ముసలోడి చేతిలో నుండి పార్టీ లాక్కోవడం అనేది
Democratic society లో సిస్టం fail అవుతుంటే, పార్టీ వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమంట...
అయితే..
మీ తాత డెమొక్రటిక్ సిస్టం కి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడిపాడన మాట ఆ రోజు😂
ఇంకో కొత్త విషయం చెప్పావురా మాకు😁
ఇదే కరోనా 1987 లో వచ్చి ఉంటే పేపర్ లీక్ చేసి పరువు పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడేది కాదని మధనపడుతున్న పూర్వ 10 వ తరగతి పేపర్ లీక్ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు.
తిరుపతి కొండ ఎక్కుతూ మెట్ల మీద రెండు నిమిషాలు కూర్చొని వెళ్దాం అని కూర్చున్న వ్యక్తి ఫోటో మీద వికృత చేష్టలతో విమర్శలు చేసిన నంగనాచులు నీతులు వల్లిస్తున్నాయ్ హో 🤣🤣🤣🤣🤣😹😹😹😹😹😹
అసలు వీడియో ..సినిమా కాదు సుమా!! ఆయనను కించ పరచడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక చెంప మీద కొడితే రెండు చెంపలూ వాయగొడతాం అని చెప్పడమే దీని వెనుక ఉద్దేశ్యం..
రేపటి రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోయినా జనసేన అనే పార్టీ ప్రజల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడుతుంది అనే నమ్మకం ఉన్నవాళ్లు ఒక రీట్వీట్ కొట్టండి.
చిరుత తొ వచ్చాడు మగధీర లో ధీరుడు అయ్యాడు రచ్చ చేసాడు నాయక్ గా ఎదిగాడు ఎవడు తో ఎదురు లేని హీరో అయ్యాడు రంగస్థలోతో తెలుగు సింహాసనం కి సింహం అయ్యాడు
#BOXOFFICEKINGRAMCHARAN@AlwaysRamCharan
వైయస్ జగన్ రెడ్డి మీరు వింటున్నారా?
ఈ ఏడాది పాలనలో కేకులు కోయడం, వీడియో కాన్ఫరెన్స్ లు తప్ప ఏమీ జరగలేదు?
మా తాగునీటి కష్టాలు తీరడం లేదు
మేము ఎవరికీ చెప్పుకోవాలి?
మీ పార్టీ @YSRCParty వెంకటగిరి, కనిగిరి
ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి,
మహీధర్ రెడ్డి
#YSJaganFailedCM