Top Tweets for #CBNforDevelopment
@KesineniS చిన్న వ్యాపారాల అభివృద్ధి విజయవాడ ఆర్థిక బలానికి కీలకం అని ఎంపీ గారు పేర్కొంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2/n
@ncbn @naralokesh
#CBNForDevelopment #NaraLokesh #NaraChandrababuNaidu

తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) అమోదం తెలిపింది..
#CBNForDevelopment
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ ప్లాంట్.600 ఎకరాల్లో ఏర్పాటుకు డీఆర్డీవో ప్రతిపాదన రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం🔥
#CBNForDevelopment
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
Happy Birthday Nara Chandrababu Naidu Garu 🎂💐
#TDPforDevelopment
#NaraChandrababuNaidu
#TdpSocialMediaForTdp
#CBNForDevelopment
#HappyBirthdaycbn
నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జిల ట్రైనింగ్ కార్యక్రమంలో వారితో ప్రతిజ్ఞ చేయిస్తూ...
#TeluguDesamParty
#IdiManchiPrabhutvam
#CBNForDevelopment
#NaraLokeshForPeople
నేడు Dr. BR అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అన్నా కాంటీన్ పారంభోత్సవం లో భాగంగా...
#IdiManchiPrabhutvam
#అన్నాకాంటీన్
#TeluguDesamParty
#CBNForDevelopment

స్టీల్ సిటీ.. మెట్రో సిటీ కాబోతుంది..
#Vizagmetrorail
#Vizagcityofdestiny
#CBNforDevelopment
#IdhiManchiPrabhutvam
#TeluguDesamParty
#iTDP
చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడంటే నేను సమాధానం చెప్పలేకపోయా సార్!
#chandrababu #commonman #tdp #publictalk #cbnforpeople #cbnfordevelopment #narachandrababunaidu #andhrapradesh #tdpsarvepalli #apgovt #naralokesh #pawankalyan #kutamigovt #ysjagan #ysrcp #thinkandhra
ఆంధ్రప్రదేశ్ టూ సింగపూర్...
అభివృద్ధికి ఇచ్చే గౌరవం ఇది...
నిజమైన నాయకుడికి లభించే స్వాగతం ఇది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు ప్రజానీకం !
#APatSingapore #CBNForDevelopment #NaraLokesh #ArimilliRadhakrishna #TanukuMLA
#ManatanukuManaArimilli
#ArimilliForTanuku #ArimilliforDevlopment
#Tanukutdp #Tdp #Janasena #Bjp
#Arimilli #Tanuku
సార్ బాబుగారు మిమ్మల్ని నేను ఎప్పటికైనా కలవాలి అనేది చనిపోయిన నా తండ్రి కల సార్,అది ఈరోజు ఇలా నెరవేరింది థాంక్యు సార్🙏🙏....
#ప్రజా_నాయకుడు
#NaraChandraBabuNaidu
#CBNforDevelopment
#NCBN #TDP
#HOPEAGMT6816
#iTDPforTDP
#AndhraPradesh
సార్ బాబుగారు మిమ్మల్ని నేను ఎప్పటికైనా కలవాలి అనేది చనిపోయిన నా తండ్రి కల సార్,అది ఈరోజు ఇలా నెరవేరింది థాంక్యు సార్🙏🙏....
#NaraChandraBabuNaidu
#CBNforDevelopment
#NCBN
Quantum valley in Amaravati 💛
#CBNForDevelopment
#CNBCTV18Exclusive | Andhra Pradesh CM N Chandrababu Naidu (@ncbn) hosts tech leaders as he aims to build a "#QuantumValley" in Amaravati. Naidu also says that IBM, TCS and L&T have formed a consortium focussed on #quantumcomputing and #AI in a conversation with @Shilparanipeta
నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నార చంద్రబాబు నాయుడు గారు....
@ncbn
@NITIAayog
#NITIAayog #ChandrababuNaidu #CBNForDevelopment #FarooqShubli #TDP #MHPS

ఇది కార్యకర్తల పార్టీ అని మళ్ళీ నిరూపించుకున్న టీడీపీ
సాధారణ కార్యకర్తలకు పార్టీ పదవులు ఇస్తూ కార్యకర్తలకు పార్టీ లో ఉన్న స్థానాన్ని మళ్ళీ చూపించారు
వేరే ఏ పార్టీలోనూ లేని విధంగా కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు @naralokesh @ncbn @JaiTDP
#FutureCMLokesh
#CBNForDevelopment
విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
#AndhraPradeshCM
#CBN #VisionaryLeaderCBN
#NaraChandrababuNaidu #NCBN
#CBNForDevelopment #CBN
#TeluguDesamParty #TDP #JaiTDP

Happy BirthDay GuruJiii ✌️✌️✌️
#happybirthday #NCBN #NaraChandrababuNaidu #ChandrababuNaidu #HBDCBN #CBNForDevelopment #CBN #Chandrababu #supersix #Elevenkids
ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం 🙏
#NaraLokeshforpeople
#CBNForDevelopment
@JaiTDP @naralokesh
ముఖ్యమంత్రి @ncbn గారి అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నాను. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీజిఎస్ ద్వారా అనుసంధానించి ప్రజలకు మరిన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలు వివరించాను. దీనికి అన్ని శాఖల సహకారం కావాలని కోరాను. ప్రభుత్వం ద్వారా అందించే అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజల సమయం, డబ్బు వృథా కాకూడదు అనే లక్ష్యంతో ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అన్ని శాఖల సహకారంతో విజయవంతం అవుతుంది.
#WhatsAppGovernanceInAP

Last Seen Hashtags on Sotwe
lesbianpiss
Seen from Turkey
nationplay
Seen from Netherlands
卡点
Seen from United States
carhead
Seen from Indonesia
public sex car
Seen from Turkey
dewiperssik
Seen from Indonesia
jambistar
Seen from United States
arab incest
Seen from Turkey
KingsburyWaterPark
Seen from United States
kontolsmp
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.4M followers

Taylor Swift 
@taylorswift13
81.2M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.5M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.2M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.5M followers






















