ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నం కు చెందిన యోగేశ్వరరావు, ఆయన చెల్లికి స్పోర్ట్స్ కోటాలో ఎస్ జీ టీ ఉద్యోగాలు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఖమ్మంలో జరిగిన ఖోఖో ఛాంపియన్ షిప్ లో పాల్గొనకపోయినా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ లకు ఫ్యామిలీ ప్యాకేజీ కింద అన్నా చెల్లెళ్లకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు అనే దిగజారుడు కామెట్లు కూడా చేయడాన్ని ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నది. అంతే కాకుండా ఏడు దశల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామని అధికారులతో అబద్ధాలు చెప్పించారు అనే ఆరోపణ కూడా అసత్యమే.
వాస్తవం ఏమిటంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచార బాధితులు ఇద్దరూ కూడా ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన వారేనని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది.
ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు SAP కు ఇచ్చిన అధికారిక సమాచారం ఈ విధంగా ఉంది.
చిల్లా యోగేశ్వరరావు నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రధమ స్థానం పొందారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం https://t.co/3tksbb8ySf.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
చిల్లా మోహినీదేవి నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం https://t.co/3tksbb8ySf.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
వాస్తవాలు ఈ విధంగా ఉండగా క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, గౌరవ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
అది మహా టీవి వాళ్ళు పెట్టుకున్న మహాశివరాత్రి ప్రోగ్రామ్ రా ముండ .. దానికి సియం అటెండ్ అయ్యారు .. ,
ఉగాది పండగనాడు ప్రభుత్వ ధనం తో ఇంటి కాంపౌండ్ లో గుడి సెట్ వేయించుకున్నది జగన్ రెడ్డి 🤣😆
MVV City vella YCP party Ex Vizag MO MVV Di ani teliyadu…vadu minimum GVMC lo connections teskokunda..Crores ki vellali flats ammesadu YCP valley Scam chesi malli valley Sapanardalu pedutunnaru 🤭🤭😂😂😂
ఓం గణేశాయ నమః
వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి.
సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకం. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి...ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
@ManagingTrustee
వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన దేవుడు గణనాథుడు ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగించి, విజయాలను అందించాలని కోరుకుంటున్నాను. ఎల్నినో ఆందోళనలను పటాపంచలు చేస్తూ విఘ్న వినాయకుడు భారీ వర్షాలను తీసుకొచ్చాడు. గత ఏడాది మాదిరిగానే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అందరూ వినాయక చవితి జరుపుకోవాలి.
జై బోలో గణేష్ మహరాజ్ కి జై.
#GaneshChaturthi
Power of Automotive Industry💪🔥
ఇక్కడ ఒక కంపెనీ ఒక ఊరు గురించే రాశారు
నేనైతే వేరే దేశాల్లో ఆటోమోటివ్ కంపెనీల వల్ల సిటీలు ఎస్టాబ్లిష్ అవ్వడం చూసా
Ex:
Russia - Togliatti
Mexico - Aguascalientes
ఇక US - Detroit అందరికీ తెలిసిందే
టీడీపీ ఇప్పటివరకు 14 సార్లు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా లక్షలాది టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఒక్క టీచర్ పోస్టు తీయని జగన్ వైసీపీ DSCకి మరో అర్థం చెప్పింది.
D -drugs
S - sand
C - cheap liquor
#DSCFakesByYCP#PsychoFekuJagan#AndhraPradesh
పెద్ద అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ బాక్సర్.. ఆయన నేషనల్ ఛాంపియన్ .. ఆయన సెమీఫైనల్ వీడియోలు ఇప్పటికీ దూరదర్శన్లో ఉన్నాయి. రాష్ట్రం గర్వించే క్రీడాకారుడిని అవమానించడం ఇప్పటికైనా ఆపండి జగన్ గారు..
#DSCFakesByYCP#JaganAgainstTeachers#PsychoFekuJagan
Day 3 of still waiting for @ysjagan to accept my challenge for a DSC debate.
I get it - I’m a “first-time MLA” and he’s a “former CM”, so I’m happy to give him home advantage. Venue of his choice. 😄
Would he care to show up?
#DSCFakesByYCP
కౌన్సిల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ @BotchaBSN బొత్స గారూ.. నాడు సామాన్యుల బిడ్డలకు లేని ‘సడలింపు’ మీ కుమార్తెకే ఎలా సాధ్యమైంది?
నాడు అధికారం చేతిలో ఉంటే చట్టాలు, నిబంధనలు, చివరకు ప్రజాస్వామ్య సూత్రాలు కూడా మీ పాదాక్రాంతమవుతాయా?
2009 మార్చి 2న విడుదలైన https://t.co/YVPavzhCcb. 305 ఒక సజీవ నిదర్శనం. అప్పటి వైఎస్సార్ కేబినెట్లో అత్యంత కీలకమైన గృహనిర్మాణ శాఖ (Housing) మంత్రిగా ఏలినాటి వైభవంలో వెలిగిపోతున్న బొత్స సత్యనారాయణ గారు, తన సొంత కుమార్తె బొత్స అనుష కోసం ప్రభుత్వ వ్యవస్థల రూల్ బుక్నే తిరగరాశారు.
ప్రశ్న 1: ప్రైవేట్ టు గవర్నమెంట్ దొడ్డిదోవ బదిలీ ఏ నీతికి సంకేతం?
విజయనగరంలోని 'మహారాజా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS)' అనే ప్రైవేట్ కాలేజీలో చేరిన మీ అమ్మాయికి, రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నంలోని 'ఆంధ్ర మెడికల్ కాలేజీ (AMC)' కి రెండవ ఏడాదిలో సీటు బదిలీ ఎలా సాధ్యమైంది ఆ నాటి మంత్రి గారూ? ఎంసెట్ లో రేయింబవళ్లు కష్టపడి మెరిట్ ర్యాంకులు తెచ్చుకుని ఎఎమ్సిలో సీటు సాధించిన వేలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల కష్టాన్ని మీ అధికార బలంతో కించపరచడం కాదా ఇది?
ప్రశ్న 2: అధికారులు వద్దు అని మొత్తుకున్నా నాటి మీ 'సడలింపు'ల సర్కస్ ఏంటి?
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం "ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల్లోకి మార్చకూడదు" అని నాటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చారు. స్వయంగా విద్యాశాఖ అధికారులే నిబంధనలకు విరుద్ధమని అడ్డుచెప్పినా, 'స్పెషల్ పవర్స్' ఉపయోగించి జీవోలోని https://t.co/TnXAaPMGeb.3 నిబంధనను కేవలం మీ ఒక్క కుటుంబం కోసం ఎందుకు సడలించారు? ఈ సడలింపు సామాన్య రైతు బిడ్డకో, కూలీ బిడ్డకో దరఖాస్తు చేస్తే ఇస్తారా?
ప్రశ్న 3: నాడు మంత్రి పదవిని దుర్వినియోగం చేయలేదా మీరు. మంత్రిగా బాధ్యత ఇదేనా?
అప్పటికే విజియానగరం జిల్లా రాజకీయాలను ఏలుతూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మీరు, ప్రజలకు పారదర్శక పాలన అందించాల్సింది పోయి, శాఖలతో సంబంధం లేకపోయినా హెల్త్ డిపార్ట్మెంట్పై ఒత్తిడి తెచ్చి జీవో తెచ్చుకోవడం పవర్ స్కామ్ కాక మరేమిటి? అప్పట్లో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు (మార్చి 2009) ఇంతటి బంధుప్రీతికి పాల్పడటం విద్యార్థి లోకాన్ని దారుణంగా మోసం చేయడం కాదా?
అధికారంతో దేన్నైనా కొనవచ్చని, ఎలాంటి నిబంధనలనైనా సవరించవచ్చని భావించిన "జీవో 305" రాజ్యాంగ పరిరక్షణకు, ప్రతిభకు పడిన అతిపెద్ద నల్లటి మచ్చ. ప్రజాసేవ కోసం ప్రజలిచ్చిన ఓట్లతో మంత్రి పీఠం ఎక్కి, ఆ పీఠాన్ని కుటుంబ స్వప్రయోజనాలకు వాడుకున్న తీరుపై నాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రజలకు, కష్టపడే విద్యార్థి లోకానికి ఇప్పటికైనా సమాధానం చెప్పాల్సిందే! #చాకిరేవు
@molakalaravi High court వేసిన SIT నీ మ్యానేజ్ చేయడం కుదరడం లేదు అనుకుంట జగన్ క్రిమినల్ రెడ్డి కి. అందుకే cbi అంటున్నాడు, cbi ఐతే ఆల్రెడీ ఉన్న కేసు కి ఇంకోటి యాడ్ అవుతుంది అని లోఫర్ గాడి ఆలోచన, దానికీ ఎలివేషన్ వేసుకుంటున్నారు.@ysjagan