Top Tweets for #APCopsColludeWithYcpGoondas
ఈరోజు రేపల్లెలో NTR సర్కిల్ వద్ద జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో..🔥🔥
గతంలో మా ఊరిలో దారుణహత్య గావించబడిన చిన్నారి అమరనాథ్ గౌడ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదనగా మాట్లాడారు.🙏🙏
#APinUnsafeHands #FakeDishaApp #EndOfJaganCops #YCPAntham #APCopsColludeWithYcpGoondas
నరసరావుపేటలో రెచ్చిపోయిన వైసీపీ గూండాలు..🥶🥶🥶🥶
టీడీపీ కార్యక్రమాల ప్రచారంలో ఉన్న కార్యకర్తలపై రాళ్ళు, గాజు సీసాలతో సైకోల మూకుమ్మడి దాడి..🥵🥵🥵
#YCPCriminalPolitics #EndOfYCP #A1 #APCopsColludeWithYcpGoondas
వైసీపీ హంతక ముఠా చేతిలో మరో గిరిజన మహిళ హత్యకు గురైంది..😢😢
Shame on you @PrkYsrcp @ysjagan 💦💦💦💦
#APCopsColludeWithYcpGoondas #YCPAntham #YcpCriminalPolitics

కుప్పం సభలో మరోసారి రెచ్చిపోయిన YCP శ్రేణులు.😡😡
#APCopsColludeWithYcpGoondas
ABN ఫొటోగ్రాఫర్ శివపై YCPమూకల దాడి.
YCP మూకల నుంచి తప్పించుకుని ఏపీ పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఆ YCP రౌడీలకే సహకరించిన జగన్ పోలీసులు.🥶🥶
#JaganCops #YcpCriminalPolitics
పోలీసుల ముందే శివ దగ్గర కెమెరా లాక్కుని ఫొటోలు డిలీట్ చేసిన వైసీపీ నేతలు. సభావేదిక సమీపంలోనే శివపై దాడి.🥵🥵🥵
Hello @CEOAndhra,
Please make a note on this..!!✍️✍️
We need unbiased Civil servants as Collectors and SPs at the time of Elections in AP.💯💯
#APCopsColludeWithYcpGoondas #APElections2024
YSRCP రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి ని కలిసిన ప్రకాశం జిల్లా SP పరమేశ్వర రెడ్డి గారు
రేపు జిల్లా మొత్తం ఎన్నిక నడిపించేది పరమేశ్వర రెడ్డి గారు

కర్నూలులోని ఈనాడు పేపర్ కార్యాలయంపై వైసీపీ నాయకుల ముప్పేట రాళ్లదాడి.💦💦💦
కార్యాలయ అద్దాలు ధ్వంసం. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం.😡😡😡😡
కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల దాడిని ఆపలేకపోయిన ఏపీ పోలీసులు..🥵🥵🥵
#APCopsColludeWithYcpGoondas #YcpCriminalPolitics #YCPAntham
దాదాపు 40 క్రిమినల్ కేసులున్న వాడి మాటలనే ఆదేశాలుగా భావించే అధికారులు.. అవి న్యాయబద్ధమా అని కూడా చూడకుండా వైసీపీ గూండాలకు బౌన్సర్లుగా పని చేయటం.😡😡
Shame on you @dgpapofficial @APPOLICE100 @AndhraPradeshCM
#JaganCops #YcpCriminalPolitics #APCopsColludeWithYcpGoondas
Cc:@governorap @HMOIndia @DoPTGoI @IPS_Association

పుంగనూరు నియోజకవర్గంలో YCP తన ఓటమి భయంతో, జగన్ పోలీసుల సాయంతో..
మా TDPకార్యకర్తల మీద ఎన్ని అక్రమకేసులు పెట్టినా, ఇంకెన్ని రౌడీషీట్లు ఓపెన్ చేసినా
మరింత కసితో పనిచేసి @ChallaBabuReddy గారిని MLAగా గెలిపించి..
పుంగనూరు గడ్డమీద పసుపు జెండా ఎగరేస్తాం.✊
#APCopsColludeWithYcpGoondas
ఎప్పుడూ ఆ చెన్నై-కోల్కతా హైవేనే తన సైకో పర్యటనల వల్ల ఈ నరకం అనుభవించాలా అని.. రాష్ట్రంలో ఉన్న మరో పెద్ద హైవే మీద కూడా.. తన శాడిజాన్ని చూపిస్తున్నాడు సైకో జగన్ రెడ్డి..🥵🥵
#EndOfYCP #PsychoPovaliCycleRavali #APCopsColludeWithYcpGoondas
@NHAI_Official @nitin_gadkari @MORTHIndia @HMOIndia
Sheer stupidity!! National Highway divert cheyyatam enti??

@JaiTDP పులివెందుల నియోజకవర్గమే వైసీపీ హత్యారాజకీయాలకు మొదటిగా బలయ్యింది..!!
#YcpCriminalPolitics #YCPTerroristsAttack #EndOfYCP #PsychoPovaliCycleRavali
#APCopsColludeWithYcpGoondas
https://t.co/A2BhY5TAfX
పులివెందుల అసెంబ్లీ పరిధిలో దారుణ హత్య..🤬🤬
ఈ మధ్యే వైసీపీ నుంచి టీడీపీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తిని వేట కొడవళ్లతో నరికి చంపిన సైకో హంతకులు..😡😡
చనిపోయాక.. తీరిగ్గా దర్యాప్తు చేపట్టిన లింగాల పోలీసులు.🤦♂️🤦♂️
#YcpCriminalPolitics #JaganCops
#EndOfYCP #PsychoPovaliCycleRavali
అంబక పల్లె
లింగాల మండలం
కడప జిల్లా

ఒంగోలు:
కలెక్టరేట్ లకి వెళ్లి మెమోరాండం ఇచ్చేందుకు ప్రయత్నించిన అంగన్వాడి ఆయాల మీద...🙏🙏
సైకో వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కయిన జగన్ పోలీసులు చూపుతున్న కర్కశత్వం చూడండి..😡😡😡😡
#JaganCops #EndOfYCP #APCopsColludeWithYcpGoondas #WhyAPHatesJagan #JusticeForAnganwadis #JaganLosingIn2024 #AndhraPradesh
ఈ రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు తాము చట్టాన్ని ఉల్లంఘించామని ఒప్పుకుంటున్నారా?🥶🥶🥶🥶
తామేమీ తప్పు చేయనప్పుడు "ఎర్ర బుక్కు" అంటే అసలు ఆ భయం ఎందుకు?🔥🔥🔥🔥
#BCDrohiJagan #JaganCops #APCopsColludeWithYcpGoondas
#NaraLokeshForPeople #YuvaGalamNavaSakam #AndhraPradesh
అలా కొడతారేంటని ఆపబోయిన ఏపీ పోలీసుకు ఎన్ని దండాలు పెట్టాలో..!🙏🙏🙏
అదే జగన్ పోలీసు అయితే.. తన లాఠీతో కూడా ఇంకో వైపు నుంచి బాదేసేవాడు.😡😡😡
#EndOfYCP #PsychoPovaliCycleRavali #JaganCops #PichiJagan #DalitLivesMatter #APCopsColludeWithYcpGoondas #APInUnsafeHands #AndhraPradesh

పూర్తి వివరాల కోసం..
👇
#APinPsychoHands #EndOfYCP #PsychoPovaliCycleRavali #JaganCops #APCopsColludeWithYcpGoondas

సైకో జగన్ రెడ్డి పాలనలో.. హంతకులు మాత్రమే తలెత్తుకొని తిరుగుతున్నారు.😡😡😡😡
#ChildLivesMatter #APinPsychoHands #BrutalityOfYcpGoondas #APCopsColludeWithYcpGoondas
సైకో వైసీపీ హంతకుల చేతిలో సజీవదహనం కాబడిన ఉప్పాల అమర్నాధ్ గౌడ్ కుటుంబానికి సైతం ఇప్పుడు నిందితుల నుంచి థ్రెట్ ఉంది.!
@DirChay @Starboy2079 ఏపీలో ఇది జరిగి వారం రోజులయింది..
వినాయక చవితి నిమజ్జనం కోసం వెళ్ళిన వారు చూసి చెపితే.. అప్పుడు కానీ ఏపీ పోలీసులు జాడ కనుక్కోలేదు.🤐🤐
#APinPsychoHands #EndOfYcpRule #APCopsColludeWithYcpGoondas #AndhraPradesh
https://t.co/t64AJO3we1
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని పెనుమూరు మండలం కావూరువారిపల్లె పంచాయతీకి చెందిన 16ఏళ్ళ ఇంటర్ విద్యార్థినిని హింసించి, జుట్టు కత్తిరించి, సామూహిక హత్యాచారం చేసి (అతి దారుణంగా ఉరివేసి చంపారు.) బావిలో పడేసిన 4గురు సైకోలు..🥶🥶🥶
#APinPsychoHands #WomenLivesMatter
#GirlsLivesMatter

@PurnaJadala ఏపీలోని జగన్ పోలీసులకు సెన్స్ ఉండదు.. కేవలం వైసీపీ నాయకుల భజన, టీడీపీ కార్యకర్తలను వేధించటం మాత్రమే తెలుసు..🥶🥶🥶
#APCopsColludeWithYcpGoondas
నెత్తిన 38 క్రిమినల్ కేసులున్న వాడు అధ్యక్షుడుగా ఉన్న పార్టీ చెప్పుచేతల్లో నడిచేందుకు సిగ్గు లేకపోతే లేకపోయె.!
తమ తమ సొంత కార్లలో నేషనల్ హైవే మీద వెళుతున్న TDPకార్యకర్తలను అడ్డగించే నైతికత నీకెక్కడుంది @dgpapofficial.??😡
#JaganCops #ShameOnYouAPDGP
#APCopsColludeWithYcpGoondas

Police personnel must act strictly within the ambit of legal provisions in dealing with public protests or demonstrations. Any excessive use of force or unwarranted restrictions on the democratic rights will be counter productive. Please avoid becoming tools in the hands of unscrupulous politicians. Earn the trust and respect of the people which you certainly deserve for all the hard work.@IPS_Association #Democracy #Constitution #Law
దాదాపు కేజీ, రెండు కేజీల బరువు రాళ్ళను విసరటం..
సైకో జఫ్ఫాలకు జగన్ పోలీసులు అండగా ఉండబట్టే.. ఇటువంటి సైకో పనులు బయటకు రావటం లేదు..😡😡😡😡
#EndOfYCP #YCPCriminalPolitics #APCopsColludeWithYcpGoondas
తాడికొండ అడ్డ-రోడ్డు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష శిబిరం పై @ysjagan పార్టీ రౌడీలు చేసిన చేసిన రాళ్ల దాడిలో గాయపడిన పొన్నేకల్లు గ్రామానికి చెందిన బ్రహ్మాజీ(నాని) 🥲
#JaganLosingIn2024
#JaganPaniAyipoyindhi
#PsychoPovaliCycleRavali
#AvineetiJagan
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers














