Top Tweets for #plasticFreeAP
Vijayawada East MLA Gadde Ramamohan on Saturday called upon citizens to join the movement for a cleaner and healthier environment and urged them to help build a plastic-free Andhra Pradesh by avoiding single-use plastics.
#VijayawadaEast #PlasticFreeAP #SwachhAndhraPradesh
https://t.co/BnG0bZorog
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించవద్దు
పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించండి!మన భూమిని,మన భవిష్యత్తును కాపాడుకుందాం.ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేద్దాం.#SayNoToPlastic #SingleUsePlasticBan #EcoFriendly #SwachhAndhra #AndhraPradesh #PlasticFreeAP #CDMA_AP

This Valentine’s Day, say no to plastic waste and choose eco-friendly gifts, reusable wrapping and clean public spaces.
Celebrate responsibly. Celebrate for a Swachha Andhra.
#SwachhaAndhra #ZeroWaste #PlasticFreeAP #CleanAndhraPradesh

Kuppam Municipality is going green! Special vehicles collect horticultural & garden waste, promoting segregated collection & turning waste into a resource #Kuppam #SustainableWasteManagement #SwachhBharatMission #swachhaandhra #cleanap #plasticfreeAP #SwachhataHiSeva2025

Swachh Andhra Corporation is pioneering sustainability by hosting its capacity building programs as zero-waste events, showcasing its commitment to environmental stewardship. #CleanAP #PlasticFreeAP #sasa
#APAssembly | ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి కె @PawanKalyan స్పష్టం చేశారు.
#KPawanKalyan #PlasticFreeAP
@phani0653857706 @PawanKalyan Yes,పంచాయతీ రాజ్ శాఖ వారు చెప్పారు
#plasticFreeAP
https://t.co/lMaaj7Dsvn
పంచాయతీ వాళ్ళు గ్రామంలో ఉన్న
కొట్లువాళ్ళకి ప్లాస్టిక్ కవర్లో సరుకులు ఇవ్వదని చెప్పారంట.
వాడితే 2000/- జరిమానా వసూలు చేస్తారట.
మంచి ఆలోచన.
మరి ప్లాస్టిక్ కవర్లు సరఫరా చేసేవారికి ,
ప్లాస్టిక్ కవర్లు తయారుచేసేవారికి
నియమనిబంధనలు ఏం పెట్టారు?
తయారు చేయకుండా ఆపలేరా?
@APDeputyCMO
In today’s #APAssembly session, HDyCM Sri @PawanKalyan garu highlighted the grave dangers of #PlasticPollution—impacting health,environment & livestock.
✅Awareness
✅Proper waste management
✅Promotion of eco-friendly alternatives
Let’s work together for a #PlasticFreeAP 🌿♻️
In today’s #APAssembly session, DyCM Sri
@PawanKalyan garu highlighted the grave dangers of #PlasticPollution—impacting health, environment & livestock.
-Awareness
-Proper waste management
#PlasticFreeAP
#PawanKalyan

In today’s #APAssembly session, DyCM Sri
@PawanKalyan garu highlighted the grave dangers of #PlasticPollution—impacting health, environment & livestock.
-Awareness
-Proper waste management
#PlasticFreeAP
#PawanKalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, వాడకం తగ్గించడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
• రోజువారీ జీవితంలో అవసరమైపోయిన ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన క్లాత్, వెదురు, జ్యూట్ వంటి ఉత్పత్తుల దిశగా ప్రజలు ఆలోచించాలన్నారు.
• ప్లాస్టిక్ వ్యర్థాల వలన వాతావరణ కాలుష్యంతో పాటుగా, ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుందని, పుట్టే పిల్లల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాల చేరుతున్న ప్రమాద స్థితిని ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుని ప్లాస్టిక్ నియంత్రణకు బాధ్యత తీసుకోవాలన్నారు.
• రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛరధం పేరుతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరిస్తూ, వాటికి బదులుగా నిత్యావసరాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణ ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
@PMOIndia @AndhraPradeshCM @moefcc @PIB_India @IPR_AP @pibvijayawada
#SayNoToPlastic
In today’s #APAssembly session, HDyCM Sri @PawanKalyan garu highlighted the grave dangers of #PlasticPollution—impacting health, environment & livestock.
✅ Awareness
✅ Proper waste management
✅ Promotion of eco-friendly alternatives
Let’s work together for a #PlasticFreeAP 🌿♻️
#PawanKalyan #PawanKalyanAneNenu

ఏపీ సచివాలయంలో పర్యావరణ హితం కోసం. ప్లాస్టిక్ కి చెప్పారు నో! 🌱
https://t.co/T5TNp7xpyP
#SwachhAndhra #PlasticFreeAP
క్లాత్ బ్యానర్లు సిద్ధం 🙏👏
బ్యారేజీల ప్రారంభోత్సవానికి నెల్లూరు రానున్న సీఎం వైయస్ జగన్ గారు..
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేధించిన జగన్ అన్న బాటలో జగన్ అన్న పర్యటన సందర్భంగా ముస్తాబవుతున్న క్లాత్ బ్యానర్ లు....
#CMYSJagan #PlasticFreeAP #BanPlastic
ముఖ్యమంత్రి @ysjagan గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో మొదటిగా గుడ్డ ఫ్లెక్సీల తో స్వాగతం పలుకుతున్న
నెల్లూరు నగర శాసనసభ్యులు @AKYOnline గారు....
#plasticfreeAP
Vizag beats USA & Sets World Record In Beach Cleaning Drive 👏👏
The Guinness Book World Record Certificate Was Recived By CM YS Jagan Mohan Reddy
#PlasticFreeAP #YSJagan #Vizag

Andhra Pradesh On Mission To Clean up shores 👏
AP Govt Signs MoU With NGO Parley For Oceans To Clean Shores in The State !
#YSJagan #PlasticFreeAP

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.
#PlasticFreeAP

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.
#PlasticFreeAP

Last Seen Hashtags on Sotwe
incesto papá hija
Seen from Mexico
ปีศาจแมว
Seen from Thailand
kaw extreme
Seen from Sweden
feet
Seen from United States
altcoin
Seen from United States
baikoko
Seen from United States
applicoach
Seen from Netherlands
Fig
Seen from South Africa
fiji #nsfw
Seen from New Zealand
nsfw other mother
Seen from India
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.4M followers

Lady Gaga 
@ladygaga
73.9M followers

Virat Kohli 
@imvkohli
71.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
64M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers





















