Top Tweets for #DSCscam
సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు.!
...............
కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీకి త్వరలోనే గట్టి షాక్ తగలబోతోంది. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రశాంతంగా సాగుతున్న DSC ప్రక్రియపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ కుట్రలు ఇప్పుడు బెడిసికొడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జగన్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకాల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
.............
వైసీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లా తెచ్చిన సచివాలయ ఉద్యోగాల్లో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆ��ోపణలు ఉన్నాయి. అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి, సొంత కేడర్‌కు, కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టుకున్నారనే ప్రచారం అప్పట్లోనే బలంగా నడిచింది. గతంలో పార్టీ ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి స్వయంగా పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అని బహిరంగంగా వ్యాఖ్యానించిన ఉదంతాలను పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.
.............
ముఖ్యంగా ఈ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా, నకిలీ సర్టిఫికెట్ల దందాపై ప్రభుత్వం సమగ్ర విచారణను వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖలోని వెట���్నరీ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించారనే ఫిర్యాదులపై అంతర్గత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్రీడా ధ్రువీకరణ పత్రాలు, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్ల ప్రామాణికతను అధికారులు లోతుగా పరిశీలిస్తుండటంతో నాటి స్కామ్ గుట్టు త్వరలోనే రట్టు కానుంది.
.............
డబ్బులు, రాజకీయ రంగు చూపి అర్హుల పొట్టకొట్టి ఉద్యోగాలు అమ్ముకున్నారనే వ్యవహారంపై నిజాలు బయటకు వస్తుండటంతో నాటి వైసీపీ పెద్దలకు దిమ్మతిరిగే షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించిన విచారణాధికారులు త్వరలోనే పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ఏరిపారేయడమే కాకుండా, వారిపై క్రిమి���ల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Vellaki ela ra malli support chesthunrau 🤮
Entho mandhi life chedadengaru @naralokesh 🤡
#DSCscam
#NaraLokeshMustResign
చదువుల తల్లికి పచ్చటి 'మచ్చ'..
పరీక్షలు లేని కొలువుల 'పిచ్చ'..
ఆటల్లేని 'జూడో'తో లోకేష్ బంధుప్రీతి..
దొంగ సర్టిఫికెట్లతో సాగిన బాబుగారి అవినీతి..🥋
స్కామ్ మీదే,
విచారణ ���ీదే..
దొంగే న్యాయమూర్తిగా మారి తీర్పు చెబితే,
న్యాయం జరుగుతుందా బాబూ? 🎭
#DSCScam #TDPScams #APPolitics
YS Jagan On DSC Scam | AP Mega DSC Scam | Valluru MPPS SGT Prabhakar Issue | Nara Lokesh | BIG TV
#megadsc2025 #dscscam #vizianagaram #bigtv
Hey @naralokesh broooo… 👀😂
Watch this! A “Fahhhhh… 💀” moment about your governance! 🔥
#DSCScam #NaraLokeshMustResign
77 మార్కులు వచ్చింది B-కేటగిరీలో…
కానీ ఉద్యోగం మాత్రం A-కేటగిరీలో ఎలా వచ్చింది? 🤔
అర్హత ఒక కేటగిరీకి ఉంటే…
ఉద్యోగం మరో కేటగిరీలో ఎలా ఇచ్చారు?
👉 దీనిపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలి…
#DSCScam #NaraLokeshMustResing
మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నిబంధనలను ఎందుకు మార్చారని ప్రశ్నించిన ఆయన.. జూడో క్రీడ కింద 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. డీ
#MegaDSC #YSJagan #DSCScam #AndhraPradesh #APPolitics #YSRCP #EducationNews #ADBCMedia

ఫోన్లోనే మొత్తం డీల్‌ల�� కుదిరిపోయాయి.. అందుకే ఇష్టారీతిన ఉద్యోగాలు ఇచ్చేశారు
#SaveAPFromTDP #DSCScam
DSC స్కామ్ బయటికి వచ్చేకొద్దీ చంద్రబాబుకు BP పెరిగిపోతుంది..! 🔥 | YS Jagan Sensational Comments On DSC | 4SIDESTV #YSJagan #DSCScam #MegaDSC #APDSC #Chandrababu #APPolitics #YSRCP #TDP #APNews #4sidestv #breakingnews #apnews #appolitics
Hey @naralokesh broooo… 👀😂
Watch this! A “Fahhhhh… 💀” moment about your governance! 🔥
#DSCScam #NaraLokeshMustResign
పట్టపగలే అంత మంది అధికారుల ముందే DSC Scamని అధికారుల మీదికే నెట్టేస్తున్నాడు! 🤯😂
#DSCScam #NaraLoneshMustResign
సీఎం చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వై.ఎస్. జగన్ ఫస్ట్ రియాక్షన్.. | YS Jagan First Reaction On CBN Arrest | CVR
#YSJagan #AndhraPradesh #viralpost #LatestNews #BreakingNews #YCP #TDP #DSCScam #NaraLokesh #cvrnews @ysjagan @ncbn
తవ్వే కొద్దీ అక్రమాలు #ysjagan #naralokesh #cmchandrababu #deputycmpawankalyan #dscscam #apnews #appolitics
నిజాలు బయట పెడుతుంటే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది #ysjagan #cmchandrababu #dscscam #naralokesh #ycp #apnews #appolitics #kntvtelugu
సినబాబు మెడకు కూటమి ప్రభుత్వానికి కాళ్లకు చుట్టుకున్న #DSCScam
స్కామ్ ల�� అడ్డంగా దొరికిన తన కొడుకు వెనకేసుకొస్తూ అధికారులు బలి చేసే దిశగా
మేము పాలసీ చేశాం మీరు అమలు చేశారు అంటూనే జరిగిన అక్రమాల మీద తప్పంతా అధికారులదే అన్నట్లుగా మాట్లాడుతున్న బాబోరు
#SaveAPFromTDP
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
















