We’re excited to share that Grounding with Parallel web search is now available in Gemini Enterprise Agent Platform via Google Cloud Marketplace.
This integration offers:
✅ Real-time, accurate web grounding
✅ Expanded licensing and architectural flexibility
✅ Seamless Cloud Marketplace procurement
✅ Instant Agent Studio activation: https://t.co/9kfmWAJHtC
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు
• 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం
• కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం
• క్షేత్రస్థాయిలో బల��బలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
• ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం
• సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి
• జిల్లా, పార్లమెంట్ పరిధిలో సమన్వయ కమిటీలు
• తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పార్ట��� అధ్యక్షులు శ్రీ @PawanKalyan చేసిన ప్రకటనకు కట్టుబడి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని త్యాగాలు చేశామని, అదే ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తిస్తుందనుకోవడం పొరపాటని తెలిపారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం చెంచుపేటలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది. నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా పార్టీ కార్యాచరణ ఉంటుంది. అదే సమయంలో కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం కొనసాగిస్తాం. ప్రజల మేలు కోసం ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెడుతూ వచ్చిన వార్తలు సరికావు.
క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతాం.
*కూటమి సమన్వయం కోసం కమిటీలు*
రెండు రోజుల క్రితమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. కూటమిలో ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు, సమన్వయ లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాం. పార్టీ నాయకత్వ��న్ని మరింత బలోపేతం చేసే దిశగా యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా మూడు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తాయి. ఇది భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బాధ్యత. అదే విధంగా ప్రతి జిల్లాలో సమన్వయం మరింత సమర్థవంతంగా ఉండేందుకు పార్లమెంట్, జిల్లా పరిధిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వంటి అంశాలపై భాగస్వామ్య పార్టీల మధ్య పరస్పర చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకుంటాయ”న్నారు.
Karpathy's Agentic Engineering finally has proper tooling!
(built by Google)
Karpathy defined agentic engineering as the discipline that separates production agent work from vibe coding. The core skills he listed were spec design, eval loops, and security oversight.
The problem is that production agents don't run on the agent code alone. They need a model provider, a retrieval layer, an eval system, a deployment target, and observability.
And normally, these are scattered across different dashboards, config files, and tools, each with its own setup and learning curve.
The solution to production-grade Agentic Engineering is now actually implemented in Google’s Agents CLI.
It covers the entire lifecycle in a single interface, covering scaffolding, evaluating, and deploying ADK agents.
The setup command injects 7 ADK-specific skills into a coding agent's context, which lets it handle scaffolding, evals, deployment, and enterprise registration through natural language.
I mapped the whole thing end-to-end in the diagram below. Here is what each layer is doing:
> Agent Orchestration defines the agent using the ADK, and the A2A protocol handles coordination when one agent needs to invoke another. ADK is model-agnostic, so the models cover Gemini, Gemma, and third-party models like Claude, via Model Garden.
> The data layer handles retrieval. Vector Store stores the embeddings for RAG, and the ingestion pipeline loads and chunks docs into it. Monitoring and storage happen alongside it.
> The evaluation layer runs the agent against test scenarios with LLM-as judge scoring. It runs before deployment.
> For deployment, you can choose between Agent Runtime, Cloud Run, etc., depending on how much control you need. Agents CLI configures across all targets.
> Finally, teams that need staging and production environments, the IaC and CI/CD layer handles infrastructure as code and deployment pipelines.
Every one of these layers is a service that a dev would otherwise configure manually.
But Google's Agents CLI ties them together to make the full agentic engineering lifecycle practical.
The diagram below makes this clear, and I worked with the Google Cloud team to put this together.
Agents CLI GitHub repo → https://t.co/ho8fGyd8GF
(don't forget to star it ⭐ )
Akshay wrote a hands-on article covering all six steps from install to enterprise registration.
It includes the eval scorecard, the instruction loophole the eval caught before deployment, and what the deployment process actually looks like end-to-end.
Read it below.
పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
- క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు ఎదురవుతున్న సవాళ్లపై దృష్టి
•ప్రతి ఒక్కరూ చెప్పింది విని, పరిష్కారానికి చొరవ తీసుకుంటాం
•జనసేన పార్టీలో శ్రీ పవన్ కళ్యణ్ గారి గ్రూపు ఒక్కటే ఉంటుంది
•నాయకులు, కారకర్తల సమన్వయం మీద దృష్టి
• జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత ప్రణాళిక
•అధ్యక్షుల వారి సూచనలతో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది
•కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు శ్రీ @mnadendla గారు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ హరిప్రసాద్ గారు
‘జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, వారికి ఎదురవుతున్న సవాళ్లను వినేందు���ు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఏ కార్యక్రమం తలపెట్టినా పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం, వారికి అండ అందించాలనే తపనతో రూపొందిన కార్యక్రమమే ‘‘జనసేన చర్చా వేదిక’’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలతోపాటు, పార్టీ కార్యకర్తల కష్టనష్టాలను వింటాం. వాటికి పరిష్కారం చూపేలా అధ్యక్షుల వారి దృష్టికి విషయాలను తీసుకెళ్తాం. ప్రత్యక్షంగా కార్యకర్తల వద్దకే వెళ్లి వారితో మమేకమై వారి సమస్యలు వినడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పార్టీ నాయకులే కారకర్తల వద్దకు వెళ్లి వారి సమస్యలు వినడం అనేది దేశ రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. మొదటి సమావేశం కైకలూరు వేదికగా నిర్వహించడం ఆనందంగా ఉంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. పార్టీ క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలి. పార్టీలోని నాయకులు, కార్యకర్తల మధ్య నిరంతర సమన్వయం ప���రధానం. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని సమీక్షించి ఒకే తాటిపైకి అందరినీ తీసుకొచ్చే ఈ కార్యక్రమం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, కైకలూరులో బుధవారం నిర్వహించిన జనసేన చర్చ వేదిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం పాట��� మౌనం పాటించారు.
* శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి గవర్నర్ పదవి వచ్చేలా సిఫార్సు చేద్దామని చెప్పారు
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... ‘‘నిన్న మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణవార్తను తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ��ారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీ తరపున కొందరు పెద్దలు సంప్రదించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందరం కలిసి ప్రయాణం చేస్తే పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చర్చించారు. ఈ చర్చల్��ో భాగంగానే, రాబోయే కూటమి ప్రభుత్వంలో శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి గవర్నర్ పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చెప్పారు. ఆయన లాంటి సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవడం బాధాకరం.
- జనసేన పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గ్రూపు మాత్రమే ఉంటుంది
క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో మైలేజ్ తెచ్చే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా జనసేన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేయవచ్చు. జనసేన పార్టీలో ఎటువంటి గ్రూపు రాజకీయాలకు తావులేదు. పార్టీలో ఉన్నదల్లా ఒకే ఒక్క వర్గం. అది శ్రీ @PawanKalyan గారి వర్గం. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన ఆశయాలే జనసేనా పార్టీకీ, ప్రతి సైనికుడికి మార్గదర్శకాలు. కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విడిగా గ్రూపులు కట్టే ప్రయత్నం చేస్తే వాటిని ప్రారంభంలోనే జనసైనికులు తుంచివేయాలి. నాయకులు ఎవరైనా సరే అధినేత లైన్‌కు కట్టుబడే పనిచేయాలి. మేమైనా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగానే పాల్గొంటాము.
తన తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన @kr_barlapudi గారిని అడ్డుకోవడం భావ్యం కాదు.
విధానపరంగా ఎన్ని విబేధాలు ఉన్నా... అతను తండ్రి కాకపోడు, ఆమె కూతురు కాకపోదు.
ఇంటి ఆడబిడ్డ కన్నీరు ఏ కుటుంబానికీ మంచిది కాదు.. 🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారిని ఎన్నీ మాట్లాడిన ముద్రగడ గారిని ఎప్పుడు విమర్శించలేదు..
ముద్రగడ గారు ఎన్నీ మాట్లాడిన,పెద్దలు ఓ మాట అంటారు మనం,బాధ పడకూడదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏...
ఓం శాంతి ముద్రగడ పద్మనాభం గారు🙏💐
#pawankalyan
కాపు ఉద్యమానికి జీవితాంతం అంకితమైన సీనియర్ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం తీవ్ర విషాదకరం. ఆయన సేవలు, పోరాట స్ఫూర్తి ఎప��పటికీ చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 💐🙏
#Helloapbyebyeycp2029
పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిట్టినా కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముద్రగడ గారిని ఎప్పుడు తిట్టింది లేదు..జగన్ మోహన్ రెడ్డి పిఠాపురం లో అందరినీ పిఠాపురం లో కూర్చోబెట్టి ప���న్ కళ్యాణ్ గారిని గెలవనీయకుండా అందరితో తిట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి🤦👏 ఓం శాంతి ముద్రగడ పద్మనాభం గారు🙏💐 ##pawankalyan #pawankalyanfans #mudragadapadmanabham #trending #andhrapradesh
ముంబయి కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ @Dev_Fadnavis గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆకాంక్షించారు.
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..!
నాగార్జున యాదవ్‌ను ఇంటి నుంచి తీసుకెళ్లిన పోలీసులు...
తెలంగాణ పోలీసులమంటూ కుటుంబసభ్యులకు సమాచారం...
నల్లపాడు పీఎస్‌కు సమాచారం ఇస్తామన్న పోలీసులు...
తెలంగాణ సీఎంను స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌తో పోలుస్తూ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అదుపులోకి తీసుకొన్న తెలంగాణ పోలీసులు...
పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే వ్యక్తి, And He Is Also A Very Big Crowd Puller. ఆయన జనాల మధ్యకు వెళ్ళినప్పుడల్లా తన గురి��చి తానే మర్చిపోతారు..
ప్రస్తుతం ఆయన చాలా బాగా కోలుకుంటున్నారు.త్వరగా కోలుకుంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. - @ncbn గారు.
#PawanKalyan #CBN
గొడ్డలి పార్టీ అంటే ఈ మాత్రం దరిద్రం ఉండాలి ..
₹5 కోసం @ysjagan ఏ గడ్డి పెడితే అది తింటారా @YSRCParty .. ?
@ImYanamala లాంటి పిల్ల సైకోలనీ ప్రతి పల్లెలో తయారు చేస్తున్నారు ..
ప్రజలు .. తస్మాత్ జాగ్రత్త ..!
#YSRCPNeverAgain#AndhraPradesh
KVR ని ఏపీ వాళ్ళు అరెస్ట్ చేసారు నాగార్జున యాదవ్ ని తెలంగాణ వాళ్ళు చేసుకోండి లెక్క సరిపోతుందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు..
మేము మగాళ్ళని అరెస్ట్ చేస్తాం లేదా ఆడోళ్ళని అరెస్ట్ చేస్తాం కానీ అటూఇటూ కానీ ��ెక్క గాళ్ళని అరెస్ట్ చేయం.
😁😁😁😁
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి ��త ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ��రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశార��. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టిన��్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్���ేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ��ార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
@PIB_India @IPR_AP @pibvijayawada
వైసీపీ తరపున 2029 ముఖ్యమంత్రిగా కాపు సామాజిక అభ్యర్థిని ప్రతిపాదిస్తూ తీర్మానం చేసిన @YSRCParty కాపు నాయకులు. ఈ తీర్మానాన్ని ఆమోదించి, రాజకీయాలు వదిలేసి అస్సాం ట్రైన్ ఎక్కనున్న @ysjagan#YCPKapuCM
@PawanKalyan garu 🙏
AP Collector office కి call చేశాను — AI Agent connect అవ్వట్లేదు! 📵
@GoogleCloud తో Vizag Data Center announce చేశారు.
కానీ basic AI agent పని చేయకపోతే — 1cr AP farmers కి Telugu Voice AI ఎలా deliver చేస్తారు? 🤔
#AIPatnam#APFarmer#GoogleCloud