@AlluSirish Civic sense ante mettutho kodatah...Hindu festivals ante prathi lamidi gaadu vaagutunnaadu ee madhya....Fame kosam entakainaa digajaarutunnaru Allu family
ఏమండీ అల్లు శిరీష్ గారు,
సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గణేష్ నవరాత్రుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతోందని మీరు భావిస్తే, అది అర్థం చేసుకోగలం.
కానీ కోకాపేట్ చౌరస్తాలో ఉన్న మీ అల్లు థియేటర్ వల్ల మేము ప్రతిరోజూ ట్రాఫిక్, రద్దీతో ఇబ్బందులు పడుతున్నాం.
అందుకే మా చిన్న విజ్ఞప్తి — మీరు కూడా ఉదయం థియేటర్ నడిపించి, సాయంత్రం వేళల్లో కొంత సమయం మూసివేస్తే బాగుంటుంది.
ఒక్కరోజు వచ్చే పండుగను అర్థం చేసుకున్నట్టే, ప్రతిరోజూ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. 🙏
#ganeshnimarjanam #allutheatre
शहीद भगत सिंह को उनकी जयंती पर कोटि-कोटि नमन।
अपने अदम्य साहस और शौर्य से उन्होंने आजादी के आंदोलन को नई धार दी।
राष्ट्र के सम्मान के लिए सर्वस्व न्योछावर करने का उनका जज्बा भारत के नौजवानों की हिम्मत और हौसले का प्रतीक है।
Good news for Prepaid Mobile Users in India
The Govt just introduced Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026, consumers will now have:
• 30-day recharge plans, reducing the need for 13 monthly recharges to 12 in a year
• Voice and SMS-only plans for those who do not need data
• More suitable options for low-budget consumers who primarily need basic voice calls
Many of you had shared your concerns with me about limited and inflexible recharge options. I raised this issue in Parliament on 11th March, seeking greater choice and more affordable options for consumers.
I am grateful to the Government of India and TRAI for resolving these concerns in the interest of greater consumer choice and convenience.
🚨 BIG SHOCK TO YCP!
ఉండి నియోజకవర్గ మాజీ వైసీపీ ఇంచార్జ్ PVL నరసింహారాజు & తుని వైసీపీ ముఖ్య నాయకుడు యనమల కృష్ణుడు మంగళగిరిలో AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు!
#Janasena#PawanKalyan#YCP
Our Passport is absolutely useless.
Can’t go anywhere good without waiting for days for the Visa or submitting a thousand pages.
No wonder so many Indians are chasing other passports.
A valid US visa is the shortcut many use. Why do we need a US stamp to let an Indian Passport let in anywhere.
I pay almost 75L - 1 Cr in taxes directly and Indirectly a year and have zero advantages both locally or internationally.
We need to start fixing our country’s situation and stop blaming the past for few more decades.
#IndianPassport
ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావం, సాగునీటి సంక్షోభం నుంచి రైతులను రక్షించేందుకు ఏలేశ్వరం రిజర్వాయర్లోని నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగించి, ముందుచూపుతో అద్భుతమైన ప్రణాళికను అమలు చేశారు.
దీంతో వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందడమే కాకుండా, రైతుల పంటలు కాపాడబడి, వారి కష్టానికి భరోసా లభించింది. నీటి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితిని అధిగమించి, రైతులు ధైర్యంగా తమ సాగును కొనసాగించేలా ఈ నిర్ణయం అండగా నిలిచింది.
#PawanKalyanForPithapuram
అందరికి నమస్కారం నాపేరు పద్మ మాఊరు మేకలపల్లి. మా ఆయన మహేష్ జనసేన పార్టీలో పెనుకొండ మండల అధ్యక్షులుగా సేవలందిస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు గణ సాయి ,ప్రణతి . మా కుమారుడు 15/09/2026 సాయంత్రం సుమారు 7 గంటల నుంచి 8గంటల మధ్యలో ఊరిలో నుండి ఇంటికి వస్తున్న సమయంలో వైసీపీ బూత్ కన్వీనర్ రామాంజినప్ప కుమారులు ఇద్దరు కలిసి నా కొడుకు పై గొడవ చేసి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినారు. కాకపోతే మేము వెంటనే మా కొడుకుని తీసుకుని హాస్పిటల్ కెళ్ళి అక్కడ వైద్యం చేయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజుకి ఆరు రోజులు అవుతున్నా కూడ స్థానిక టీడీపీ లీడర్స్ మరియు వైసీపీ లీడర్స్ అందరూ కలిసి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకే సపోర్ట్ చేసుకుంటా ఈ కేసుని తప్పుదారులు పట్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే మా ఆయన పార్టీ బలోపేతం కోసం చురుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని కక్షతో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవుతుందని దురుద్దేశంతోనే మాకు అన్యాయం చేస్తున్నారు. కచ్చితంగా ఈ వీడియో మన అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరేవరకు షేర్ చేసి సపోర్ట్ గా నిలుస్తారని కోరుకుంటున్నాను 🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO@NagaBabuOffl
Just close your eyes and believe in @PawanKalyan 💥
Checkmate petteysadu🔥🤩
Era tammudulu miru enni tisukovalo kuda memey decide chestham esari..
Musukoni padiundandi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మనల్ని మనం తగ్గించుకొని కూటమి ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యులైనాము
జనసేన పార్టీ బలోపేతానికి
చిత్తశుద్ధితో నిజాయితీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్లమెంటరీ కమిటీ లో ఉన్న సభ్యులకు దిశా నిర్దేశం చేశారు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@TSivasankararao
మా నాదెండ్ల గారు మా పార్టీ
మా PAC చెర్మన్ గారు మాకు నచ్చనవి అన్నప్పుడు కొద్దిగా సర్ది చెప్పుకుంటాం, ఇప్పుడు సెట్ అయ్యింది
మా మధ్యలోకి వేరే పార్టీ వాళ్ళు రాకండి🙏
జనసేనాని నిర్ణయమే తుది నిర్ణయం. ప్రతి జన సైనికుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండా రెపరెపలాడాలి. ఆ విధంగా కష్టపడాలి. అధినేత పవన్ కళ్యాణ్ గారు మన జనసైనికుల మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి. మన బలాన్ని చూపించాలి నిరూపించాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళండి ✊
జనసేన బలంగా వున్న డివిజన్ లలో టీడీపీ ఆ సీట్ల కోసం పట్టుపడితే ఆయా స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయటానికి సిద్ధం, ఇకపై ఎలాంటి త్యాగాలు ఉండవు...2024లో రాష్ట్ర భవిషత్తు కోసం చాలా త్యాగాలు చేశాం, ఇక చేసిన త్యాగాలు చాలు.
- Andhra Pradesh Deputy CM, JanaSenani @PawanKalyan
#AndhraPradesh