4uM9TnOz
Wishing him and the entire team all the very best.
Good decision by Deputy CM @PawanKalyan garu. 👏
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఫిర్యాదులను స్వీకరించేందుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం - @PawanKalyan గారు.
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
@PawanKalyan
https://t.co/YWPlOwQ2zG
It was a true pleasure meeting and hosting you in Mumbai, DCM Pawan Kalyan ji.
Maharashtra is incredibly proud to support Andhra Pradesh in this landmark wildlife conservation initiative. Restoring the tiger population in the Eastern Ghats is an important ecological mission.
We are glad that the translocation of these two tigresses from Maharashtra will actively address the challenges of inbreeding, bring much-needed genetic diversity, and lay the foundation for a healthy, self-sustaining tiger landscape in your region.
Maharashtra remains fully committed to working hand-in-hand with Andhra Pradesh across all sectors, including environmental preservation, to ensure a greener and more prosperous future for our states!
@PawanKalyan
#Maharashtra #AndhraPradesh #WildlifeConservation
ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె వివాహ వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను తమ ఆశీస్సులతో ఆశీర్వదించవలసిందిగా భారత సినీ జగత్తు గర్వించదగ్గ మహానటుడు, కన్నెగంటి బ్రహ్మానందం గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ
•తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ
•ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది.
శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ @byadavbjp గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామ”న్నారు. (1/2)
నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…
ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.
నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
“ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను.
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో.
మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం.
@PawanKalyan sir
భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉంది
•శ్రీ @PawanKalyan గారికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించిన వైద్యులు
•అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తానన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిసేపటి క్రితం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ తోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న విషయం విదితమే.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కొద్దిసేపటి క్రితం ముంబైకి చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు ఉన్నారు.
#RamCharan Creates History by Crossing Bahubali 1 in All 8/8 Territories of Telugu States for the 2nd Time with #PEDDI 🔥
It's been a Decade from 2015 & @AlwaysRamCharan is ONE & ONLY Hero to do this twice.
SHER - E - ANDHRA ⭐
SWAMIYE SARANAM AYYAPPA 🙏
Bringing you all our first single #IrumudiKattu from #Irumudi in Telugu & Tamil 🖤
Telugu - https://t.co/1aeeFrzVsq
Tamil - https://t.co/AzIMW33338
In cinemas from August 21st!
Heartiest congratulations, dear Sanjay Jaju ji, on being appointed as the Chief Secretary of Telangana. 💐💐💐
Your integrity, vision and vast experience make you the right leader at the right time. I am confident that Telangana will reach even greater heights under your administrative leadership.
To me, you have always been more like a brother than a friend. Wishing you every success in this prestigious responsibility. Best wishes always!
@sjaju1@TelanganaCS