@VisharadanDr దేవతలు దేవుళ్ళు ఉంటే రియాజ్ ఎన్కౌంటర్ చెయ్యాల్సిన అవసరం లేదు ఎలాగు నరకంలో శిక్షస్తారు.మొన్న కృష్ణ అష్టమి నాడు బొమ్మకు కరెంటు షాక్ తగిలి రామంతాపూర్ లో 6గురు చనిపోయేవారు కాదు. రాజ్యాంగం సమానత్వం ఇస్తుంది
అద్వానీ కమండల రధయాత్రతో రిజర్వేషన్స్ కోల్పోయిన బిసిలకు రాజ్యాంగంతో వస్తుంది.
@VisharadanDr TRP నుంచి అభ్యర్థి? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ లంకల దీపక్ రెడ్డి BRS నుంచి అభ్యర్థి @bsp_ts నుంచి? DSP నుంచి అభ్యర్థి ఉంటాడా? జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్లు ఎవరికీ వెయ్యాలి
రేవంత్ రెడ్డి బీసీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తున్నడు
మీరు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు?
@Sagar4BJP@RaghunandanraoM ఒకరు బాండ్ పేపర్ రాస్తారు దుబ్బాక నియోజకవర్గం కోసం సెపరేట్ మానేఫెస్టో రాస్తారు ఇంకొకరేమో 15లక్షలు ప్రతి అకౌంట్ లో పడుతాయి అని అంటారు.
ఉచిత చదువు, వైద్యం, గురించి అంటే అరేయ్ హిందువులు ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడు బీజేపీకి ఓటు వెయ్యాలి అంటారు బీసీల కోసం రాజీనామా చేసి నిరూపించుకోవాలి
@prasanthkumar88@thulasichandu1 Govt ఎప్పటికైనా బిల్ ఇస్తుంది వీళ్ళ కోసం సెపరేట్ టీచర్స్ క్లాసురూమ్స్ ఉండవు ..వాళ్ళ తో పాటు చదువు కంటిన్యూ చేస్తే అయిపోతుంది.. అది వాళ్ల రెస్పాన్సబిలిటీ..
@VenkatBalmoor సరైన నిర్ణయం ఇలాగే వదిలేస్తే రాజీవ్ గాంధీ మా బీజేపీ అని ప్రచారం చేస్తారు ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను own చేసుకున్నారు... Rss ను బ్యాన్ చేసిన పటేల్ విగ్రహం పెట్టారు...
@PawanKalyan ప్రశ్న వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ వెతకాలి
లేదా దేవుడే చూసుకుంటాడు అని వదిలేయాలి
అత్యాచారం చేసి చెంపేస్తే
ప్రజలు రోడ్ల మీదకు వచ్చి హంతకులను మేము చంపుతాం అన్నారు అంటే దేవుడు శిక్ష వేస్తాడు అని నమ్మకం లేకనా.
బాధితురాలు నష్టపోయింది వీళ్ళు చస్తే ఆమె ప్రాణం తిరిగిరాదు.
@RGVzoomin
వృద్దుడి పైన దాడి చేసి గోమాత వద్దు అని చెపుతున్న వినని ఆవు వెంటనే మన భాష రాదు అని పెద్ద కర్రలు తీస్కొని వెళ్ళమని చెప్పిన మోరాయించాయి అప్పుడు రాయి తీసుకొని పూలమాల లాగా పైకి విసిరితే వామ్మో గోధుమ పిండి, అరటిపండు,చపాతీలు పెట్టిన వాళ్ళు అని అర్ధం అయ్యింది
https://t.co/DrTW8GvpfL
అభివృద్ధి గురించి మాట్లాడకుండా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి స్కానర్ పెట్టుకొని బ్రతికే వారి ప్లాన్ సక్సెస్ అయ్యింది
యూట్యూబ్ లో మతవిద్వేషాలు
రెచ్చగొట్టే వారు గొడవ జరిగే టైమ్ లో స్పాట్ లో ఉండరు? @TeenmarMallanna @CreatorsWi88127
@mahasena777
https://t.co/NEarCC4jjB
'Top RSS Leaders Planned Terror Blasts': Whistleblower Yashwant Shinde's Plea Rejected by SC
Shinde revealed attending bomb-making training camps and accused RSS affiliates of executing blasts in Parbhani, Purna, and Jalna. | @TheOtherKaskar
సార్ ఏ స్థాయి అయినా వర్గాలకు మేలు జరిగింది స్వీరోస్ ఇప్పుడు అక్షరం దగ్గర ఉన్నారు వాళ్ళు ఆరోగ్యాంగా ఉండి ఆర్ధికంగా నిలద్రోకుకుంటే మిగిలింది రాజ్యాధికారం. అంబేద్కర్ గారి ప్రయత్నం లాగా ఫలితాలు తప్పకుండా వస్తాయి
ఈ సమాజం @RSPraveenSwaero గారికి ఋణపడే ఉంది.
https://t.co/AI5n59AjyI
@NeerajGoudBJP@Congress4TS@Bmaheshgoud6666 వాళ్ళు గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కాంగ్రెస్ లో కలిసి పనిచేసారు వాళ్ళకు ఏమి విబేధాలు లేవు ఓటు చోరి ఎక్కడిది.
first ఎలక్షన్ అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించారు RSS నీ ban చేసారు ఎందుకు
గాంధీనీ చంపిన గొడ్సే ప్రస్తుతం హీరో అయ్యినా చరిత్రలో జీరో.@ADayakarINC