Top Tweets for #apmlc
కంగ్రాట్యులేషన్స్ @NagaBabuOffl గారు.
మీ మార్గదర్శకత్వంలో మరింత త్వరగా మన అధినాయకుడు పెట్టిన 50% గ్రీన్ టార్గెట్ పూర్తి కావాలి అని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు 🙏🏾
#NagaBabu #JanaSenaParty #APMLC

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు నియామకం
- క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు
- త్వరలో నియామక బాధ్యతలు చేపట్టనున్న శ్రీ @NagaBabuOffl గారు
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రరావు (శ్రీ నాగబాబు) గారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ https://t.co/svGg7SHuRM.93, తేదీ 17-08-2026ను జారీ చేసింది.
ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగేంద్రరావు గారికి క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో వివిధ శాఖలు, జిల్లాస్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, వాటి పురోగతిని పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగబాబు గారు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు జిల్లాస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నియామకం కీలకంగా నిలవనుంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వనీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం వంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఏపీ గ్రీన్ ఏర్పాటు, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్పర్సన్ నియామకం నిదర్శనంగా నిలుస్తుంది.
శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని, “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ఆశాభావం కూటమి భాగస్వామ్య పార్టీల నుండి వ్యక్తమవుతోంది.
మా రాజీనామాలను ఆమోదించండి: చైర్మన్‌ను కోరిన ఎమ్మెల్సీలు
#APMLC #MLCResignation #YSRCP #YSRCPMLCs #MoshenuRaju #APLegislativeCouncil #APPolitics #DishaNews #LatestNews
@YSRCParty
@ysjagan
@AndhraPradeshCM
@ncbn
https://t.co/ytmJ20sGxm
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో దిగొచ్చిన లోకేష్
Mega DSC notification Soon| Nara Lokesh About DSC
#MegaDSCNotification #APMLC #NaraLokesh #SakshiNews
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
@PawanKalyan @JanaSenaParty @ncbn @narendramodi
#APMLC
#MLCElections2025
#APTourism
#TourismMinisterDurgesh
#AndhraPradesh

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు. (2)
#APMLCElections #krishnaguntur #AlapatiRaja #KutamiTsunami #APMLC #Gallamadhavi #Gunturwest #gunturwestmla

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు.
#APMLCElections #krishnaguntur #AlapatiRaja #KutamiTsunami #APMLC #Gallamadhavi #Gunturwest #gunturwestmla

*విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవం ఎన్నికైన...
*బొత్స సత్యనారాయణ గారికి అభినందనలు
@BotchaBSN Garu
#Hindupur #YSRCP #Sathyasaizilla #Apmlc #Vizag

ఈ నెల 23న ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Watch Video >>>
https://t.co/AaoVH3sbhc
#APMLC #YCP #TDP #MlcElectionsresults #MLCElectionsInAP #NTVNews #NTVTelugu
ఎమ్మెల్సీ కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత! | Anantapur JNTU - TV9
#apmlcelections #mlcelectionresult #APMLC #Anantapur #JNTU #tv9telugu
ఏపీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ , వైసీపీ రాజకీయం పై తురగా శ్రీరామ్ | Prime9News
#apmlc #MLCElectionCounting #HOTTOPIC #Prime9News
Watch Here>>>
https://t.co/1GtvSnQKCb
తిరుపతి కౌంటింగ్ సెంటర్ వద్ద బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!!
#APMLCElections #MLCElecrtions2023 #AndhraPradesh #TDP #ApMLC #Oneindiatelugu
ఏపీ: 13 ఎమ్మెల్సీ స్దానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
8 స్థానిక సంస్థలు , 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
మార్చి 13న పోలింగ్
మార్చి 16న కౌంటింగ్
@YSRCParty దయచేసి గ్రాడ్యుయేట్‌పై దృష్టి పెట్టండి, టీడీపీ గత నెల కాల్ ద్వారా ప్రచారం ప్రారంబించారు.
#APMLC

ఏపీ:
13 ఎమ్మెల్సీ స్దానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
8 స్థానిక సంస్థలు , 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
ఫిబ్రవరి 16న నోటిఫికేషన్
మార్చి 13న పోలింగ్
మార్చి 16న కౌంటింగ్
#APMLC
Live: Swearing - In - Ceremony of the Newly Elected Members of Andhra Pradesh Legislative Council
Watch LIVE Here--->https://t.co/5xZ2MvlFoC
#APMLC #MLCMembersSwearingCeremony #ABNLIVE
ఏపీః ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
#apmlc #mlcelections2021 #apmlcelectionsschedule
https://t.co/KbSdrEdYcC
పెద్దల సభకు ఏమీ తెలియని పప్పు గాళ్ళని పంపిస్తే అక్కడ ఏమి చేయాలో తెలియక ఇలా ఫొటోస్ తీసుకుంటాడు. ఇతగాడు పెద్దల సభకు తగిన వ్యక్తేనా?
#APMLC
పెద్దల సభకు ఏమి తెలియని వాళ్ళని పంపిస్తే అక్కడ ఏమి చెయ్యాలో తెలియక ఇలా ఫొటోస్ తీసుకుంటా ఉంటాడు మరి. ఇతగాడు పెద్దల సభకు తగిన వ్యక్తేనా?
#APMLC

పెద్దల సభకు ఏమి తెలియని పప్పు గాడిని పంపితే అక్కడ ఏమి చెయ్యాలో తెలియక ఇలా ఫొటోస్ తీసుకుంటా ఉంటాడు .సభలో కాదు పప్పు బెడ్ రూమ్ లో తీసి పెట్టు ఇంకా పాపులారిటీ వచ్చిద్ది.
#APMLC

Last Seen Hashtags on Sotwe
incestohijomamá
Seen from Mexico
beurette #renoi
Seen from France
bop
Seen from United Kingdom
سكس
Seen from Oman
omurgacerrahisi
Seen from United States
hijab #tits
Seen from Germany
ukrainemustnotfall
Seen from United States
verificadordeofertas
Seen from United States
Erzincanescort
Seen from Turkey
wendywhoppers
Seen from France
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers





























