Top Tweets for #ApFloods
Four days after the cyclone made landfall, its impact is yet to subside. Drains and canals keep overflowing while the Gostani canal near Tanuku remains in spate.
#APFloods #WestGodavari
https://t.co/pMD85eUoMv
గోదావరి జిల్లాల్లో వరద బీభత్సం! East & West Godavari Flood Situation | Andhra Pradesh #GodavariFloods #APFloods
గోస్తని నది ఉగ్రరూపం.. తణుకు పట్టణాన్ని ముంచెత్తిన వరద!
#TanukuFloods #WestGodavari #GosthaniRiver #APFloods #TanukuNews #Etvdigital
రేపటి నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. రెండు రోజులపాటు పర్యటించనున్న సీఎం చంద్రబాబు
#ChandrababuNaidu #CycloneArnab #APReliefOperations #AndhraPradesh #APFloods
Heavy Inflow to Godavari : గోదావరికి పోటెత్తిన వరద.. వరద ముంపులో కోనసీమ | ABN Telugu
#GodavariFloods #AndhraPradesh #APFloods #Konaseema #FloodAlert #ABNTelugu
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం, వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం!
#Chandrababu #APFloods #FishermenRelief #KutamiGovernment #thinkandhra
Explainer: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద| Heavy Rains in AP | Prakasam Barrage
https://t.co/O1iu74Mj1Z
#APHeavyRains #PrakasamBarrage #KrishnaRiver #APFloods #AndhraPradesh #FloodAlert #HeavyRains #Vijayawada #WeatherUpdate
🟢కృష్ణా నది: ప్రకాశం బ్యారేజి వద్ద నీటి విడుదల కొనసాగుతోంది. దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
⚫వంశధార & నాగావళి: గొట్టా బ్యారేజ్, నారాయణపురం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. రేపటి నుంచి వరద ప్రవాహం తగ్గుతుంది.
#APFloods #APWeather #APSDMA #AndhraPradesh
రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అమరావతి రాజధాని ప్రాంతంలో భారీగా చేరిన వరద నీరు
వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతుండటంతో కనుచూపు మేర జలమయమైన రాజధాని పరిసరాలు
ముంపు నీరు రోడ్లపైకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు, వాహనదారులు
#Amaravati #APRains #APFloods
భారీ వర్షాలకు నీట మునిగిన గుడివాడ ఆర్టీసీ బస్టాండ్..
వర్షపు నీరు ప్లాట్ఫారమ్లపైకి మోకాళ్ల లోతున చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు.
#Gudivada #APFloods #APRains #YKTVNetwork
📍Between Vijayawada - Rajahmundry.
Hundreds of acres of paddy fields are completely submerged in floodwaters between Vijayawada and Rajahmundry due to continuous heavy rains. 🌾🌧️
#AndhraPradesh #APFloods #Vijayawada #Rajahmundry #Farmers
🎥Balaji Royal
భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.. ఇవాళ విశాఖ, అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
#APSchoolHolidays #SchoolHoliday #APWeather
#APRains #APFloods
ఏపీలో దంచికొడుతున్న వానలు.. 80 ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షపాతం..
#APRains #APWeatherAlert #HeavyRainsAP #APFloods #RedAlertAP #NorthAndhraRains #APNews #RTV
ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు.. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు
#FlashFlood #FloodAlert #APFloods #TelanganaRains
#IMDAlert #HeavyRains
తీరం దాటిన తీవ్ర వాయుగుండం..!!
#ApFloods #ApRains #CycloneAlert #Depression #WeatherUpdate #AndhraPradesh #NewsUpdate #OneindiaAI #Oneindiatelugu

🚨 #FlashFloodAlert
ఏపీలో 7 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!
అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో ఉ.11:30 లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం - #IMD
#AndhraPradesh #APFloods #IMDAlert #HeavyRains #WeatherAlert #StaySafe
🌊 గోదావరి వరద అప్డేట్:
🔸ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద (ప్రస్తుతం: 14.13 లక్షల క్యూసెక్కులు).
🔸లంక గ్రామాల ప్రజలు వరద పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి:#APSDMA MD ప్రఖర్ జైన్.
#APFloods #GodavariFloods #APWeather #APSDMA

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers
















