Top Tweets for #100YearsofNTR
Sr NTR - Lord Krishna reference in a Malayalam film ❤️🔥 Ultimate high 🔥 #100YearsOfNTR #NTRLivesON #OneAndOnlyLegendSrNTR ❤️
ఒక చిన్న అభిమానిగా, శతజయంతి జరుపుకుంటున్న నిండైన తెలుగుదనం మన అన్న ఎన్‌టిఆర్‌కు నీరాజనాలు. బూతులు తిట్టకండయ్యా... ఏదో ఆయనలా కనిపించాలని ఓ చిన్న తాపత్రయం.
#NTRCentenaryCelebrations #100YearsOfNTR #NTRJayanthi #LegendaryNTRJayanthi

అనుపమ విక్రమక్రమ సహస్ర భూజార్గళ భాసమాన సాధనజిత శ్రేష్టుడు, ఘనాఘన గందేభ బంభర కదంబ సంభాసమానానూనాంత దిగంతాక్రాంతాప యశోమండలుండు, తెలుగుకుల సంజాతుడు, ఆంధ్ర యశోరక్షకుడు, దీనజన బాంధవుడు, నారీజన సంరక్షకుడు ,బుధజన విధేయుడు, కుశాగ్రచిత్తుడు... ఎన్.టి.ఆర్.కి నివాళులతో ఓ నాలుగు లైనులు. 1
1986లో శ్రీవారికి అన్నగారు 27,749 వజ్రాలతో కూడిన 'వజ్ర కిరీటాన్ని' సమర్పించిన చారిత్రక ఘట్టం!
#NTRLivesOn
#100YearsOfNTR
"ఆయన చూపులో తండ్రి గాంభీర్యం.. ఆయన మాటలో ప్రజా విజయం! నటనలోనూ, రాజకీయంలోనూ నందమూరి వారసత్వానికి అసలైన చిరునామా.. బాలయ్య!
#100YearsOfNTR
#ChandrababuNaidu
#AndhraPradesh
మా దైవం , మా ఆరాధ్యo తెలుగు జాతికి గర్వకారణమైన యుగపురుషుడు -
‘అన్న’ శ్రీ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను 🙏💐....
#NTRJayanthi #NTRLivesOn
#100YearsOfNTR
అన్నగారి చిత్రపటం బెంగళూరు బాబాయ్ హోటల్లో 😍
#NTR #100yearsofNTR #NandamuriBalakrishna #DaakuMaharaaj





తెలుగు ప్రజల ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన నేత.
పేద వాడి ఆకలి తీర్చడానికి నూతన పథకాలు సృష్టించిన మహోన్నతులు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు🙏
#100YearsOfNTR
#NTRLivesOn
#TDPJSPBJPWinning
@PawanKalyan

ఓ విశ్వ విఖ్యాత.. నీ గాధ నీ బోధ మాకు భగవద్గీత ఓ విశ్వ విఖ్యాత.. నీ ఘనత, నీ చరిత నిర్మించే మా భవిత అన్న గారు శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళి.
#100YearsOfNTR #NTRJayanthi #NTRLivesOn

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు,తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు,స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను
#100YearsOfNTR
#GoldenMemories
#NTRLivesOn
#VegesanaNarendraVarma
#VegesanaForBapatla

తెలుగు ప్రజల ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన నేత..
పేద వాడి ఆకలి తీర్చడానికి నూతన పథకాలు సృష్టించిన మహోన్నతులు..
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు...
#100YearsOfNTR
#GoldenMemories
#NTRLivesOn

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న "నందమూరి తారక రామారావు" గారి 101వ జయంతి రోజున ఆ మహానుభావుడ్ని స్మరించుకుందాం🙏#NTRJayanthi
#JoharNTR #NTR #101YearsOfNTR
#JoharAnnaNTR 🙏
#LegendaryNTRJayanthi
##NTR101 #TeluguPride #TDP #100YearsOfNTR #May28 #NTR

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారుమహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు.....
మహనీయుని జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తు🙏🙏🙏
#NTRJayanthi
#NTR
#100YearsofNTR

జనని భారతి మెచ్చ..
జగతి హారతులెత్త..
జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..
రణభేరి మ్రోగించె తెలుగోడు..
జయగీతి నినదించె మొనగాడు... #NTR
నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ.... #JoharNTR #NTRLivesOn #NTR101 #TeluguPride #TDP #100YearsOfNTR #GoldenMemories
జనని భారతి మెచ్చ.. జగతి హారతులెత్త.. జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా.. రణభేరి మ్రోగించె తెలుగోడు.. జయగీతి నినదించె మొనగాడు... #NTR 🙏 నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ.... #JoharNTR #NTRLivesOn #NTR101 #TeluguPride #TDP #100YearsOfNTR

9 మార్చ్ 1982 ఆ రోజు ఒక రాజకీయ ప్రభంజనం. వెండితెర వేల్పు తనని ఇంతగా ఆదరించిన ప్రజలకోసం ఆ పేదవారి చెంతకు #NTR అన్న గారు విచ్చేసిన రోజు.🙏
#jaintr ✊️💥 #100YearsOfNTR 💛🙏
#nandamuritarakaramarao #NTR100
#LegandaryNTRJayanthi

Last Seen Hashtags on Sotwe
grandpa gay
Seen from Italy
yaoi #porn
Seen from Turkey
zeudiners
Seen from United States
Pauljekylie
Seen from Philippines
bootdomination
Seen from Sweden
afghan gay
Seen from Turkey
VioletMyers
Seen from Turkey
somno
Seen from United States
nolimit filter:videos
Seen from United States
92i suce
Seen from France
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



















