Top Tweets for #pushkaralu
గోదావరి పుష్కరాలు - 2027
స్నానం- దానం - పితృ తర్పణం- దైవ దర్శనం
పుష్కర స్నానం చేయండి - దైవ దర్శనం చేసుకోండి
#apendowment
#aptemples
#godavari
#pushkaralu

Rajahmundry needs urgent expansion of Godavari Bund Road to 120 feet! With Pushkaralu approaching, traffic management and public convenience must be top priorities. This is a long-term necessity, not an option. Please prioritize this project!
#Rajahmundry #Pushkaralu
రాజమండ్రి నగరాన్ని పాడు చేయొద్దు.. మీరు వేసే పని శాశ్వతంగా నిలబడాలి: అధికారులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
గత ప్రభుత్వం వేయించిన కట్ స్టోన్స్ లేచిపోతున్నాయని విమర్శ.. పుష్కరాల నిధులకు కేంద్రానికి ప్రతిపాదనలు
#Rajahmundry #ButchaiahChowdary #Pushkaralu
🧵1/ 🟡 పుష్కరాల నిర్వహణకు ప్రణాళికలు!
🔹 రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వ చర్చలు
🔹 సభినేటిపల్లిలో రూ.36 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ
🔹 అప్పనరామునిలంక నుంచి రావూరివారిమెరక వినాయక ఆలయం వరకు రహదారి
#Rajole #DevaVaraprasad #Pushkaralu @DevaVaraPrasaad

🧵1/ 🏥 సఖినేటిపల్లిలంకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం!
👨⚕️ ప్రారంభించినవారు: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
🩺 గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగా అందుబాటులో
🙏 వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపు
#Razole #VillageHealthClinic #Konaseema

𝐃𝐎 𝐘𝐎𝐔 𝐊𝐍𝐎𝐖 𝐓𝐇𝐈𝐒? 👀
Andhra Pradesh Tourism unveils 7 Godavari Circuits! Heritage, culture, scenic river journeys and unforgettable experiences await in 2027.
#80strend
#ohmygod
#pushkaralu
#hiddenspot
#devotional

🏘️ మునికూడలిని ఆదర్శ లోగిలిగా తీర్చిదిద్దాలి - పుష్కరాలకు రూ.6.02 కోట్లతో పనులు
🎯 సీతానగరం మండలం మునికుడలి పంచాయతీని జాతీయ స్థాయి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
🚧 సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రెయిన్లు, సామాజిక ఇంకుడు గుంతలు, విద్యుత్ లైన్ల విస్తరణ
#Pushkaralu

🧵🎵 పుష్కరాలకు.. గోదావరి గీతం - తీరం వెంట సరికొత్త సరాగాలు
🎭 సంగీత మండపాల ఏర్పాటుకు సన్నాహాలు - భక్తులకు సరికొత్త అనుభూతి కలిగించేలా
🎨 యాత్రికులను ఆకర్షించే వేదికగా గోదావరి తీరం
🗿 ప్రత్యేక గోదావరి గీతం.. భక్తులే కళాకారులు
#GodavariPushkaralu

🔹 పుష్కరాలపై ప్రత్యేక దృష్టి
🛣️ రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు,
🚦 ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. భక్తులు, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యం.
#Pushkaralu #Rajamahendravaram #RMC
@pawankalyan PR & Rural development dept sanctioned 90 crores for 111 road works to lay / upgrade roads from rural villages around Rajahmundry to pushkar ghats.
👉 90 Crores
👉 Total 111 road works
@mvrkteja ❤️👌
#pushkaralu #andhrapradesh
#rajahmundry

పుష్కరాల సమయంలో పెళ్లిళ్లు నిషిద్ధమా? శాస్త్రం ఏం చెబుతోంది? ఎవరు చేసుకోవచ్చు?
#Pushkaralu #GodavariPushkaralu #KrishnaPushkaralu #Pushkaram2027 #HinduTraditions #HinduDharma #SanatanaDharma #Spirituality #HinduCulture #TeluguCulture #MarriageRules #Gruhapravesam #PitruTarpanam
దేవాన్ష్ ఘాట్‌పై దుమారం.. లోకేష్ సీరియస్
#pushkaralu #pushkarghat #naradevansh #naraLokesh #Munikudali #apnews #ABPTeluguNews #ABPDesam #telugunews
Narmada nadi pushkara Snanam 🙏🏻
Sacred dip in Maa Narmada. Seeking blessings, peace, and prosperity. 🙏🌊
#NarmadaPushkaram #Pushkaralu #Narmadariver

End of Saraswati Pushkaralu : రేపటితో ముగియనున్న సరస్వతీ అంత్యపుష్కరాలు - TV9
#SaraswatiPushkaralu #Pushkaralu #DevotionalNews #TempleNews #HinduFestivals #BreakingNews #TV9Telugu #LatestNews #Pilgrimage #Spiritual #IndiaNews #ReligiousNews #FestivalNews #tv9
గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్
గోదావరిని ప్రక్షాళన చేసి కాలుష్య రహిత పుష్కరాలే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం
100 కోట్ల నిధులు
#pushkaralu #rajahmundrygodavari #janasenaforbettersociety #battulaupdates #battulabalaramakrishna #JanasenaPartyOffice #JanaSenaParty
Kochi’s vision to be Bharat’s 🇮🇳first waste-free city by August 2025, with QR code-linked waste collection & Rs 1 lakh per division, inspires a majestic case study for all the cities 🇮🇳#WasteFreeBharat #SustainableFuture 🇮🇳 @PMOIndia @AndhraPradeshCM @APDeputyCMO
In Just 48 hours polluted channel was rejuvenated & brought back to normal!
#PawanKalyanAneNenu

Successfully completed dharshanam at the auspicious kaleshwaram pushkaralu 🙏.....
#revanthreddy #kaleshwaram #pushkaralu

Special Task Force to Stop Pollution in Rivers | ప్రధాన నదుల కాలుష్య నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ - TV9
#AndhraPradesh #PawanKalyan #RiverPollution #Godavari #andhrapradesh #APGovernment #EnvironmentProtection #CleanGodavari #Pushkaralu #APNews #SustainableAP #tv9telugu
పుష్కరాల సమీక్షలో పవన్ కళ్యాణ్ చెప్పింది 100% నిజమే.
Industries వదిలే వ్యర్థాలు, sewage నదిలోకే వెళ్తున్నాయి.
కానీ ఆ కాలుష్యంలో పెద్ద భాగం మనదే.
Plastic పడేసింది మనమే.
పూజా సామగ్రి వదిలింది మనమే.
నదిని మనమే కలుషితం చేసి,
అదే నదిలో పవిత్రత కోసం దిగుతున్నాం.🌊
#Pushkaralu #PawanKalyan
#Godavari #CivicSense #AndhraPradesh
#GodavariPushkaralu #GodavariKumbh 2027-28
Hon'ble @APDeputyCMO @PawanKalyan Garu inspecting #GodavariTalli for #Pushkaralu starting in June 2027.
He is doing his sewa as #IamPushkara with his Jal Tattva Shudhi Sewa.
#WeAreAllPushkara and so, let us pledge #MySewaIsMySnan (Godavari Rejuvenation Sewa is my Religious Ritual (snan) of Kumbh & Pushkaralu)
Excellent work Hon'ble @ncbn Garu & @kanduladurgesh Garu of @APTDCofficial
Pl see #GodavariAajji sewa @Dev_Fadnavis Bhau, @revanth_anumula Garu, @girishdmahajan @NTKMA_official @himgauriaher for #SimhasthaKumbh #NashikKumbh
Last Seen Hashtags on Sotwe
snap leaks
Seen from United States
grannies
Seen from Turkey
skibiditoiletnsfw
Seen from Belarus
Brosis
Seen from Netherlands
فروخ()***** +filter:native_video
แอบเย็ดได้
Seen from Thailand
CatDoll
Seen from United States
เย็ดแม่ยาย
Seen from Thailand
mgai
Seen from Spain
حصريات_خليجية
Seen from Algeria
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers























