Top Tweets for #JobLessCalender
కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ బటానీలు కట్టుకోవడానికి కూడా పనికిరాదు..
- @RakeshReddyBRS
#JobCalendar #JoblessCalender
#CongressFailedTelangana
జగన్ ప్రభుత్వంలో జాబ్ కాదు కదా జాబ్ క్యాలెండర్ కూడా రాదు. జాబ్ కావాలంటే బాబు రావాల్సిందే
#రాకదలిరా
#RaaKadaliraa
#TDPAgain #TDPforDevelopment #TDPWillBeBack #NaraChandrababuNaidu #naralokesh
#tdp
#joblesscalender
#AndhraPolitics
#AndhraPradeshElections2024
చంద్రన్న పాలనలో యువతకు కొదువలేని ఉపాధి అవకాశాలు
జగన్ పాలనలో యువతకు కొదువలేని గంజాయి, మద్యం
#JaihoChandranna #JobCalender #JoblessCalender #TDPFB #ChandraBabuNaidu #Aapadhbandhavudu #APPSC

అన్న వస్తాడు జాబులు ఇస్తాడు అని పాపం INSTITUTEలలో వేలకు వేలు ఫీజులు కట్టి చదువుకుని ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్ లు అని ఎదురుచూస్తుంటే 2 ఏళ్ళ తరువాత ముష్టి 36 జాబులు క్యాలెండర్లో పెట్టాడు, ఇప్పటికి వాటికీ నోటిఫికేషన్లు లేదు ఎప��పుడు వస్తాయో తెలీదు..
#FailedCMYSJagan #Joblesscalender

��్రతి ఏటా డీయస్సీ నోటిఫికేషన్ అంటివి..
పోలీసు ఉద్యోగాలు అంటివి..
లక్షల ఉద్యోగాల భర్తీ అంటివి..
కానీ నువ్వు ఇచ్చింది వాలంటీర్ జాబ్స్..
అవి కూడా నీ పార్టీ వాళ్ళకి..
#SaveAPfromYSRCP
#JobLessCalender

నిరుద్యోగ యువతకు అండగా @JanaSenaParty @PawanKalyan
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా రేపుఉదయం 10గంటలకు చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరి ఉపాధి కార్యాలయంలో ఉపాధి కల్పన అధికారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. #joblesscalender #JspForUnEmployed

ఉద్యోగాలు ఇవ్వలేవు & ఉన్న ఉద్యోగులకు time కి జీతాలు మాత్రం ఇవ్వలేవు
#JoblessCalender #JSPForUnEmployed
#JaganFailedCM

Brutal arrest of Telugu yuvatha state president @GSreeramBabu . #JoblessCalender #AntiDemocraticArrests.
21వ శతకంలో భారతదేశాననికి వేరే పెద్ద దేశాలకి ఉన్న తేడా మన దేశంలో ఉన్న అపార యువమానవవనరులు. మన దేశ భవిష్యత్తే కాక వర్తమానం కూడా భుజాలపై వేస్కుని నడపాల్సినది వీరే. అటువంటి వాళ్లకి తోడ్పాటు, అవకాశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం #joblesscalender తో వాళ్ళ ఆశల్ని చిదిమేసింది, ఇలా ఇంకెన్నాళ్లు😡

వైసిపి లోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు, ఉన్న పదవులు సృష్టించి ఉపాధి కల్పించినప్పుడు!!మీరు ఇచ్చిన మాట ప్రకారం 2.3 లక్షల ఉద్యోగాలను మీరు ఎందుకు నిరుద్యోగుల కోసం భర్తీ చేయరు జగన్ రెడ్డి గారు?? #joblesscalender
@JanaSenaParty @PawanKalyan @mnadendla
#JSPForUnEmployed
ఎన్నో ఆశలు పెట్టుకుని, ఓపిగ్గా వేచివుండి చదువుకుంటున్న ఓ #Joblesscalender ఉత్తరాంధ్ర బాధితుడు, "6093 కక్ష సాధిస్తున్న ఒక వర్గం, ఓ ప్రాంతం జనాలకి ఏం ఒరిగిందో తెలీదుగాని, నా భవిష్యత్తు మాత్రం సూన్యం అయిపోయింది"అని నిట్టూర్చాడు
ఇవి సహాలిచ్చే వాళ్ళు చెప్పినా చెవిటోడి ముందు శంఖమే
నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలుగుదేశంపార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది ✌️✌️
#Jagancheated #Joblesscalender
@JaiTDP @naralokesh @GSreeramBabu @knsravan_ @SaiTDP_Official

TDP ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరానికి ఈయన అసెంబ్లీలో వేసిన రంకెలు చూడండి
అధికారంలోకొచ్చిన రెండేళ్ళకి ఓ దిక్కుమాలిన #joblesscalender విడుదల చేసి వాటిక్కూడా నోటిఫికేషన్లివ్వలేదు
ఒక్క DSC పోస్ట్ వదల్లేదు, ఏం కర్మ చేసుకున్నారని అభ్యర్థులు, ఈయన తగులుకున్నాడు
ఒరేయ్ నీకు నిరసన తెలియచేయడానికి, వినతిపత్రం ఇవ్వడానికి కూడా తేడా తెలియదా? ఆ అరెస్టులు ఏమిటి అసలు.
ఎట్టా అయ్యావురా బాబు... మాపాలిట దరిద్రం.
#JoblessCalender #JSPForUnEmployed
#JaganFailedCM

జనసేన వాళ్ళు కాదురా సోషల్ మీడియా పులులు... మీరు మొగ్గ గుడిసె పులకేసి గాడు సోషల్ మీడియా పులి.
ఎదో ప్రశాంత్ కిసొరం గాడి బ్రాండింగ్ వల్ల గాండ్రించాడు అంతే.. లోఫర్ కొడకల్లారా
వేలమంది పోలీసులు... 3 రోజుల నుంచి... అనేక రకాలుగా.... ప్రణాళికలు రచించారు..
అయినా.. సరే...
👇
💪💪💪💪💪
#JoblessCalender #ChaloTadepalli #AndhraPradesh

*అసంబ్లీని ముట్టడించిన- @Abvp_Andhra
*వెంటనే CM @ysjagan నూతన జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని డిమాండ్
*మాట తప్పారు మడమ తిప్పారు,నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ���వ్వడం చేతకాని AP ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి- ABVP
#joblesscalender

Last Seen Hashtags on Sotwe
oddsarentreal
Seen from United States
incesto gozando
Seen from Brazil
rimjob #lesbian
Seen from France
女王s
Seen from United States
brosis #brosis(************************)********************+filter:native_video
Seen from Netherlands
cheriedeville cum
Seen from Turkey
Mbull
Seen from India
魔法のプリンセスミンキーモモ
Seen from Japan
shemale top
Seen from Lebanon
nolimit()********************************************** filter:native_video
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers





















