Top Tweets for #JSPCondemnsTerror
భారత దేశం పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరలపై విజయవంతంగా నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్" ను పురష్కరించుకొని శుక్రవారం ఉంగుటూరు నియోజకవర్గ NDA కూటమి పార్టీల నేతృత్వంలో గణపవరం మండలం గణపవరం గ్రామంలో "తిరంగా యాత్ర" ను చేపట్టారు.
#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#JSPCondemnsTerror

మన దేశ రక్షణ ధళాలు అల్లూరి సీతారామ రాజు గారిని ఆదర్శంగా తీసుకున్నాయి అని అనిపిస్తుంది..
చెప్పి మరీ దాడి చేశాయి.. సెహభాష్ 👌✊
@adgpi
@narendramodi
@rajnathsingh
#OperationSindoor
#JSPCondemnsTerror
#PahalgamTerrorAttack
#TerroristAttack
#KashmirStandsAgainstTerror
@PMOIndia
@APDeputyCMO @PawanKalyan
@JanaSenaParty
#pahalgamattack #पहलगाम
#JSPForNewAgePolitics
"प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"
Ready to Strike, Trained to Win.
#IndianArmy
తీవ్రవాదుల దాడిలో అమరులైన జనసైనికుడు మధుసూదన్ గారికి మంగళగిరిలో@APDeputyCMO @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొని మధుసూధన్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది-Gudur POC @KMohan224
#JSPCondemnsTerror
#pahalagamterrorattack @mnadendla

పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ప్రతీకార చర్య ఎలా ఉండబోతుందని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది..
ఈ కీలక అంశంపై మధ్యాహ్నం 1గంటకు (కాసేపట్లో) ప్రైమ్ 9 ఛానల్లో చర్చలో పాల్గొంటున్నాను..
#JSPCondemnsTerror
#PahalgamTerroristAttack
#TerroristAttack
#KashmirStandsAgainstTerror
@narendramodi @PMOIndia
@APDeputyCMO @PawanKalyan
@JanaSenaParty
#pahalgamattack #पहलगाम
#PahalgamTerrorAttack
#JSPforNewAgePolitics
జనసేనాని, @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు టెక్కలి సమన్వయకర్త శ్రీ కణితి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టెక్కలి ఇందిరా గాంధీ కూడలి వద్ద పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడ్డ26 మందికి మానవహారం తో నిరసన తెలియచేయడమైనది
#JSPCondemnsTerror
#PahalgamTerroristAttack
జనసేన పార్టీ అధినేత @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కణితి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టెక్కలి ఇందిరా గాంధీ కూడలి వద్ద పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడ్డ 26 మందికి మానవహారం తో నిరసన తెలియచేయడమైనది.
#JSPCondemnsTerror

భారతదేశ ఐక్యత కోసం జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ @Sivadath27 గారి ఆధ్వర్యంలో
మానవహారం.
ఉగ్రవాద దాడులను ఖండిస్తున్నాం.
భారత్ మాతాకీ జై .
#phalagamterroristattack #Pahalgam #JSPCondemnsTerror
#Sivadath
Prime Minister Shri Narendra Modi ji on air..
https://t.co/ba424G56hU
#MankiBaat
@isro
#JSPCondemnsTerror
@APDeputyCMO
@PawanKalyan
జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రవాద చర్యను ఖండిస్తూ మలికిపురం సెంటర్లో మానవహారం
@DevaVaraPrasaad #razole
#JSPCondemnsTerror
#PahalgamTerroristAttack
#Pahalgam
కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు 🙏🏻
#JSPCondemnsTerror #PahalgamTerroristAttack #Pahalgam
@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila
#JSPCondemnsTerror
జమ్మూకాశ్మీర్ నందు #pahalgam పర్యాటక ప్రాంతంలో ఉగ్ర మూకల దాడిని నిరసిస్తూ గాజువాక నియోజకవర్గం, అగనంపూడి నందు జనసేన నాయకులు మేడిశెట్టి విజయ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ మరియు మానవహారం:

జనసేన పార్టీ అధినేత @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కణితి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టెక్కలి ఇందిరా గాంధీ కూడలి వద్ద పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడ్డ 26 మందికి మానవహారం తో నిరసన తెలియచేయడమైనది.
#JSPCondemnsTerror

జమ్ము కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని ఖండిస్తూ @PawanKalyan గారు మృతులకు సంతాపం తెలియజేయమని చేసిన దిశానిర్దేశంలో భాగంగా నూజివీడు నియోజకవర్గంలో ఈరోజు మానవహారం నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేశాము.
#JSPCondemnsTerror

@JSPVeeraMahila @JSPShatagniTeam #JSPCondemnsTerror @APDeputyCMO మూడు రోజుల సంతాప దినాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమం లో సీనియర్ నాయకులు సంకు వెంకటేశ్వరరావు ,తుమ్మల త్రినాధ్ ,హరి ,బోడసింగ్ శ్రీధర్, నీరుకొండ దివాకర్, గుడివాడ అప్పారావు, అల్తి మురళీ కృష్ణ, గొరపల్లి శివ, పరమేష్
జమ్మూ & కాశ్మీర్, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా అధినేత ఆదేశాల మేరకు 3 రోజుల సంతాప దినాలలో భాగంగా జనసేన పార్టీ నగర కమిటి నాయకులు గుంటూరు హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం సర్కిల్ లో మానవహారం నిర్వహించారు.
#JSPCondemnsTerror
#JanaSenaParty
గూడూరు కోర్ట్ సెంటర్ లో జనసేన మానవహారం..పెహల్గాం ఉగ్రదాడి ఘటన దేశానికి ఒక చీకటి రోజు@janasenaparty లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు: తీగల @ChandraTheegala
@APDeputyCMO @mnadendla
@NagaBabuOffl #NDA
@BJPMadhukarAP @PawanKalyan
#JSPCondemnsTerror
జమ్మూ కాశ్మీర్, పహల్గాంలో దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనను ఖండిస్తూ.ఇంచార్జీ @JSPRamMohan సరుబుజ్జిలి మండల అధ్యక్షులు @JSPMURALIMOHAN
ఆముదాలవలస జనసేన పార్టీ. #JSPCONDEMNSTERROR
@JanaSenaParty
@PawanKalyan @narendramodi @NagaBabuOffl @mnadendla
పహల్గాం ఉగ్రదాడిపై కడపలో ఉగ్ర ప్రతిస్పందన – జనసేన సుంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం.
#JSPCondemnsTerror #JanaSenaParty

జమ్మూ కాశ్మీర్, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు 3 రోజుల సంతాప దినాలలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కర్నూల్ రాజ్ విహార్ సర్కిల్ లో శాంతయూత మానవహారం నిర్వహించారు.
#JSPCondemnsTerror

పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ..శ్రీ @PawanKalyan గారు ఆదేశంతో పాతగాజువాక జంక్షన్లో ఈ రోజు మానవహారం
భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాధం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలకు @JanaSenaParty సంపూర్ణ మద్దతు.దాడిలో మృతిచెందిన కుటుంబాలకు సంతాపం
#JSPCondemnsTerror
జమ్మూ కాశ్మీర్, పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నందిగామ నియోజకవర్గ @JanaSenaParty సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో నందిగామ పట్టణ గాంధీ సెంటర్ నందు మానవహారం కార్యక్రమం నిర్వహించారు.
#JSPCondemnsTerror #PahalgamTerroristAttack #pahalgamattack

Last Seen Hashtags on Sotwe
MilenaCampeã
Seen from Turkey
momson(*)
Seen from United Kingdom
男大
嘉徳護岸工事
Seen from Chile
melbourne
Seen from United States
doi日记
Seen from United States
moancewe temen
Seen from Indonesia
TheBattleIsStillTheLords
Seen from United States
MOMSON()*************************
Seen from Singapore
รับงานแหลมฉบัง
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers












































